MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/alanti-movie-schudadam-samanjasam-kadu57ae0a93-0532-474a-8146-901602d74db7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/alanti-movie-schudadam-samanjasam-kadu57ae0a93-0532-474a-8146-901602d74db7-415x250-IndiaHerald.jpgకలెక్షన్ కింగ్ మోహన్ బాబు గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మోహన్ బాబు తన కెరియర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీ లలో హీరో గా నటించి ఎన్నో సినిమాలతో బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్ లను వసూలు చేసి టాలీవుడ్ ఇండస్ట్రీ లో నటుడిగా తనకంటూ ఒక గొప్ప గుర్తింపును ఏర్పాటు చేసుకున్నాడు. ఇలా నటుడి గా తనకంటూ ఒక గొప్ప గుర్తింపును ఏర్పరచుకున్న మోహన్ బాబు ఈ మధ్య కాలంలో మాత్రం సరైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోవడంలో చాలా వరకు విఫలం అవుతున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఓ mohan babu{#}mohan babu;manchu vishnu;king;King;CBN;Blockbuster hit;Interview;Samantha;Box office;Tollywood;cinema theater;Hero;Telugu;Cinema;Indiaఆ సినిమా ఫెయిల్ అయింది అంటే అర్థం ఉంది... మోహన్ బాబు..!ఆ సినిమా ఫెయిల్ అయింది అంటే అర్థం ఉంది... మోహన్ బాబు..!mohan babu{#}mohan babu;manchu vishnu;king;King;CBN;Blockbuster hit;Interview;Samantha;Box office;Tollywood;cinema theater;Hero;Telugu;Cinema;IndiaFri, 24 Mar 2023 11:15:13 GMTకలెక్షన్ కింగ్ మోహన్ బాబు గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మోహన్ బాబు తన కెరియర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీ లలో హీరో గా నటించి ఎన్నో సినిమాలతో బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్ లను వసూలు చేసి టాలీవుడ్ ఇండస్ట్రీ లో నటుడిగా తనకంటూ ఒక గొప్ప గుర్తింపును ఏర్పాటు చేసుకున్నాడు. ఇలా నటుడి గా తనకంటూ ఒక గొప్ప గుర్తింపును ఏర్పరచుకున్న మోహన్ బాబు ఈ మధ్య కాలంలో మాత్రం సరైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోవడంలో చాలా వరకు విఫలం అవుతున్నాడు.

ఇది ఇలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న మోహన్ బాబు తాను తాజాగా నటించిన సన్నాఫ్ ఇండియా మూవీ అపజయం గురించి స్పందించాడు ... అలాగే తన కుమారుడు మంచు విష్ణు హీరోగా రూపొందిన జిన్నా మూవీ గురించి కూడా కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు. తాజాగా మోహన్ బాబు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ... సన్నాఫ్ ఇండియా మూవీ ఒక ఎక్స్పరిమెంట్. ఆ సినిమా ఫెయిల్ అయ్యింది అంటే అర్థం ఉంది ... కానీ మంచు విష్ణు హీరోగా రూపొందిన జిన్నా చాలా గొప్ప సినిమా ... అది ఎందుకు ఫెయిల్ అయిందో నాకు అర్థం కావడం లేదు అని మోహన్ బాబు చెప్పుకొచ్చాడు.

ఇది ఇలా ఉంటే ఈ మధ్యకాలంలో మోహన్ బాబు సినిమాలు హీరో పాత్రలో నటించడం కంటే కూడా ఇతర ముఖ్యపాత్రలో నటించడానికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తున్నాడు. అందులో భాగంగా ఇప్పటికే అనేక మూవీ లలో అనేక ముఖ్య పాత్రలలో నటించి ప్రేక్షకులను ఆదరించాడు. తాజాగా మోహన్ బాబు ... సమంత ప్రధాన పాత్రలో రూపొందిన శాకుంతలం మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ ఏప్రిల్ 14 వ తేదీన థియేటర్ లలో విడుదల కాబోతుంది.



RRR Telugu Movie Review Rating

వైట్ కలర్ శారీలో అందాలతో అలరిస్తున్న జబర్దస్త్ బ్యూటీ..!

ఆ ఎన్నికల్లో టీడీపీ గెలుపు.. అతని చలవేనా?

జగన్‌ ప్రశ్న: బాబు సంగతి మాట్లాడవా.. పవన్‌?

ఉక్రెయిన్‌ను భయపెడుతున్న రష్యా కొత్త ఆయుధాలు?

అమెరికా బ్యాంకుల సంక్షోభం: ప్రపంచానికే ముప్పు?

జగన్‌ పాలనలో అట్టర్‌ ఫ్లాప్‌ ఈ విషయంలోనే?

ఉక్రెయిన్‌ వార్‌: పుతిన్‌ అసలు ప్లాన్‌ బయటపెట్టిన అమెరికా?

పాక్‌ అణ్వాయుధాలు.. తీవ్రవాదుల చేతుల్లోకి?

అక్కడ టీడీపీ విజయంతో జనసేనకు బిగ్‌ లాస్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>