MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/agent-moviea0af2dee-3cea-4a71-b6b8-257a42ea2bdf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/agent-moviea0af2dee-3cea-4a71-b6b8-257a42ea2bdf-415x250-IndiaHerald.jpgఅక్కినేని అఖిల్ ప్రస్తుతం ఏజెంట్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ని దర్శకుడు సురేందర్ రెడ్డి స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందిస్తున్నాడు. సైరా నరసింహా రెడ్డి లాంటి భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న మూవీ కావడంతో ఈ మూవీ పై సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని కూడా భారీ బడ్జెట్.తో పాన్ ఇండియా మూవీ గా రూపొందిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 28 వ akhil{#}chandrabose;padmalatha;sanjith;chandra bose;Subhas Chandra Bose;akhil akkineni;surender reddy;Posters;Kannada;sye-raa-narasimha-reddy;Saira Narasimhareddy;Reddy;Hindi;India;Darsakudu;Director;Tamil;Hero;Telugu;Cinemaఏజెంట్ మూవీ నుండి "ఏందే ఏందే" సాంగ్ విడుదల టైమ్ ను ప్రకటించిన చిత్ర బృందం..!ఏజెంట్ మూవీ నుండి "ఏందే ఏందే" సాంగ్ విడుదల టైమ్ ను ప్రకటించిన చిత్ర బృందం..!akhil{#}chandrabose;padmalatha;sanjith;chandra bose;Subhas Chandra Bose;akhil akkineni;surender reddy;Posters;Kannada;sye-raa-narasimha-reddy;Saira Narasimhareddy;Reddy;Hindi;India;Darsakudu;Director;Tamil;Hero;Telugu;CinemaFri, 24 Mar 2023 13:04:00 GMTఅక్కినేని అఖిల్ ప్రస్తుతం ఏజెంట్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ని దర్శకుడు సురేందర్ రెడ్డి స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందిస్తున్నాడు. సైరా నరసింహా రెడ్డి లాంటి భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న మూవీ కావడంతో ఈ మూవీ పై సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. 

ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని కూడా భారీ బడ్జెట్.తో పాన్ ఇండియా మూవీ గా రూపొందిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 28 వ తేదీన తెలుగు , తమిళ్ ,  కన్నడ , మలయాళ , హిందీ భాషలలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా నుండి ఒక పాటను మరియు టీజర్ ను కూడా ఈ చిత్ర బృందం విడుదల చేసింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి రెండవ సాంగ్ విడుదల సమయాన్ని ప్రకటించింది.

మూవీ నుండి రెండవ సాంగ్ అయినటు వంటి "ఏందే ఏందే" అనే పాటను ఈ రోజు రాత్రి 7 గంటల 02 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. అలాగే ఈ చిత్ర బృందం ఈ పాటకు చంద్రబోస్ లిరిసిస్ట్ గా వివరించినట్లు ... ఈ పాటకు హిప్ హాప్ తమిజా సంగీతాన్ని అందించినట్టు ... సంజిత్ హెగ్డే ... పద్మలత ఈ పాటను పాడినట్లు ఈ చిత్ర బృందం ఈ పోస్టర్ ద్వారా తెలియజేసింది. మరి ఏజెంట్ మూవీ లోని "ఏందే ఏందే" సాంగ్ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి అంటే మరి కొంత సమయం వేచి చూడాల్సిందే.



RRR Telugu Movie Review Rating

నరేష్- పవిత్ర పెళ్లి.. ఇదే క్లారిటీ..?

ఆ ఎన్నికల్లో టీడీపీ గెలుపు.. అతని చలవేనా?

జగన్‌ ప్రశ్న: బాబు సంగతి మాట్లాడవా.. పవన్‌?

ఉక్రెయిన్‌ను భయపెడుతున్న రష్యా కొత్త ఆయుధాలు?

అమెరికా బ్యాంకుల సంక్షోభం: ప్రపంచానికే ముప్పు?

జగన్‌ పాలనలో అట్టర్‌ ఫ్లాప్‌ ఈ విషయంలోనే?

ఉక్రెయిన్‌ వార్‌: పుతిన్‌ అసలు ప్లాన్‌ బయటపెట్టిన అమెరికా?

పాక్‌ అణ్వాయుధాలు.. తీవ్రవాదుల చేతుల్లోకి?

అక్కడ టీడీపీ విజయంతో జనసేనకు బిగ్‌ లాస్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>