Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/iplb393931a-d8f3-45c8-8ae3-48d8f53361dc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/iplb393931a-d8f3-45c8-8ae3-48d8f53361dc-415x250-IndiaHerald.jpgటి20 ఫార్మాట్లో విధ్వంసకరమైన ప్లేయర్ గా పేరు సంపాదించుకున్నాడు సూర్య కుమార్ యాదవ్. అంతేకాదు మైదానం నలువైపులా కూడా ఎంతో అద్భుతమైన షాట్లు ఆడుతూ ప్రపంచ క్రికెట్లో నయా మిస్టర్ 360 ప్లేయర్ గా కూడా ఒక అరుదైన బిరుదు అందుకున్నాడు అని చెప్పాలి. తన ఆట తీరుతో బౌలర్లను వణికించి తక్కువ సమయంలోనే ఐసిసి ర్యాంకింగ్స్ లో అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక ఇలా తన నెంబర్ వన్ ర్యాంకు నిలబెట్టుకుంటూ వస్తూ ఉన్నాడు. అయితే టి20 ఫార్మాట్లో విధ్వంసకర ఆటగాడిగా పేరు సంపాదించుకున్న సూర్యకుమార్ అటు వన్డే ఫార్మాట్లో మాత్రం Ipl{#}Mister;surya sivakumarసూర్యను పీకేసి.. అతన్ని జట్టులో పెట్టుకోండి : వసీం జాఫర్సూర్యను పీకేసి.. అతన్ని జట్టులో పెట్టుకోండి : వసీం జాఫర్Ipl{#}Mister;surya sivakumarFri, 24 Mar 2023 15:00:00 GMTటి20 ఫార్మాట్లో విధ్వంసకరమైన ప్లేయర్ గా పేరు సంపాదించుకున్నాడు సూర్య కుమార్ యాదవ్. అంతేకాదు మైదానం నలువైపులా కూడా ఎంతో అద్భుతమైన షాట్లు ఆడుతూ ప్రపంచ క్రికెట్లో నయా మిస్టర్ 360 ప్లేయర్ గా కూడా ఒక అరుదైన బిరుదు అందుకున్నాడు అని చెప్పాలి. తన ఆట తీరుతో బౌలర్లను వణికించి తక్కువ సమయంలోనే ఐసిసి ర్యాంకింగ్స్ లో అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక ఇలా తన నెంబర్ వన్ ర్యాంకు నిలబెట్టుకుంటూ వస్తూ ఉన్నాడు. అయితే టి20 ఫార్మాట్లో విధ్వంసకర ఆటగాడిగా పేరు సంపాదించుకున్న సూర్యకుమార్ అటు వన్డే ఫార్మాట్లో మాత్రం పూర్తిగా తేలిపోతున్నాడు.


 సూర్య కుమార్ యాదవ్ మీద నమ్మకం ఉంచి అటు జట్టు యాజమాన్యం అతనికి వరుసగా అవకాశాలు ఇస్తుంది అని చెప్పాలి. అయినప్పటికీ అతను మాత్రం నిరూపించుకోలేకపోతున్నాడు. ఆస్ట్రేలియాతో  జరిగిన వన్డే సిరీస్లో అయితే సూర్యకుమార్ పూర్తిగా చేతులెత్తేస్తాడు అని చెప్పాలి. వరుసగా మూడు మ్యాచ్లలో కూడా మొదటి బంతికే గోల్డెన్ డకౌట్ గా  వెను దిరిగి అందరిని ఆశ్చర్యపరిచాడు. దీంతో ఇక సూర్యకుమార్ వన్డేలకు సెట్ కాడూ అని అటు భారత అభిమానులు కూడా ఒక నిర్ణయానికి వచ్చారు.


 ఈ క్రమంలోనే వన్డే ఫార్మాట్లో తరచూ విఫలమవుతూ ఇక జట్టుకు మైనస్ గా మారిపోతున్న సూర్య కుమార్ యాదవ్ను పక్కకు పెట్టి సంజూ శ్యాంసన్ ను జట్టులోకి తీసుకోవాలి అంటూ ఇటీవలే మాజీ క్రికెటర్ వసీం జాఫర్ సూచించాడూ. సంజు సాంసంగ్ 11 వన్డే మ్యాచ్ లలో 66 సగటుతో 330 పరుగులు చేశాడు అని గుర్తు చేశాడు. అయితే 3 మ్యాచ్ లలో గోల్డెన్ డకౌట్ గా వెనుదిరిగిన  సూర్యకుమార్ పై తనకు సానుభూతి ఉందని.. 11వ స్థానంలో  వచ్చిన బౌలర్ కి సైతం ఇలా జరగదని... సూర్యకుమార్కు మరోసారి ఇలా జరగకూడదని కోరుకుంటున్నా అంటూ తెలిపాడూ.



RRR Telugu Movie Review Rating

ఓటీటీ లో 'రంగమార్తాండ'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

ఆ ఎన్నికల్లో టీడీపీ గెలుపు.. అతని చలవేనా?

జగన్‌ ప్రశ్న: బాబు సంగతి మాట్లాడవా.. పవన్‌?

ఉక్రెయిన్‌ను భయపెడుతున్న రష్యా కొత్త ఆయుధాలు?

అమెరికా బ్యాంకుల సంక్షోభం: ప్రపంచానికే ముప్పు?

జగన్‌ పాలనలో అట్టర్‌ ఫ్లాప్‌ ఈ విషయంలోనే?

ఉక్రెయిన్‌ వార్‌: పుతిన్‌ అసలు ప్లాన్‌ బయటపెట్టిన అమెరికా?

పాక్‌ అణ్వాయుధాలు.. తీవ్రవాదుల చేతుల్లోకి?

అక్కడ టీడీపీ విజయంతో జనసేనకు బిగ్‌ లాస్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>