MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kethikasharama-photos319c6dad-3dc4-4d55-93b2-420c92a34884-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kethikasharama-photos319c6dad-3dc4-4d55-93b2-420c92a34884-415x250-IndiaHerald.jpgసోషల్ మీడియాలో యంగ్ హీరోయిన్ కేతిక శర్మ చేసేటటువంటి రచ్చ మామూలుగా ఉండదు.. ఈ ఆమ్మడు సినిమాలలో పద్ధతిగా కనిపించిన సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ తన అందాచందాలతో కుర్రకారులకు ఉర్రూతలూగిస్తూ ఉంటుంది. ముఖ్యంగా తన నడుము యధా అందాలను చూపిస్తూ ఉంటుంది కేతికా శర్మ. బిగువైన అందాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తూనే ఏమాత్రం గ్యాప్ లేకుండా ఇస్తున్న గ్లామర్ ట్రీట్ కు సైతం యువత మతులు పోగొట్టేలా చేస్తోంది. ఎక్కువగా యధ అందాల మీదనే దృష్టి పడేలా చేస్తోంది కేతికాశర్మ. హాట్ హాట్ అందాలను వడ్డిస్తూ మత్తుచూపులతో చూపు తిప్పుకోనిKETHIKASHARAMA;PHOTOS{#}tanikella bharani;Variar;Raccha;Samudra Kani;Ketika Sharma;Fidaa;Success;kalyan;News;Cinema;Heroineఎద అందాలతో కేక పెట్టిస్తున్న కేతికా శర్మ..!!ఎద అందాలతో కేక పెట్టిస్తున్న కేతికా శర్మ..!!KETHIKASHARAMA;PHOTOS{#}tanikella bharani;Variar;Raccha;Samudra Kani;Ketika Sharma;Fidaa;Success;kalyan;News;Cinema;HeroineSat, 25 Mar 2023 22:00:00 GMTసోషల్ మీడియాలో యంగ్ హీరోయిన్ కేతిక శర్మ చేసేటటువంటి రచ్చ మామూలుగా ఉండదు.. ఈ ఆమ్మడు సినిమాలలో పద్ధతిగా కనిపించిన సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ తన అందాచందాలతో కుర్రకారులకు ఉర్రూతలూగిస్తూ ఉంటుంది. ముఖ్యంగా తన నడుము యధా అందాలను చూపిస్తూ ఉంటుంది కేతికా శర్మ. బిగువైన అందాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తూనే ఏమాత్రం గ్యాప్ లేకుండా ఇస్తున్న గ్లామర్ ట్రీట్ కు సైతం యువత మతులు పోగొట్టేలా చేస్తోంది. ఎక్కువగా యధ అందాల మీదనే దృష్టి పడేలా చేస్తోంది కేతికాశర్మ.హాట్ హాట్ అందాలను వడ్డిస్తూ మత్తుచూపులతో చూపు తిప్పుకోనికుండా చేస్తోంది. ఈ అమ్మడు స్టన్నింగ్ ఫోజుల్లో మతి పోగొట్టే విధంగా కొంటె ఫోజులకు యూత్ సైతం ఫిదా అవుతున్నారు. కేతిక శర్మ నటించిన రొమాంటిక్, లక్ష్యం, రంగ రంగ వైభవంగా సినిమాలు ఏవి కూడా ఈమె కెరీర్ కు సక్సెస్ ని అందించలేకపోయాయి. దీంతో ఈమె సరైన కథ కోసం ఎదురుచూస్తోంది. ఇలాంటి సమయంలోనే పవన్ కళ్యాణ్ సాయి, ధరంతేజ్ నటిస్తున్న సినిమాలో అవకాశం వచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఫ్లాపులతో సతమతమవుతున్న కేతికాశర్మకు ఇలాంటి బంపర్ ఆఫర్ తగలడంతో అభిమానులు ఒకసారిగా ఆశ్చర్యపోతున్నారు. అదృష్టం అంటే ఈమెదే అంటూ కామెంట్లు చేస్తున్నారు. అంతేకాకుండా ఒక్కసారి హిట్టు పడితే ఈమెకు మరిన్ని అవకాశాలు వెలువడతాయని చెప్పవచ్చు. మరి కేతిక శర్మకు అదృష్టం కలిసొచ్చి ఈ సినిమా సక్సెస్ అవుతుందేమో చూడాలి మరి. ఈ చిత్రంలో రోహిణి, తనికెళ్ల భరణి ప్రియా ప్రకాష్ వారియర్ సుబ్బరాజు తదితరులు నటిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే తమిళనటుడు సముద్ర ఖని ఈ సినిమాని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఏదిఏమైనా కేతిక శర్మ తన అంద చందాలతో ఈ మధ్య ఫ్యాన్ ఫాలోయింగ్ ను భారీగానే పెంచేసింది. ఇక ఈ మధ్య మెగా హీరోతో ప్రేమలో ఉన్నట్లుగా కూడా వార్తలు వినిపించాయి.



RRR Telugu Movie Review Rating

టైట్ దుస్తుల్లో ఇబ్బందులు పడ్డ జాన్వీ కపూర్..!

ఆ ఎన్నికల్లో టీడీపీ గెలుపు.. అతని చలవేనా?

జగన్‌ ప్రశ్న: బాబు సంగతి మాట్లాడవా.. పవన్‌?

ఉక్రెయిన్‌ను భయపెడుతున్న రష్యా కొత్త ఆయుధాలు?

అమెరికా బ్యాంకుల సంక్షోభం: ప్రపంచానికే ముప్పు?

జగన్‌ పాలనలో అట్టర్‌ ఫ్లాప్‌ ఈ విషయంలోనే?

ఉక్రెయిన్‌ వార్‌: పుతిన్‌ అసలు ప్లాన్‌ బయటపెట్టిన అమెరికా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>