MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/liyo-movie-update362793c4-e620-48db-8971-b514427c33e4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/liyo-movie-update362793c4-e620-48db-8971-b514427c33e4-415x250-IndiaHerald.jpgమోస్ట్ అవాయిటెడ్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది విజయ్ దళపతి నటిస్తున్న లియో చిత్రం. ఈ చిత్రాన్ని డైరెక్టర్ లోకేష్ కనకరాజు దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికి విడుదలైన టైటిల్ ప్రోమో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. లియో అప్డేట్ కోసం ఎదురుచూస్తున్న విజయ అభిమానులకు తాజాగా ఒక క్రేజీ న్యూస్ వైరల్ గా మారుతోంది. అదేమిటంటే లియో కాశ్మీర్ షెడ్యూల్ షూటింగ్ ని తాజాగా పూర్తి చేసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు సంబంధించి ఒక వీడియో కూడా వైరల్ గా మారుతోంది. విజయ్ నటించిన గత చిత్రాలు అన్నీ కూడLIYO;MOVIE;UPDATE{#}Trisha Krishnan;anand malayalam actor;Lokesh;Lokesh Kanagaraj;Joseph Vijay;Jammu and Kashmir - Srinagar/Jammu;Amarnath K Menon;Army;Chitram;Hero;Anand Deverakonda;News;Director;bollywood;Cinemaదళపతి విజయ్..లియో చిత్రం నుంచి అప్డేట్..?దళపతి విజయ్..లియో చిత్రం నుంచి అప్డేట్..?LIYO;MOVIE;UPDATE{#}Trisha Krishnan;anand malayalam actor;Lokesh;Lokesh Kanagaraj;Joseph Vijay;Jammu and Kashmir - Srinagar/Jammu;Amarnath K Menon;Army;Chitram;Hero;Anand Deverakonda;News;Director;bollywood;CinemaFri, 24 Mar 2023 08:00:00 GMTమోస్ట్ అవాయిటెడ్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది విజయ్ దళపతి నటిస్తున్న లియో చిత్రం. ఈ చిత్రాన్ని డైరెక్టర్ లోకేష్ కనకరాజు దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికి విడుదలైన టైటిల్ ప్రోమో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. లియో అప్డేట్ కోసం ఎదురుచూస్తున్న విజయ అభిమానులకు తాజాగా ఒక క్రేజీ న్యూస్ వైరల్ గా మారుతోంది. అదేమిటంటే లియో కాశ్మీర్ షెడ్యూల్ షూటింగ్ ని తాజాగా పూర్తి చేసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు సంబంధించి ఒక వీడియో కూడా వైరల్ గా మారుతోంది. విజయ్ నటించిన గత చిత్రాలు అన్నీ కూడా విజయ్ కు పెద్దగా పేరు తీసుకురాలేకపోయాయి.


ప్రస్తుతం విజయ్ లియో సినిమా మీద విజయ్  అభిమానులు విజయ్ కూడా చాలా నమ్మకాన్ని తెలియజేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ లొకేషన్లో విజయ్ పరుగులు పెడుతూ ఆర్మీ జవాన్లతో మాట్లాడుతున్న విజువల్స్ వీడియోను మేకర్స్ విడుదల చేయడం జరిగింది ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది .దళపతి విజయ్ 67వ సినిమాగా ఈ చిత్రం తెరకెక్కించారు. ఇందులో త్రిష ఫిమేల్ లీడ్  రోల్ నటిస్తోంది. లియో చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్, అర్జున్, ప్రియ ఆనంద్ ,గౌతమ్ వాసుదేవ్ మీనన్ తదితరులు కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.



ఈ సినిమాకి టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న లోకేష్ కనకరాజు తోపాటు రత్నకుమార్ ధీరజ్ వైడి డైలాగులను అందిస్తూ ఉండడం విశేషం. ఇప్పటికే విజయ్ ,లోకేష్ కనకరాజు కాంబినేషన్లో వచ్చిన మాస్టారు చిత్రం ఎంత విజయాన్ని అందుకుందో చెప్పాల్సిన పనిలేదు. ఈ విజయం కారణంగానే లియో సినిమా పైన భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి. మరి ఏ మేరకు ఈ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి మరి. ప్రస్తుతం ఒక వీడియో మాత్రం వైరల్ గా మారుతోంది.
" style="height: 565px;">



RRR Telugu Movie Review Rating

మెగాస్టార్ ఆ మూవీతో రిస్క్ చేస్తున్నాడా..?

పాక్‌ అణ్వాయుధాలు.. తీవ్రవాదుల చేతుల్లోకి?

అక్కడ టీడీపీ విజయంతో జనసేనకు బిగ్‌ లాస్‌?

అమెరికా, రష్యా.. మధ్య ఇరకాటంలో స్విట్జర్లాండ్‌?

జగన్‌ ఫ్యూజ్‌ ఎగిరిపోయింది.. జాగ్రత్త పడాలి?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>