MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/meenakshia2ea0dcc-6da6-4ea0-aa72-3195527dcecf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/meenakshia2ea0dcc-6da6-4ea0-aa72-3195527dcecf-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లో నటించినది తక్కువ మూవీలే అయినప్పటికీ ఎంతో మంది కుర్ర కారు ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ సుశాంత్ హీరోగా రూపొందిన ఇచట వాహనములు నిలపరాదు అనే మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందిన ఖిలాడి మూవీ లో రవితేజ సరసన హీరోయిన్ గ నటించింది. ఈ మూవీ లో ఈ ముద్దుగుమ్మ తన అందచందాలను ఆరబోయడానికి ఏ మాత్రం వెmeenakshi{#}choudary actor;Car;media;Ravi;ravi teja;Tollywood;Telugu;Mass;Industry;Heroine;Cinemaఎల్లో కలర్ డ్రెస్ లో ఏద అందాలతో అలరిస్తున్న రవితేజ హీరోయిన్..!ఎల్లో కలర్ డ్రెస్ లో ఏద అందాలతో అలరిస్తున్న రవితేజ హీరోయిన్..!meenakshi{#}choudary actor;Car;media;Ravi;ravi teja;Tollywood;Telugu;Mass;Industry;Heroine;CinemaFri, 24 Mar 2023 12:55:33 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లో నటించినది తక్కువ మూవీలే అయినప్పటికీ ఎంతో మంది కుర్ర కారు ప్రేక్ష కుల అభిమానాన్ని సంపాదించుకున్న మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకం గా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ మోస్ట్ బ్యూటి ఫుల్ హీరోయిన్ సుశాంత్ హీరోగా రూపొందిన ఇచట వాహనములు నిలపరాదు అనే మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది . 

ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందిన ఖిలాడి మూవీ లో రవితేజ సరసన హీరోయిన్ గ నటించింది. ఈ మూవీ లో ఈ ముద్దు గుమ్మ తన అందచందాలను ఆరబోయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయకుండా తన హాట్ హాట్ అందచందాలను ఓలకబోసి ఎంతో మంది కుర్ర కారు ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఇది ఇలా ఉంటే ఈ ముద్దుగుమ్మ ఆఖరుగా అడవి శేషు హీరోగా శైలేష్ కొలను దర్శకత్వం లో రూపొందిన హిట్ ది సెకండ్ కేస్ అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. 

ఇలా ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో నటించి తక్కువ సినిమాల తోనే మంచి గుర్తింపును ఈ ముద్దుగుమ్మ సంపాదించుకుంది. సినిమాలతో ఎంతో మంది ప్రేక్షకులను అలరించిన మీనాక్షి సోషల్ మీడియా ద్వారా కూడా ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా మీనాక్షి తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది. ఆ ఫోటోలలో అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న యెల్లో కలర్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఏద అందాలు ఫోకస్ అయ్యేలా ఈ ముద్దుగుమ్మ ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం మీనాక్షి కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.



RRR Telugu Movie Review Rating

నరేష్- పవిత్ర పెళ్లి.. ఇదే క్లారిటీ..?

ఆ ఎన్నికల్లో టీడీపీ గెలుపు.. అతని చలవేనా?

జగన్‌ ప్రశ్న: బాబు సంగతి మాట్లాడవా.. పవన్‌?

ఉక్రెయిన్‌ను భయపెడుతున్న రష్యా కొత్త ఆయుధాలు?

అమెరికా బ్యాంకుల సంక్షోభం: ప్రపంచానికే ముప్పు?

జగన్‌ పాలనలో అట్టర్‌ ఫ్లాప్‌ ఈ విషయంలోనే?

ఉక్రెయిన్‌ వార్‌: పుతిన్‌ అసలు ప్లాన్‌ బయటపెట్టిన అమెరికా?

పాక్‌ అణ్వాయుధాలు.. తీవ్రవాదుల చేతుల్లోకి?

అక్కడ టీడీపీ విజయంతో జనసేనకు బిగ్‌ లాస్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>