MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shakunthalam-188c8a1b-0c24-42aa-9d8d-15a23d22c062-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shakunthalam-188c8a1b-0c24-42aa-9d8d-15a23d22c062-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటీమణుల్లో సమంత ఒకరు. ఏం మాయ చేసావే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ ముద్దు గుమ్మ అతి తక్కువ కాలంలోనే ఎన్నో విజయవంతమైన సినిమాలలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా మారిపోయింది. ఇప్పటికి కూడా సమంత తెలుగు సినిమా ఇండస్ట్రీ లో వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంటూ అదిరిపోయే రేంజ్ ఉన్న హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం సమంత "యశోద" అనే మూవీ లో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ మంచి అంచనాల నడుమ విడుదల samantha{#}ye maya chesave;Josh;Kannada;Heroine;gold;Samantha;Tamil;Hindi;Telugu;Box office;Tollywood;India;Cinema"శాకుంతలం" మూవీ కోసం సమంత అలా చేసిందా..?"శాకుంతలం" మూవీ కోసం సమంత అలా చేసిందా..?samantha{#}ye maya chesave;Josh;Kannada;Heroine;gold;Samantha;Tamil;Hindi;Telugu;Box office;Tollywood;India;CinemaSat, 25 Mar 2023 13:02:02 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటీమణుల్లో సమంత ఒకరు. ఏం మాయ చేసావే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ ముద్దు గుమ్మ అతి తక్కువ కాలంలోనే ఎన్నో విజయవంతమైన సినిమాలలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా మారిపోయింది. ఇప్పటికి కూడా సమంత తెలుగు సినిమా ఇండస్ట్రీ లో వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంటూ అదిరిపోయే రేంజ్ ఉన్న హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తుంది.

ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం సమంత "యశోద" అనే మూవీ లో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ మంచి అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. అలాగే ఈ మూవీ లో సమంత నటనకు గాను ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి. యశోద మూవీ తో మంచి విజయాన్ని అందుకొని ఫుల్ జోష్ లో ఉన్న సమంత తాజాగా శాకుంతలం అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరోయిన్ గా నటించింది.

 ఈ మూవీ ని ఏప్రిల్ 14 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ప్రమోషన్ లని ఫుల్ స్పీడ్ లో నిర్వహిస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ఈ మూవీ కోసం సమంత కు ఒరిజినల్ బంగారు నగలను ... అలాగే ఒరిజినల్ డైమండ్స్ ను వాడినట్లు తెలుస్తుంది. వీటి ఖరీదు దాదాపుగా 14 కోట్లగా ఒక వార్త వైరల్ అవుతుంది.



RRR Telugu Movie Review Rating

"శాకుంతలం" మూవీ లోని తన పాత్రపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన సమంత..!

ఆ ఎన్నికల్లో టీడీపీ గెలుపు.. అతని చలవేనా?

జగన్‌ ప్రశ్న: బాబు సంగతి మాట్లాడవా.. పవన్‌?

ఉక్రెయిన్‌ను భయపెడుతున్న రష్యా కొత్త ఆయుధాలు?

అమెరికా బ్యాంకుల సంక్షోభం: ప్రపంచానికే ముప్పు?

జగన్‌ పాలనలో అట్టర్‌ ఫ్లాప్‌ ఈ విషయంలోనే?

ఉక్రెయిన్‌ వార్‌: పుతిన్‌ అసలు ప్లాన్‌ బయటపెట్టిన అమెరికా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>