MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balagam91dbc432-dba9-4975-824a-0976232c82f7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balagam91dbc432-dba9-4975-824a-0976232c82f7-415x250-IndiaHerald.jpgకొన్ని సినిమాలు భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి భారీ కలక్షన్ లను వసూలు చేస్తూ ఉంటాయి. కానీ మరి కొన్ని సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అయ్యి మౌత్ టాక్ తో అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను సాధిస్తూ బ్లాక్ బాస్టర్ విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటూ ఉంటాయి. అలా ఈ మధ్య కాలంలో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అయ్యి మౌత్ టాక్ తో అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను సాధించి భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్న సినిమా బలగం. ఈ మూవీ లో ప్రియదర్శి హీరో గా నటించగా ... కావ్య కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిpriya darshi{#}priyadarshi;Amazon;Comedian;kalyan ram;Blockbuster hit;Box office;Heroine;Cinema"బలగం" మూవీ మూడు వారాల్లో సాధించిన కలెక్షన్ల వివరాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!"బలగం" మూవీ మూడు వారాల్లో సాధించిన కలెక్షన్ల వివరాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!priya darshi{#}priyadarshi;Amazon;Comedian;kalyan ram;Blockbuster hit;Box office;Heroine;CinemaFri, 24 Mar 2023 12:47:41 GMTకొన్ని సినిమాలు భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి భారీ కలక్షన్ లను వసూలు చేస్తూ ఉంటాయి. కానీ మరి కొన్ని సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అయ్యి మౌత్ టాక్ తో అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను సాధిస్తూ బ్లాక్ బాస్టర్ విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటూ ఉంటాయి. అలా ఈ మధ్య కాలంలో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అయ్యి మౌత్ టాక్ తో అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను సాధించి భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్న సినిమా బలగం.

మూవీ లో ప్రియదర్శి హీరో గా నటించగా ... కావ్య కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. కమెడియన్ వేణు ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే పెద్దగా అంచనాలు లేకుండా విడుదల అయ్యి ప్రేక్షకుల దగ్గర నుండి సూపర్ పాజిటివ్ టాక్ ను తెచ్చుకొని అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను వసూలు చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ ఈ రోజు నుండి అమెజాన్ ప్రైమ్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ ఇప్పటి వరకు మూడు వారాల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ మూడు వారాల్లో ఈ సినిమా ఏ రేంజ్ కలెక్షన్ లను వసూలు చేసిందో తెలుసుకుందాం. మొదటి వారం ఈ సినిమా 7 కోట్ల ప్లేస్ కలెక్షన్ లను వసూలు చేయగా  ...  రెండో వారం 8 కోట్ల ప్లేస్ కలెక్షన్ లను వసూలు చేసింది. మూడో వారం 7 కోట్ల ప్లేస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇలా మూడు వారాలు కూడా ఈ మూవీ అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.



RRR Telugu Movie Review Rating

నరేష్- పవిత్ర పెళ్లి.. ఇదే క్లారిటీ..?

ఆ ఎన్నికల్లో టీడీపీ గెలుపు.. అతని చలవేనా?

జగన్‌ ప్రశ్న: బాబు సంగతి మాట్లాడవా.. పవన్‌?

ఉక్రెయిన్‌ను భయపెడుతున్న రష్యా కొత్త ఆయుధాలు?

అమెరికా బ్యాంకుల సంక్షోభం: ప్రపంచానికే ముప్పు?

జగన్‌ పాలనలో అట్టర్‌ ఫ్లాప్‌ ఈ విషయంలోనే?

ఉక్రెయిన్‌ వార్‌: పుతిన్‌ అసలు ప్లాన్‌ బయటపెట్టిన అమెరికా?

పాక్‌ అణ్వాయుధాలు.. తీవ్రవాదుల చేతుల్లోకి?

అక్కడ టీడీపీ విజయంతో జనసేనకు బిగ్‌ లాస్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>