LifeStylePurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/bad-breathf32660ee-1811-4a70-bf74-3d3d93fa70ce-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/bad-breathf32660ee-1811-4a70-bf74-3d3d93fa70ce-415x250-IndiaHerald.jpgనోటి దుర్వాసన సమస్య తలెత్తడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. నోటిని సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం, పొగాకు ఉత్పత్తులను వాడడం, నోటి ఇన్ఫెక్షన్స్ ఇంకా అలాగే ఇతర అనారోగ్య సమస్యలకు మందులు వాడడం, నీటిని తక్కువగా వాడడం, నోరు పొడిబారడం వంటి వివిధ కారణాల వలన ఈ నోటి దుర్వాసన సమస్య ఎక్కువగా తలెత్తుతుంది.అలాగే శరీరంలో ఏదైనా అనారోగ్య సమస్య ఉన్నా కూడా నోటి దుర్వాసన సమస్య ఎక్కువగా తలెత్తుతుంది. చాలా మంది కూడా ఈ సమస్య నుండి బయటపడడానికి మౌత్ ఫ్రెష్ లను వాడడం వంటివి చేస్తూ ఉంటారు. అయితే మౌత్ ఫ్రెష్ లను వాడే అవసరం లేBAD BREATH{#}thulasi;Tulasi;salt;Manamఇలా చేస్తే నోటి దుర్వాసన రమ్మన్నా రాదు?ఇలా చేస్తే నోటి దుర్వాసన రమ్మన్నా రాదు?BAD BREATH{#}thulasi;Tulasi;salt;ManamSat, 25 Mar 2023 17:22:00 GMTనోటి దుర్వాసన సమస్య తలెత్తడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. నోటిని సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం, పొగాకు ఉత్పత్తులను వాడడం, నోటి ఇన్ఫెక్షన్స్ ఇంకా అలాగే ఇతర అనారోగ్య సమస్యలకు మందులు వాడడం, నీటిని తక్కువగా వాడడం, నోరు పొడిబారడం వంటి వివిధ కారణాల వలన ఈ నోటి దుర్వాసన సమస్య ఎక్కువగా తలెత్తుతుంది.అలాగే శరీరంలో ఏదైనా అనారోగ్య సమస్య ఉన్నా కూడా  నోటి దుర్వాసన సమస్య ఎక్కువగా తలెత్తుతుంది. చాలా మంది కూడా ఈ సమస్య నుండి బయటపడడానికి మౌత్ ఫ్రెష్ లను వాడడం వంటివి చేస్తూ ఉంటారు. అయితే మౌత్ ఫ్రెష్ లను వాడే అవసరం లేకుండా కొన్ని రకాల టిప్స్ వాడడం వల్ల మనం చాలా సులభంగా నోటి దుర్వాసన సమస్యని తగ్గించుకోవచ్చు.నోటి దుర్వాసన సమస్యతో చాలా ఎక్కువగా బాధపడే వారు దంతాలతో పాటు నాలుకను కూడా చాలా శుభ్రం చేసుకోవాలి.


వారు టంగ్ క్లీనర్ ను ఉపయోగించి నాలుకపై ఉండే పాచిని పూర్తిగా తొలగించుకోవాలి. ఇంకా అలాగే భోజనం చేసిన తరువాత ఉప్పు నీటితో నోటిని బాగా శుభ్రం చేసుకోవాలి. ఇంకా అలాగే నోరు పొడిబారకుండా చూసుకోవాలి.అందుకు ఖచ్చితంగా నీటిని ఎక్కువగా తాగుతూ ఉండాలి. నోటి దుర్వాసనను తగ్గించడంలో పుదీనా, లవంగాలు, యాలకులు, సోంపు ఇంకా అలాగే తులసి వంటివి చాలా చక్కగా పని చేస్తాయి. వీటిలో ఏదో ఒకటి నోట్లో వేసుకుని ఎక్కువగా నములుతూ ఉండాలి. ఎందుకంటే ఇలా చేయడం వల్ల నోట్లో ఉండే బ్యాక్టీరియా నశించడంతో పాటు నోటి దుర్వాసన సమస్య ఈజీగా తగ్గుతుంది. ఈ టిప్స్ వాడినప్పటికి సమస్య తగ్గకపోతే ఖచ్చితంగా వెంటనే వైద్యున్ని సంప్రదించి శరీరంలో అనారోగ్య సమస్యలు ఉన్నాయో పరీక్షలు చేయించుకోవాలి. ఈ విధంగా ఈ టిప్స్ వాడడం వల్ల మనం చాలా సులభంగా నోటి దుర్వాసన సమస్యని తగ్గించుకోవచ్చు.



RRR Telugu Movie Review Rating

బలగం: చిన్న సినిమాకి పెద్ద పెద్ద రికార్డులు?

ఆ ఎన్నికల్లో టీడీపీ గెలుపు.. అతని చలవేనా?

జగన్‌ ప్రశ్న: బాబు సంగతి మాట్లాడవా.. పవన్‌?

ఉక్రెయిన్‌ను భయపెడుతున్న రష్యా కొత్త ఆయుధాలు?

అమెరికా బ్యాంకుల సంక్షోభం: ప్రపంచానికే ముప్పు?

జగన్‌ పాలనలో అట్టర్‌ ఫ్లాప్‌ ఈ విషయంలోనే?

ఉక్రెయిన్‌ వార్‌: పుతిన్‌ అసలు ప్లాన్‌ బయటపెట్టిన అమెరికా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>