Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/india2cc69e25-9cab-45f4-8828-9dbb3c3c5181-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/india2cc69e25-9cab-45f4-8828-9dbb3c3c5181-415x250-IndiaHerald.jpgమార్చ్ 31వ తేదీ నుంచి కూడా భారత క్రికెట్ ప్రేక్షకులు అందరూ ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం కాబోతుంది. ఈ క్రమంలోనే మరోసారి అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ పొందేందుకు క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా సిద్ధమైపోయారు. అయితే ఐపీఎల్ ప్రారంభానికి కొన్ని రోజులు ముందు నుంచే ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ టోర్నీకు సంబంధించిన హడావిడి జరుగుతూ ఉంది. ఎవరి ప్రదర్శన ఎలా ఉంటుంది అన్న విషయంపై ఎప్పటిలాగానే మాజీ ఆటగాళ్లు రివ్యూలు ఇస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే గత ఏడాది మొదటి ప్రయత్నంలోIndia{#}Gujarat - Gandhinagar;Winner;Indian;Varasudu;Cricket;Hardik Pandya;Yevaru;Directorహార్దిక్ తర్వాత.. గుజరాత్ ఫ్యూచర్ కెప్టెన్ అతడేనట?హార్దిక్ తర్వాత.. గుజరాత్ ఫ్యూచర్ కెప్టెన్ అతడేనట?India{#}Gujarat - Gandhinagar;Winner;Indian;Varasudu;Cricket;Hardik Pandya;Yevaru;DirectorFri, 24 Mar 2023 13:30:00 GMTమార్చ్ 31వ తేదీ నుంచి కూడా భారత క్రికెట్ ప్రేక్షకులు అందరూ ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం కాబోతుంది. ఈ క్రమంలోనే మరోసారి అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ పొందేందుకు క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా సిద్ధమైపోయారు. అయితే ఐపీఎల్ ప్రారంభానికి కొన్ని రోజులు ముందు నుంచే ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ టోర్నీకు సంబంధించిన హడావిడి జరుగుతూ ఉంది. ఎవరి ప్రదర్శన ఎలా ఉంటుంది అన్న విషయంపై ఎప్పటిలాగానే మాజీ ఆటగాళ్లు రివ్యూలు ఇస్తూ ఉన్నారు అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే గత ఏడాది మొదటి ప్రయత్నంలోనే ఐపిఎల్ టైటిల్ విన్నర్ గా నిలిచిన గుజరాత్ జట్టుకు హార్దిక్ తర్వాత కెప్టెన్ అయ్యేది ఎవరు అన్న విషయంపై ఇటీవలే ఆ జట్టు డైరెక్టర్ విక్రమ్ సోలంకి స్పందించాడు. ఫ్యూచర్ కెప్టెన్ ఎవరో కాదు శుభమన్ గిల్ అంటూ తెలిపాడు. క్రికెట్ నైపుణ్యం అద్భుతం అని అతను గుజరాత్ బావి కెప్టెన్ అంటూ చెప్పుకొచ్చాడు. హార్దిక్ తన కెప్టెన్సీ తో జట్టును ఎంతో అద్భుతంగా ముందుకు నడిపిస్తున్నాడూ. అయితే అతని తర్వాత అతని వారసుడు ఎవరు అనే ప్రశ్నకు టీం డైరెక్టర్ విక్రమ్ సోలంకి అదిరిపోయే సమాధానం ఇచ్చాడు.



 యంగ్ స్టర్ శుభమన్ గిల్ కు నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయని.. ఆట గురించి చాలా తెలివిగా ఆలోచిస్తాడు అంటూ అభిప్రాయపడ్డాడు. అంతే కాదు ఎంతో బాధ్యత తీసుకొని ఇక ఆడుతూ ఉంటాడు అంటూ చెప్పుకొచ్చాడు. ఇకపోతే గత ఏడాది గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ ఛాంపియన్గా అవతరించడంలో కీలక పాత్ర వహించాడు గిల్. ఓపనర్ గా వచ్చి 16 మ్యాచ్ లలో 483 పరుగులు చేశాడు. ఇక ఇప్పుడు గిల్ మంచి ఫామ్ లో ఉన్నాడు అని చెప్పాలి. కాగా గత ఏడాది మొదటి ప్రయత్నంలోనే  టైటిల్ గెలిచిన గుజరాత్ ప్రదర్శన ఇప్పుడు ఎలా ఉంటుంది అనేదానిపై కూడా ఆసక్తి నెలకొంది అని చెప్పాలి.



RRR Telugu Movie Review Rating

నరేష్- పవిత్ర పెళ్లి.. ఇదే క్లారిటీ..?

ఆ ఎన్నికల్లో టీడీపీ గెలుపు.. అతని చలవేనా?

జగన్‌ ప్రశ్న: బాబు సంగతి మాట్లాడవా.. పవన్‌?

ఉక్రెయిన్‌ను భయపెడుతున్న రష్యా కొత్త ఆయుధాలు?

అమెరికా బ్యాంకుల సంక్షోభం: ప్రపంచానికే ముప్పు?

జగన్‌ పాలనలో అట్టర్‌ ఫ్లాప్‌ ఈ విషయంలోనే?

ఉక్రెయిన్‌ వార్‌: పుతిన్‌ అసలు ప్లాన్‌ బయటపెట్టిన అమెరికా?

పాక్‌ అణ్వాయుధాలు.. తీవ్రవాదుల చేతుల్లోకి?

అక్కడ టీడీపీ విజయంతో జనసేనకు బిగ్‌ లాస్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>