MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anasuya-latest-update-social-mediab44f688d-701e-46ba-8bd2-eb1ef01b3432-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anasuya-latest-update-social-mediab44f688d-701e-46ba-8bd2-eb1ef01b3432-415x250-IndiaHerald.jpgజబర్దస్త్ కామెడీ షో ద్వారా అనేక మంది బుల్లి తెర అభిమానుల మనసు దోచుకుని ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలను దక్కించుకొని ప్రస్తుతం ఇటు టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరిస్తూ ... అటు సినిమాలలో నటిగా ఫుల్ జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తున్న బ్యూటిఫుల్ అండ్ గార్జియస్ యాంకర్ కం నటి అయినటు వంటి అనసూయ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అనసూయ టీవీ యాంకరింగ్ కంటే కూడా సినిమాల్లో నటించడానికి చాలా ఆసక్తిని చూపిస్తుంది. అందులో భాగంగా ప్రస్తుతం ఈ ముద్దుగుమ్anasuya{#}anasuya bharadwaj;Anasuya;Josh;Red;Comedy;television;Car;Beautiful;media;Teluguచీరకట్టులో మరోసారి మైమరపిస్తున్న జబర్దస్త్ యాంకర్..!చీరకట్టులో మరోసారి మైమరపిస్తున్న జబర్దస్త్ యాంకర్..!anasuya{#}anasuya bharadwaj;Anasuya;Josh;Red;Comedy;television;Car;Beautiful;media;TeluguSat, 25 Mar 2023 13:28:47 GMTజబర్దస్త్ కామెడీ షో ద్వారా అనేక మంది బుల్లి తెర అభిమానుల మనసు దోచుకుని ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలను దక్కించుకొని ప్రస్తుతం ఇటు టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరిస్తూ ... అటు సినిమాలలో నటిగా ఫుల్ జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తున్న బ్యూటిఫుల్ అండ్ గార్జియస్ యాంకర్ కం నటి అయినటు వంటి అనసూయ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అనసూయ టీవీ యాంకరింగ్ కంటే కూడా సినిమాల్లో నటించడానికి చాలా ఆసక్తిని చూపిస్తుంది. 

అందులో భాగంగా ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో అనేక క్రేజీ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. ఇది ఇలా ఉంటే టీవీ షో ల ... సినిమాల్లో తన అంద చందాలతో ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ ముద్దు గుమ్మ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తన అంద చందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ కుర్రకారును వేడెక్కిస్తుంది. 

అందులో భాగంగా ఎక్కువ శాతం ఈ ముద్దుగుమ్మ చీరకట్టులో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే అనేక సార్లు చీరకట్టు ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసి కుర్ర కారు ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ తాజాగా కూడా అదిరిపోయే లుక్ లో ఉన్న రెడ్ కలర్ శారీని కట్టుకొని అందుకు తగిన బ్లౌజ్ ను ధరించి అదిరిపోయే లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అనసూయ కు సంబంధించిన ఈ చీరకట్టులో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.



RRR Telugu Movie Review Rating

"శాకుంతలం" మూవీ లోని తన పాత్రపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన సమంత..!

ఆ ఎన్నికల్లో టీడీపీ గెలుపు.. అతని చలవేనా?

జగన్‌ ప్రశ్న: బాబు సంగతి మాట్లాడవా.. పవన్‌?

ఉక్రెయిన్‌ను భయపెడుతున్న రష్యా కొత్త ఆయుధాలు?

అమెరికా బ్యాంకుల సంక్షోభం: ప్రపంచానికే ముప్పు?

జగన్‌ పాలనలో అట్టర్‌ ఫ్లాప్‌ ఈ విషయంలోనే?

ఉక్రెయిన్‌ వార్‌: పుతిన్‌ అసలు ప్లాన్‌ బయటపెట్టిన అమెరికా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>