Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ipld925d411-1459-4654-9cc7-97f7fb76897d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ipld925d411-1459-4654-9cc7-97f7fb76897d-415x250-IndiaHerald.jpgమార్చి 31వ తేదీ నుంచి అటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం కాబోతుంది. అయితే ఇలాంటి సమయంలోనే ఇక ఐపీఎల్లో ఆడుతున్న విదేశీ ఆటగాళ్లు అందరూ కూడా వరుసగా అంతర్జాతీయ షెడ్యూల్ తో బిజీబిజీగా ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక అంతర్జాతీయ షెడ్యూల్ నేపథ్యంలో ఐపీఎల్ లో పాల్గొనబోయే స్టార్ ప్లేయర్లకు ఆయా దేశాల క్రికెట్ బోర్డులు అనుమతి ఇస్తాయా లేదా అన్నది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. అయితే ఈ ఏడాది అటు వన్డే వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో ఇక ఆయా దేశాల క్రికెట్ బదులు తమ ఆటగాళ్ల ఫిట్నెస్ వIpl{#}Mini;Good Newwz;England;Good news;World Cup;INTERNATIONAL;News;Cricket;Indian;Punjabపంజాబ్ కింగ్స్ జట్టుకి.. గుడ్ న్యూస్ చెప్పిన ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు?పంజాబ్ కింగ్స్ జట్టుకి.. గుడ్ న్యూస్ చెప్పిన ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు?Ipl{#}Mini;Good Newwz;England;Good news;World Cup;INTERNATIONAL;News;Cricket;Indian;PunjabFri, 24 Mar 2023 14:00:00 GMTమార్చి 31వ తేదీ నుంచి అటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం కాబోతుంది. అయితే ఇలాంటి సమయంలోనే ఇక ఐపీఎల్లో ఆడుతున్న విదేశీ ఆటగాళ్లు అందరూ కూడా వరుసగా అంతర్జాతీయ షెడ్యూల్ తో బిజీబిజీగా ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక అంతర్జాతీయ షెడ్యూల్ నేపథ్యంలో  ఐపీఎల్ లో పాల్గొనబోయే స్టార్ ప్లేయర్లకు ఆయా దేశాల క్రికెట్ బోర్డులు అనుమతి ఇస్తాయా లేదా అన్నది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.


 అయితే ఈ ఏడాది అటు వన్డే వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో ఇక ఆయా దేశాల క్రికెట్ బదులు తమ ఆటగాళ్ల  ఫిట్నెస్ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. దీంతో ఐపీఎల్ లో ఆడేందుకు కొంతమంది ఆటగాళ్లకు అనుమతి లభించడం కష్టమే అంటూ మొదటి వరకు వార్తలు కూడా వచ్చాయి. ఇకపోతే ఇలాంటి సమయంలో అటు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది అని చెప్పాలి. ఏకంగా ఇంగ్లాండు జట్టులో స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగుతున్న లివింగ్ స్టోన్ ఐపీఎల్ 16వ తేదీన ఆడేందుకు.. ఆ దేశ క్రికెట్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.


 దీంతో మరోసారి ఐపీఎల్ 16వ సీజన్లో లివింగ్ స్టోన్ తన ఆల్ రౌండ్ ప్రదర్శనతో ప్రేక్షకులను అలరించబోతున్నాడు అన్నది తెలుస్తుంది. అయితే గాయంతో బాధపడుతున్న మరో ఆటగాడు బెయిర్ స్ట్రోకు మాత్రం అటు ఐపీఎల్ ఆడేందుకు అనుమతి ఇవ్వలేదు ఇంగ్లాండు క్రికెట్ బోర్డు. కాగా 2022 మినీ వేలంలో లివింగ్ స్టోన్ ని 11.5 కోట్లకు పంజాబ్ కింగ్స్ జట్టు కొనుగోలు చేసింది అని చెప్పాలి. బెయిర్ స్ట్రో ను కూడా పంజాబ్ కింగ్స్ జట్టు 7.61 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే ఇక ఇప్పుడు లివింగ్ స్టోన్ కు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు నుంచి అనుమతి రావడం మాత్రం పంజాబ్ కింగ్స్ జట్టుకు పెద్ద శుభవార్త అని చెప్పాలి.



RRR Telugu Movie Review Rating

నరేష్- పవిత్ర పెళ్లి.. ఇదే క్లారిటీ..?

ఆ ఎన్నికల్లో టీడీపీ గెలుపు.. అతని చలవేనా?

జగన్‌ ప్రశ్న: బాబు సంగతి మాట్లాడవా.. పవన్‌?

ఉక్రెయిన్‌ను భయపెడుతున్న రష్యా కొత్త ఆయుధాలు?

అమెరికా బ్యాంకుల సంక్షోభం: ప్రపంచానికే ముప్పు?

జగన్‌ పాలనలో అట్టర్‌ ఫ్లాప్‌ ఈ విషయంలోనే?

ఉక్రెయిన్‌ వార్‌: పుతిన్‌ అసలు ప్లాన్‌ బయటపెట్టిన అమెరికా?

పాక్‌ అణ్వాయుధాలు.. తీవ్రవాదుల చేతుల్లోకి?

అక్కడ టీడీపీ విజయంతో జనసేనకు బిగ్‌ లాస్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>