MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kirthi-suresh92010d88-e166-491b-93cd-ad774f4932fb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kirthi-suresh92010d88-e166-491b-93cd-ad774f4932fb-415x250-IndiaHerald.jpgమోస్ట్ టాలెంటెడ్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణులలో ఒకరు అయినటువంటి కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ రామ్ పోతినేని హీరో గా రూపొందిన నేను శైలజ మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ ద్వారా ఈ ముద్దుగుమ్మకు మంచి గుర్తింపు టాలీవుడ్ ఇండస్ట్రీలో లభించింది. దానితో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో వరుస అవకాశాలను దక్కించుకుంది. అందులో భాగంగా ప్రస్తుతం కీర్తి టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తుంది. తెలుగు తో పాటు ప్kirthi suresh{#}tamannaah bhatia;meher ramesh;Nenu Sailaja;kirti;Dussehra;keerthi suresh;Beautiful;Chiranjeevi;ram pothineni;shankar;Tollywood;media;Industry;Heroine;Tamil;Telugu;Cinema;Vijayadashami;srikanth;Naniచీర కట్టులో కిల్లింగ్ లుక్స్ తో కుర్రకాలను కట్టిపడేస్తున్న కీర్తి సురేష్..!చీర కట్టులో కిల్లింగ్ లుక్స్ తో కుర్రకాలను కట్టిపడేస్తున్న కీర్తి సురేష్..!kirthi suresh{#}tamannaah bhatia;meher ramesh;Nenu Sailaja;kirti;Dussehra;keerthi suresh;Beautiful;Chiranjeevi;ram pothineni;shankar;Tollywood;media;Industry;Heroine;Tamil;Telugu;Cinema;Vijayadashami;srikanth;NaniFri, 24 Mar 2023 09:23:23 GMTమోస్ట్ టాలెంటెడ్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణులలో ఒకరు అయినటువంటి కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ రామ్ పోతినేని హీరో గా రూపొందిన నేను శైలజ మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ ద్వారా ఈ ముద్దుగుమ్మకు మంచి గుర్తింపు టాలీవుడ్ ఇండస్ట్రీలో లభించింది. దానితో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో వరుస అవకాశాలను దక్కించుకుంది. అందులో భాగంగా ప్రస్తుతం కీర్తి టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తుంది. 

తెలుగు తో పాటు ప్రస్తుతం తమిళ సినిమా ఇండస్ట్రీ లో కూడా ఈ ముద్దు గుమ్మ టాప్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీ విషయానికి వస్తే ప్రస్తుతం కీర్తి ... మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న భోళా శంకర్ సినిమాలో చిరంజీవి కి చెల్లెలు పాత్రలో నటిస్తోంది. మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ లో తమన్నా ... చిరంజీవి సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఇది ఇలా ఉంటే కీర్తి తాజాగా దసరా అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది. నాని హీరోగా నటించిన ఈ మూవీ కి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. 

మూవీ మార్చి 30 వ తేదీన విడుదల కాబోతోంది. ఇది ఇలా ఉంటే సినిమాలతో ఎంతో మంది ప్రేక్షకులను అలరిస్తున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా ద్వారా కూడా ప్రేక్షకులను బాగానే అలరిస్తోంది. అందులో భాగంగా తాజాగా తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను ఈ ముద్దుగుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా కీర్తి అదిరిపోయే లుక్ లో ఉన్న వైట్ కలర్ శారీని కట్టుకొని ... అందుకు తగిన వైట్ కలర్ స్లీవ్ లీడ్ బ్లౌజ్ ను ధరించి కిల్లింగ్ బుక్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం కీర్తి కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.



RRR Telugu Movie Review Rating

విశ్వక్ సేన్ ఆఖరి 5 మూవీల రెండు తెలుగు రాష్ట్రాల మొదటి రోజు కలెక్షన్లు ఇవే..!

ఆ ఎన్నికల్లో టీడీపీ గెలుపు.. అతని చలవేనా?

జగన్‌ ప్రశ్న: బాబు సంగతి మాట్లాడవా.. పవన్‌?

ఉక్రెయిన్‌ను భయపెడుతున్న రష్యా కొత్త ఆయుధాలు?

అమెరికా బ్యాంకుల సంక్షోభం: ప్రపంచానికే ముప్పు?

జగన్‌ పాలనలో అట్టర్‌ ఫ్లాప్‌ ఈ విషయంలోనే?

ఉక్రెయిన్‌ వార్‌: పుతిన్‌ అసలు ప్లాన్‌ బయటపెట్టిన అమెరికా?

పాక్‌ అణ్వాయుధాలు.. తీవ్రవాదుల చేతుల్లోకి?

అక్కడ టీడీపీ విజయంతో జనసేనకు బిగ్‌ లాస్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>