MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balagam-movieb966df00-dc83-422f-a4f8-27a69588cfee-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balagam-movieb966df00-dc83-422f-a4f8-27a69588cfee-415x250-IndiaHerald.jpgఈ మధ్య కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో 3 వ వారం అత్యధిక గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసిన టాప్ ,10 మూవీ లు ఏవో తెలుసుకుందాం. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ ... జూనియర్ ఎన్టీఆర్ హీరోలు గా రుపొందిన "ఆర్ ఆర్ ఆర్" మూవీ మూడవ వారం 19.65 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను రెండు తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేసింది. రిషబ్ శెట్టి హీరోగా రూపొందిన కన్నడ డబ్బింగ్ సినిమా కాంతారా మూడవ వారం రెండు తెలుగు రాష్ట్రాల్లో 12.10 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. నిఖిల్ హీరోగా రూపొందిన కార్తికేయ 2 మూవీ మూడవ వారం రెండు తెలుగుbalagam{#}dulquer salmaan;dhanush;seetha;Rishabh Pant;Rajamouli;Kannada;karthikeya;kartikeya;Jr NTR;Ram Charan Teja;Chiranjeevi;priyadarshi;Comedian;kalyan ram;Ravi;ravi teja;Mass;Telugu;Cinemaరీసెంట్ టైమ్ లో 2 తెలుగు రాష్ట్రాల్లో 3వ వారం అత్యధిక గ్రాస్ కలెక్షన్ వసూలు చేసిన టాప్ 10 మూవీలు ఇవే..!రీసెంట్ టైమ్ లో 2 తెలుగు రాష్ట్రాల్లో 3వ వారం అత్యధిక గ్రాస్ కలెక్షన్ వసూలు చేసిన టాప్ 10 మూవీలు ఇవే..!balagam{#}dulquer salmaan;dhanush;seetha;Rishabh Pant;Rajamouli;Kannada;karthikeya;kartikeya;Jr NTR;Ram Charan Teja;Chiranjeevi;priyadarshi;Comedian;kalyan ram;Ravi;ravi teja;Mass;Telugu;CinemaFri, 24 Mar 2023 13:28:19 GMTఈ మధ్య కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో 3 వ వారం అత్యధిక గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసిన టాప్ ,10 మూవీ లు ఏవో తెలుసుకుందాం. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ ... జూనియర్ ఎన్టీఆర్ హీరోలు గా రుపొందిన "ఆర్ ఆర్ ఆర్" మూవీ మూడవ వారం 19.65 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను రెండు తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేసింది. రిషబ్ శెట్టి హీరోగా రూపొందిన కన్నడ డబ్బింగ్ సినిమా కాంతారా మూడవ వారం రెండు తెలుగు రాష్ట్రాల్లో 12.10 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

నిఖిల్ హీరోగా రూపొందిన కార్తికేయ 2 మూవీ మూడవ వారం రెండు తెలుగు రాష్ట్రాల్లో 8.60 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన వాల్తేరు వీరయ్య సినిమా మూడవ వారం రెండు తెలుగు రాష్ట్రాల్లో 8.60 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. యాష్ హీరోగా రూపొందిన కన్నడ డబ్బింగ్ సినిమా "కే జి ఎఫ్ చాప్టర్ 2" మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడవ వారం 8.10 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసులు చేసింది. మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందిన ధమాకా మూవీ మూడవ వారం రెండు తెలుగు రాష్ట్రాల్లో 8.01 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

ప్రియదర్శి హీరోగా కమెడియన్ వేణు దర్శకత్వంలో రూపొందిన బలగం మూవీ విడుదల అయిన మూడవ వారం రెండు తెలుగు రాష్ట్రాల్లో 7 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ధనుష్ హీరోగా రూపొందిన సార్ మూవీ మూడవ వారం రెండు తెలుగు రాష్ట్రాల్లో 6.92 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన బింబిసారా మూవీ మూడోవ వారం 5.35 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను రెండు తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేసింది. దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందిన సీత రామం సినిమా మూడవ వారం రెండు తెలుగు రాష్ట్రాల్లో 5.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.



RRR Telugu Movie Review Rating

నరేష్- పవిత్ర పెళ్లి.. ఇదే క్లారిటీ..?

ఆ ఎన్నికల్లో టీడీపీ గెలుపు.. అతని చలవేనా?

జగన్‌ ప్రశ్న: బాబు సంగతి మాట్లాడవా.. పవన్‌?

ఉక్రెయిన్‌ను భయపెడుతున్న రష్యా కొత్త ఆయుధాలు?

అమెరికా బ్యాంకుల సంక్షోభం: ప్రపంచానికే ముప్పు?

జగన్‌ పాలనలో అట్టర్‌ ఫ్లాప్‌ ఈ విషయంలోనే?

ఉక్రెయిన్‌ వార్‌: పుతిన్‌ అసలు ప్లాన్‌ బయటపెట్టిన అమెరికా?

పాక్‌ అణ్వాయుధాలు.. తీవ్రవాదుల చేతుల్లోకి?

అక్కడ టీడీపీ విజయంతో జనసేనకు బిగ్‌ లాస్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>