MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sai-darm-teja1aaecec7-0886-4e4b-9b06-be3de6d4e449-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sai-darm-teja1aaecec7-0886-4e4b-9b06-be3de6d4e449-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యువ హీరోల్లో ఒకరు అయినటు వంటి సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం వీరుపాక్ష అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను ఏప్రిల్ 21 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ సినిమా బృందం ఈ సినిమాను అదిరిపోయే రేంజ్ లో ప్రమోట్ చేస్తుంది. అలాగే ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన కొన్ని ప్రచార చిత్రాలను కూడా ఈ మూవీ బృందం విడుదల చేసింది. వాటికి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. ఈ మsai darm teja{#}sai dharam tej;kalyan;Remake;Box office;Karthik;Yuva;Hero;Posters;cinema theater;Cinema"విరూపాక్ష" మూవీ నుండి క్రేజీ అప్డేట్..!"విరూపాక్ష" మూవీ నుండి క్రేజీ అప్డేట్..!sai darm teja{#}sai dharam tej;kalyan;Remake;Box office;Karthik;Yuva;Hero;Posters;cinema theater;CinemaFri, 24 Mar 2023 08:27:38 GMTటాలీవుడ్ యువ హీరోల్లో ఒకరు అయినటు వంటి సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం వీరుపాక్ష అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను ఏప్రిల్ 21 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ సినిమా బృందం ఈ సినిమాను అదిరిపోయే రేంజ్ లో ప్రమోట్ చేస్తుంది. అలాగే ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన కొన్ని ప్రచార చిత్రాలను కూడా ఈ మూవీ బృందం విడుదల చేసింది. వాటికి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. 

మూవీ యూనిట్ ఈ సినిమా నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడం తో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన మరో కీలకమైన అప్డేట్ ను ప్రకటించింది. ఈ మూవీ బృందం తాజాగా ఈ సినిమా నుండి ఒక సాంగ్ విడుదలకు సంబంధించిన అప్డేట్ ను ఇచ్చింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి "నచ్చావులే నచ్చావులే" అనే లిరికల్ వీడియో సాంగ్ ను ఈ రోజు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది.

పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఈ మూవీ తో సాయి తేజ్ ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటాడో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే. సాయి తేజ్ ఈ మూవీ తో పాటు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో కలిసి వినోదయ సీతం రీమేక్ మూవీ లో కూడా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది.



RRR Telugu Movie Review Rating

మెగాస్టార్ ఆ మూవీతో రిస్క్ చేస్తున్నాడా..?

పాక్‌ అణ్వాయుధాలు.. తీవ్రవాదుల చేతుల్లోకి?

అక్కడ టీడీపీ విజయంతో జనసేనకు బిగ్‌ లాస్‌?

అమెరికా, రష్యా.. మధ్య ఇరకాటంలో స్విట్జర్లాండ్‌?

జగన్‌ ఫ్యూజ్‌ ఎగిరిపోయింది.. జాగ్రత్త పడాలి?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>