PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/anam-kotamreddy-mekapati-undavalli-ycp-jagan-ae3afa87-6f78-4769-ab2f-67d167ecac1c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/anam-kotamreddy-mekapati-undavalli-ycp-jagan-ae3afa87-6f78-4769-ab2f-67d167ecac1c-415x250-IndiaHerald.jpgపోలింగ్ జరిగి, ఫలితాలు వచ్చిన 24 గంటల్లోపే పార్టీ నుండి సస్పెండ్ చేయటం జగన్ మార్క్ యాక్షన్ అనే చెప్పాలి. ఇందులో ఆనం, కోటంరెడ్డి కొంతకాలంగా రెబల్ గా తయారయ్యారు. కాబట్టి వాళ్ళు వైసీపీ అభ్యర్ధులకు ఓట్లేస్తారని అనుకోలేదు. అయితే వీళ్ళతో పాటు మరో ఇద్దరు ఎంఎల్ఏలు టీడీపీకి ఓటు వేయటంతో వైసీపీ తరపున పోటీచేసిన ఏడుగురిలో కోలా గురువులు ఓడిపోయారు. నిజంగా ఇది జగన్ కు పెద్ద అవమానంగానే భావించాలి. anam kotamreddy mekapati undavalli ycp jagan {#}CBN;Jagan;కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి;media;YCP;Undavalli;Reddy;Partyఅమరావతి : నాలుగురు ఎంఎల్ఏలపై సస్పెన్షన్ వేటు..ఓటుకు అన్ని కోట్లా ?అమరావతి : నాలుగురు ఎంఎల్ఏలపై సస్పెన్షన్ వేటు..ఓటుకు అన్ని కోట్లా ?anam kotamreddy mekapati undavalli ycp jagan {#}CBN;Jagan;కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి;media;YCP;Undavalli;Reddy;PartySat, 25 Mar 2023 03:00:00 GMT


ఎంఎల్ఏ కోటా ఎంఎల్సీ ఎన్నికల్లో వైసీపీ నుండి టీడీపీకి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ చేశారన్న కారణంతో నలుగురు ఎంఎల్ఏలను జగన్మోహన్ రెడ్డి పార్టీ నుండి సస్పెండ్ చేశారు. ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధరరెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలపై వెంటనే సస్పెన్షన్ వేటు అమల్లోకి వచ్చింది. ఈ విషయాలను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా చెప్పారు. సజ్జల మాట్లాడుతు నలుగురు ఎంఎల్ఏలకు చంద్రబాబునాయుడు తలా రు. 15-20 కోట్లు ఇచ్చారని, వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇస్తానని ప్రలోభపెట్టినట్లు ఆరోపించారు.





పోలింగ్ జరిగి, ఫలితాలు వచ్చిన 24 గంటల్లోపే పార్టీ నుండి సస్పెండ్ చేయటం జగన్ మార్క్ యాక్షన్ అనే చెప్పాలి. ఇందులో ఆనం, కోటంరెడ్డి కొంతకాలంగా రెబల్ గా తయారయ్యారు. కాబట్టి వాళ్ళు వైసీపీ అభ్యర్ధులకు ఓట్లేస్తారని అనుకోలేదు. అయితే వీళ్ళతో పాటు మరో ఇద్దరు ఎంఎల్ఏలు టీడీపీకి ఓటు వేయటంతో వైసీపీ తరపున పోటీచేసిన ఏడుగురిలో కోలా గురువులు ఓడిపోయారు. నిజంగా ఇది జగన్ కు పెద్ద అవమానంగానే భావించాలి.





అయితే ఇదే సమయంలో చంద్రబాబు ప్రలోభాల పర్వం మరోసారి బయటపడింది. 2014-19 మధ్యలో కూడా వైసీపీ తరపున గెలిచిన వారికి డబ్బు, పదవులు, టికెట్లు, మంత్రిపదవులని ప్రలోభాలకు గురిచేసి 23 మంది ఎంఎల్ఏలు, ముగ్గురు ఎంపీలను టీడీపీలోకి లాక్కున్న విషయం తెలిసిందే.





అదే పద్దతిని ప్రతిపక్షంలో ఉన్నాకూడా  చంద్రబాబు ఇంకా  కంటిన్యు చేస్తునే ఉన్నారు. ఇదే విషయాన్ని సజ్జల మాట్లాడుతు ఓటింగ్ పై  అంతర్గతంగా విచారణ జరిపిన తర్వాతే నలుగురిని సస్పెండ్ చేయాలని జగన్ డిసైడ్ చేసినట్లు చెప్పారు. ఇదే విషయమై కోటంరెడ్డి, మేకపాటి  మాట్లాడుతు తమను సస్పెండ్ చేయటం సంతోషంగా ఉందన్నారు. మేకపాటి మాట్లాడుతు తాను పార్టీ చెప్పిన వాళ్ళకే ఓటేసినట్లు చెప్పారు. కోటంరెడ్డి మాట్లాడుతు సస్పెండ్ చేసిన విధానం తప్పన్నారు. మొత్తంమీద 24 గంటల్లోగా 4 ఎంఎల్ఏలపై జగన్ యాక్షన్ తీసుకోవటం గమనార్హం.




RRR Telugu Movie Review Rating

అమరావతి : నాలుగురు ఎంఎల్ఏలపై సస్పెన్షన్ వేటు..ఓటుకు అన్ని కోట్లా ?

ఆ ఎన్నికల్లో టీడీపీ గెలుపు.. అతని చలవేనా?

జగన్‌ ప్రశ్న: బాబు సంగతి మాట్లాడవా.. పవన్‌?

ఉక్రెయిన్‌ను భయపెడుతున్న రష్యా కొత్త ఆయుధాలు?

అమెరికా బ్యాంకుల సంక్షోభం: ప్రపంచానికే ముప్పు?

జగన్‌ పాలనలో అట్టర్‌ ఫ్లాప్‌ ఈ విషయంలోనే?

ఉక్రెయిన్‌ వార్‌: పుతిన్‌ అసలు ప్లాన్‌ బయటపెట్టిన అమెరికా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>