MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nagarjuna4caec5d3-6cab-46fd-ab6c-1066064f1cdf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nagarjuna4caec5d3-6cab-46fd-ab6c-1066064f1cdf-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఇప్పటికే ఎన్నో అదిరిపోయే రేంజ్ బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరో గా నటించి ఇప్పటికీ కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ సీనియర్ హీరోగా కెరీర్ ను కొనసాగిస్తున్న అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాగార్జున ఆఖరుగా ది ఘోస్ట్ అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ.గా రూపొందింది. ఈ సినిమా మంచి అంచనాల నడుమ విడుదల అయ్యి ఈ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే ది nagarjuna{#}prasanna;Writer;Blockbuster hit;Akkineni Nagarjuna;Hero;Tollywood;Box office;media;India;Telugu;Cinema100 వ మూవీని అలా ప్లాన్ చేస్తున్న నాగార్జున..?100 వ మూవీని అలా ప్లాన్ చేస్తున్న నాగార్జున..?nagarjuna{#}prasanna;Writer;Blockbuster hit;Akkineni Nagarjuna;Hero;Tollywood;Box office;media;India;Telugu;CinemaSat, 25 Mar 2023 16:01:56 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఇప్పటికే ఎన్నో అదిరిపోయే రేంజ్ బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరో గా నటించి ఇప్పటికీ కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ సీనియర్ హీరోగా కెరీర్ ను కొనసాగిస్తున్న అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాగార్జున ఆఖరుగా ది ఘోస్ట్ అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ.గా రూపొందింది.

సినిమా మంచి అంచనాల నడుమ విడుదల అయ్యి ఈ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే ది ఘోస్ట్ మూవీ విడుదల అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుతున్న నాగార్జున తన తదుపరి మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన చేయలేదు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నాగార్జున తన 100 వ సినిమా పై ఫుల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా నాగార్జున తన 100 వ మూవీ ని అత్యంత భారీ బడ్జెట్ తో చాలా గ్రాండ్ గా ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

 అలాగే నాగార్జున తన 100 వ మూవీ ని పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా ప్రస్తుతం నాగార్జున తన కెరీర్ లో 100 వ మూవీ కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే నాగార్జున ప్రముఖ కథా రచయిత అయినటువంటి బెజవాడ ప్రసన్న కుమార్ దర్శకత్వంలో ఒక మూవీ లో నటించబోతున్నట్లు ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ప్రసన్న కుమార్ తాజాగా బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నటువంటి ధమాకా మూవీ కి కథను అందించాడు.



RRR Telugu Movie Review Rating

బలగం: చిన్న సినిమాకి పెద్ద పెద్ద రికార్డులు?

ఆ ఎన్నికల్లో టీడీపీ గెలుపు.. అతని చలవేనా?

జగన్‌ ప్రశ్న: బాబు సంగతి మాట్లాడవా.. పవన్‌?

ఉక్రెయిన్‌ను భయపెడుతున్న రష్యా కొత్త ఆయుధాలు?

అమెరికా బ్యాంకుల సంక్షోభం: ప్రపంచానికే ముప్పు?

జగన్‌ పాలనలో అట్టర్‌ ఫ్లాప్‌ ఈ విషయంలోనే?

ఉక్రెయిన్‌ వార్‌: పుతిన్‌ అసలు ప్లాన్‌ బయటపెట్టిన అమెరికా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>