MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vishwak8a2a6bf2-c654-41a5-ba65-6cbbc8576f48-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vishwak8a2a6bf2-c654-41a5-ba65-6cbbc8576f48-415x250-IndiaHerald.jpgమాస్ కా దాస్ విశ్వక్ సేన్ తాజాగా పక్క మాస్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో నివేత పేతురాజ్ ... విశ్వక్ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లో విశ్వక్ నటించడం మాత్రమే కాకుండా ఈ సినిమాకు దర్శకత్వం కూడా వహించాడు. విశ్వక్ తన కెరియర్ లో ఇది వరకే పలక నామ దాస్ అనే సినిమాలో హీరో గా నటించడం మాత్రమే కాకుండా ఆ మూవీ కి దర్శకత్వం కూడా వహించాడు. అలా ఇప్పటికే ఒక మూవీ.లో నటించి అదే మూవీ కి దర్శకత్వం వహించిన విశ్వక్ మరో సారి దాస్ కా దమ్కీ మూవీ తో నటించి అదే మూవీ కి దర్శకత్వvishwak{#}Mass;Box office;nivetha pethuraj;cinema theater;Viswak sen;Hero;Telugu;Heroine;Cinemaమొదటిరోజు విశ్వక్ కెరీర్ లో రెండు తెలుగు రాష్ట్రాల్లో టాప్ లో నిలిచిన దాస్ కా దమ్కి..!మొదటిరోజు విశ్వక్ కెరీర్ లో రెండు తెలుగు రాష్ట్రాల్లో టాప్ లో నిలిచిన దాస్ కా దమ్కి..!vishwak{#}Mass;Box office;nivetha pethuraj;cinema theater;Viswak sen;Hero;Telugu;Heroine;CinemaFri, 24 Mar 2023 11:21:38 GMTమాస్ కా దాస్ విశ్వక్ సేన్ తాజాగా పక్క మాస్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో నివేత పేతురాజ్ ... విశ్వక్ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లో విశ్వక్ నటించడం మాత్రమే కాకుండా ఈ సినిమాకు దర్శకత్వం కూడా వహించాడు. విశ్వక్ తన కెరియర్ లో ఇది వరకే పలక నామ దాస్ అనే సినిమాలో హీరో గా నటించడం మాత్రమే కాకుండా ఆ మూవీ కి దర్శకత్వం కూడా వహించాడు.

 అలా ఇప్పటికే ఒక మూవీ.లో నటించి అదే మూవీ కి దర్శకత్వం వహించిన విశ్వక్ మరో సారి దాస్ కా దమ్కీ మూవీ తో నటించి అదే మూవీ కి దర్శకత్వం వహించాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ మార్చి 22 వ తేదీన మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే మంచి టాక్ లభించడంతో ఈ మూవీ కి ఫస్ట్ డే మంచి కలెక్షన్ లు ప్రపంచ వ్యాప్తంగా దక్కాయి. అలాగే ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సూపర్ కలెక్షన్ లు లభించాయి.

విశ్వక్ కెరియర్ లోనే ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ కలెక్షన్ లను వసూలు చేసిన మూవీ గా నిలిచినట్లు తెలుస్తోంది. ఈ మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 3.06 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. ఇది వరకు విశ్వక్ నటించిన ఏ సినిమా కూడా ఈ రేంజ్ కలెక్షన్ లను రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబట్ట లేదు. ఇలా విశ్వక్ ఈ మూవీ తో తన కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్షన్ లను రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ తో రాబట్టాడు. ప్రస్తుతం కూడా ఈ మూవీ కి మంచి కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర లభిస్తున్నాయి.



RRR Telugu Movie Review Rating

వైట్ కలర్ శారీలో అందాలతో అలరిస్తున్న జబర్దస్త్ బ్యూటీ..!

ఆ ఎన్నికల్లో టీడీపీ గెలుపు.. అతని చలవేనా?

జగన్‌ ప్రశ్న: బాబు సంగతి మాట్లాడవా.. పవన్‌?

ఉక్రెయిన్‌ను భయపెడుతున్న రష్యా కొత్త ఆయుధాలు?

అమెరికా బ్యాంకుల సంక్షోభం: ప్రపంచానికే ముప్పు?

జగన్‌ పాలనలో అట్టర్‌ ఫ్లాప్‌ ఈ విషయంలోనే?

ఉక్రెయిన్‌ వార్‌: పుతిన్‌ అసలు ప్లాన్‌ బయటపెట్టిన అమెరికా?

పాక్‌ అణ్వాయుధాలు.. తీవ్రవాదుల చేతుల్లోకి?

అక్కడ టీడీపీ విజయంతో జనసేనకు బిగ్‌ లాస్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>