Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/pak0cb6b096-aeb1-4e9e-88ac-5826d9aa107a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/pak0cb6b096-aeb1-4e9e-88ac-5826d9aa107a-415x250-IndiaHerald.jpgఈ ఏడాది జరగబోయే రెండు మెగా టోర్నిల గురించి ఎప్పుడూ లేనంతగా చర్చ జరుగుతుంది. ఆ మెగా టోర్నిలు ఏవో కాదు భారత్ వేదికగా జరిగే వన్డే వరల్డ్ కప్ తో పాటు పాకిస్తాన్ వేదికగా జరిగే ఆసియా కప్. అయితే ఇతర వేదికలపై జరిగి ఉంటే.. ఇంత చర్చ జరిగేది కాదేమో.. కానీ క్రికెట్ సంబంధాలపై నిషేధం కొనసాగుతున్న రెండు దేశాలలో.. ఈ రెండు టోర్నీలు జరుగుతున్న నేపథంలో ఇక ఇంత చర్చ జరుగుతుంది. అయితే పాకిస్తాన్ లో ఆసియా కప్ నిర్వహిస్తే తాము వెళ్లే ప్రసక్తే లేదు అంటూ ఇప్పటికే బీసీసీఐ స్పష్టం చేసింది. ఇక ఒకవేళ భారత జట్టు ఆసియా కపPak{#}BCCI;Pakistan;Sri Lanka;World Cup;Cricket;Indiaపాక్ లోనే ఆసియా కప్.. కానీ టీమిండియా కోసం?పాక్ లోనే ఆసియా కప్.. కానీ టీమిండియా కోసం?Pak{#}BCCI;Pakistan;Sri Lanka;World Cup;Cricket;IndiaFri, 24 Mar 2023 13:15:00 GMTఈ ఏడాది జరగబోయే రెండు మెగా టోర్నిల  గురించి ఎప్పుడూ లేనంతగా చర్చ జరుగుతుంది. ఆ మెగా టోర్నిలు ఏవో కాదు భారత్ వేదికగా జరిగే వన్డే వరల్డ్ కప్ తో పాటు పాకిస్తాన్ వేదికగా జరిగే ఆసియా కప్. అయితే ఇతర వేదికలపై జరిగి ఉంటే.. ఇంత చర్చ జరిగేది కాదేమో.. కానీ క్రికెట్ సంబంధాలపై నిషేధం కొనసాగుతున్న రెండు దేశాలలో.. ఈ రెండు టోర్నీలు జరుగుతున్న నేపథంలో ఇక ఇంత చర్చ జరుగుతుంది.  అయితే పాకిస్తాన్ లో ఆసియా కప్ నిర్వహిస్తే తాము వెళ్లే ప్రసక్తే లేదు అంటూ ఇప్పటికే బీసీసీఐ స్పష్టం చేసింది.


 ఇక ఒకవేళ భారత జట్టు ఆసియా కప్ కోసం పాకిస్తాన్ రాకపోతే తాము కూడా భారత్ వేదికగా జరిగే వన్డే వరల్డ్ కప్ నుంచి తప్పుకుంటాము అంటూ అటు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా చెబుతూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే ఇక ఈ విషయంపై ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. బీసీసీఐ లాంటి ఇక బలమైన క్రికెట్ బోర్డుని పక్కన పెట్టడం జరగని పని అన్న విషయం అందరికీ తెలుసు. ఈ క్రమంలోనే ఈ విషయంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.



 ఈ క్రమంలోనే ఆసియా కప్ 2023 నిర్వహణపై క్లారిటీ వచ్చినట్లు సమాచారం. పాకిస్థాన్లోనే ఆసియా కప్ నిర్వహిస్తారట. అయితే భారత జట్టు ఆడబోయే మ్యాచ్లను మాత్రం పాకిస్థాన్లో కాకుండా ఇక యూఏఈ వేదికగా నిర్వహించాలని అనుకుంటున్నారట. యూఏజీ మాత్రమే కాకుండా ఒమన్, ఇంగ్లాండ్, శ్రీలంక వేదికలను కూడా పరిశీలిస్తున్నారు అన్నది తెలుస్తుంది. ఇక దీనిపై మరికొన్ని రోజుల్లో అధికారిక ప్రకటన రాబోతుందట.  సెప్టెంబర్లో 50 ఓవర్ల ఫార్మాట్లో ఈ ఏడాది ఆసియా కప్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. మరి భారత్లో జరగబోయే వన్డే వరల్డ్ కప్ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది.



RRR Telugu Movie Review Rating

నరేష్- పవిత్ర పెళ్లి.. ఇదే క్లారిటీ..?

ఆ ఎన్నికల్లో టీడీపీ గెలుపు.. అతని చలవేనా?

జగన్‌ ప్రశ్న: బాబు సంగతి మాట్లాడవా.. పవన్‌?

ఉక్రెయిన్‌ను భయపెడుతున్న రష్యా కొత్త ఆయుధాలు?

అమెరికా బ్యాంకుల సంక్షోభం: ప్రపంచానికే ముప్పు?

జగన్‌ పాలనలో అట్టర్‌ ఫ్లాప్‌ ఈ విషయంలోనే?

ఉక్రెయిన్‌ వార్‌: పుతిన్‌ అసలు ప్లాన్‌ బయటపెట్టిన అమెరికా?

పాక్‌ అణ్వాయుధాలు.. తీవ్రవాదుల చేతుల్లోకి?

అక్కడ టీడీపీ విజయంతో జనసేనకు బిగ్‌ లాస్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>