MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/ravanasura-movie-ravitejac2bdb70b-2b99-4f2d-a3d0-3f139d5d2aa2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/ravanasura-movie-ravitejac2bdb70b-2b99-4f2d-a3d0-3f139d5d2aa2-415x250-IndiaHerald.jpgమాస్ మహారాజా రవితేజ ఇప్పటికే ఈ సంవత్సరం వాల్టేరు వీరయ్య మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించాడు. ఈ మూవీ లో రవితేజ పాత్ర నిడివి తక్కువే ఉన్నప్పటికీ ఈ పాత్రతో ప్రేక్షకులను రవితేజ ఎంత గానో ఆకట్టుకున్నాడు. వాల్టేర్ వీరయ్య మూవీ లో రవితేజ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. బాబి కొల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించగా శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సంవత్సరం వాల్టేరు వీరయ్య మూవీ తో ప్రేక్షకులను అలరించిన రవితేజ మరి కొన్ని రోజుల్లోraviteja{#}Ravi;daksha;megha akash;pujita ponnada;ravi teja;sudheer varma;sushanth;Shruti Haasan;Chiranjeevi;Heroine;Evening;March;cinema theater;Posters;Cinemaఅఫీషియల్ : రావణాసుర ట్రైలర్ విడుదల తేదీ ప్రకటన..!అఫీషియల్ : రావణాసుర ట్రైలర్ విడుదల తేదీ ప్రకటన..!raviteja{#}Ravi;daksha;megha akash;pujita ponnada;ravi teja;sudheer varma;sushanth;Shruti Haasan;Chiranjeevi;Heroine;Evening;March;cinema theater;Posters;CinemaSat, 25 Mar 2023 10:20:41 GMTమాస్ మహారాజా రవితేజ ఇప్పటికే ఈ సంవత్సరం వాల్టేరు వీరయ్య మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించాడు. ఈ మూవీ లో రవితేజ పాత్ర నిడివి తక్కువే ఉన్నప్పటికీ ఈ పాత్రతో ప్రేక్షకులను రవితేజ ఎంత గానో ఆకట్టుకున్నాడు. వాల్టేర్ వీరయ్య మూవీ లో రవితేజ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. బాబి కొల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించగా శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సంవత్సరం వాల్టేరు వీరయ్య మూవీ తో ప్రేక్షకులను అలరించిన రవితేజ మరి కొన్ని రోజుల్లో రావణాసుర మూవీ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. 

సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ మూవీ లో సుశాంత్ ఒక కీలకమైన పాత్రలో నటించాడు. అను ఇమ్మానుయేల్ , ఫరియ అబ్దుల్లా , మేఘ ఆకాష్ , దక్ష నాగర్కర్ , పూజిత పొన్నాడమూవీ లో హీరోయిన్ లుగా కనిపించనున్నారు. ఈ మూవీ ని ఏప్రిల్ 7 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ నుండి చిత్ర బృందం ఈ సినిమా నుండి టీజర్ ను విడుదల చేసింది.

 ఆ టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించింది. ఈ మూవీ యొక్క ట్రైలర్ ను మార్చి 28 వ తేదీన సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ చిత్త బృందం తాజాగా విడుదల చేసిన ఈ పోస్టర్ లో రవితేజ అదిరిపోయే స్టైలిష్ లుక్ లో నిలబడి ఉన్నాడు. రవితేజ వెనక భారీ మంటలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.



RRR Telugu Movie Review Rating

శాకుంతలం కు దానవీర శూరకర్ణ స్పూర్తి !

ఆ ఎన్నికల్లో టీడీపీ గెలుపు.. అతని చలవేనా?

జగన్‌ ప్రశ్న: బాబు సంగతి మాట్లాడవా.. పవన్‌?

ఉక్రెయిన్‌ను భయపెడుతున్న రష్యా కొత్త ఆయుధాలు?

అమెరికా బ్యాంకుల సంక్షోభం: ప్రపంచానికే ముప్పు?

జగన్‌ పాలనలో అట్టర్‌ ఫ్లాప్‌ ఈ విషయంలోనే?

ఉక్రెయిన్‌ వార్‌: పుతిన్‌ అసలు ప్లాన్‌ బయటపెట్టిన అమెరికా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>