EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/ugadi8a709316-1851-43eb-809c-0a1b9b1865b9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/ugadi8a709316-1851-43eb-809c-0a1b9b1865b9-415x250-IndiaHerald.jpgఉగాదికి సంబంధించి మన ఆంధ్ర తెలంగాణకు సంబంధించిన రాజకీయ నాయకుల జాతకాలను గమనిస్తే మొదటగా జగన్ ది మిధున రాశి : ఆదాయం-2, వ్యయం-11, ప్రస్తుతం రాష్ట్రం పరిస్థితి కూడా అలాగే ఉందని, రాజపూజ్యం-2, అవమానం-4, తెలుగుదేశం అనుకూల మీడియా4, వీళ్ళ అనుకూల మీడియా2 ఉంది కాబట్టి అది కూడా సరిపోయేలా ఉందని చెప్పొచ్చు. చంద్రబాబుది కర్కాటక రాశి : ఆదాయం-11, వ్యయం-8 కాబట్టి ఆయనకి కొంత డబ్బులు మిగిలే అవకాశం ఉంది. రాజపూజ్యం -5, అవమానం-4 కాబట్టి గౌరవించబడటం ఎక్కువ. ఇక పవన్ కళ్యాణ్ ది మకర రాశి : ఆదాయం-11, వ్యయం-5 కాబట్టి ఈ ఏugadi{#}raasi;Telugu Desam Party;Nara Lokesh;Revanth Reddy;Telangana;Nijam;kalyan;Jaganజగన్, బాబు, పవన్, కేసీఆర్‌: ఎవరి జాతకం బావుందంటే?జగన్, బాబు, పవన్, కేసీఆర్‌: ఎవరి జాతకం బావుందంటే?ugadi{#}raasi;Telugu Desam Party;Nara Lokesh;Revanth Reddy;Telangana;Nijam;kalyan;JaganFri, 24 Mar 2023 10:30:00 GMTఉగాదికి సంబంధించి మన ఆంధ్ర తెలంగాణకు సంబంధించిన రాజకీయ నాయకుల జాతకాలను గమనిస్తే మొదటగా జగన్ ది మిధున రాశి : ఆదాయం-2, వ్యయం-11, ప్రస్తుతం రాష్ట్రం పరిస్థితి కూడా అలాగే ఉందని, రాజపూజ్యం-2, అవమానం-4, తెలుగుదేశం అనుకూల మీడియా4, వీళ్ళ అనుకూల మీడియా2 ఉంది కాబట్టి అది కూడా సరిపోయేలా ఉందని చెప్పొచ్చు.


చంద్రబాబుది కర్కాటక రాశి : ఆదాయం-11, వ్యయం-8 కాబట్టి ఆయనకి కొంత డబ్బులు మిగిలే అవకాశం ఉంది. రాజపూజ్యం -5, అవమానం-4 కాబట్టి గౌరవించబడటం ఎక్కువ. ఇక పవన్ కళ్యాణ్ ది మకర రాశి : ఆదాయం-11, వ్యయం-5 కాబట్టి ఈ ఏడాది ఆయనకి బోలెన్ని డబ్బులు మిగిలిపోబోతున్నాయట. రాజపూజ్యం-2, అవమానం-6, మిత్రుడుగా చూపిస్తూనే శత్రుత్వం చూపే వాళ్ళు ఉంటారట.


సోము వీర్రాజు వృషభ రాశి :  ఆదాయం-14, వ్యయం-11 కాబట్టి ఒక రూపాయి మిగులుతుంది. రాజపూజ్యం-6, అవమానం-1, కాబట్టి ఇక్కడ కూడా బెటరే. నారా లోకేష్ మేష రాశి: ఆదాయం-5, వ్యయం-5 కాబట్టి మిగిల్చుకునేది ఏమీ లేదు‌. రాజపూజ్యం-3, అవమానం-1 కాబట్టి గౌరవం పెరుగుతుంది.

ఇక తెలంగాణ నాయకుల జాతకాలు చూస్తే:  కెసిఆర్ ది కర్కాటక రాశి : ఆదాయం-11,వ్యయం-8 కాబట్టి ఆయనకి కూడా డబ్బులు బాగానే మిగులుతాయి. రాజపూజ్యం-5, అవమానం-4 కాబట్టి అవమానం కంటే గౌరవం కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది. ఇక బండి సంజయ్ ది వచ్చి కన్యారాశి : ఆదాయం-2, వ్యయం-11. ఇది ఎలక్షన్ ఇయర్ కాబట్టి కొంచెం ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది.  రాజపూజ్యం-4, అవమానం-7 కాబట్టి తిట్టడం, తిట్టించుకోవడం అనేది ఎక్కువ ఉంటుంది. రేవంత్ రెడ్డి ది తులా రాశి : కానీ ఈయన ఆదాయం-14 అని మాత్రమే మనకు దొరుకుతున్న సమాచారం. మరి ఈ ఉగాది రాశి ఫలాలు ఎంత వరకూ నిజం అవుతాయన్నది.. ఈ ఏడాది చివర్లో బేరీజు వేసుకుంటే కానీ తెలియదు కదా.



RRR Telugu Movie Review Rating

ఏజ్ పెరిగిన జోరు తగ్గని తమన్నా..!

ఆ ఎన్నికల్లో టీడీపీ గెలుపు.. అతని చలవేనా?

జగన్‌ ప్రశ్న: బాబు సంగతి మాట్లాడవా.. పవన్‌?

ఉక్రెయిన్‌ను భయపెడుతున్న రష్యా కొత్త ఆయుధాలు?

అమెరికా బ్యాంకుల సంక్షోభం: ప్రపంచానికే ముప్పు?

జగన్‌ పాలనలో అట్టర్‌ ఫ్లాప్‌ ఈ విషయంలోనే?

ఉక్రెయిన్‌ వార్‌: పుతిన్‌ అసలు ప్లాన్‌ బయటపెట్టిన అమెరికా?

పాక్‌ అణ్వాయుధాలు.. తీవ్రవాదుల చేతుల్లోకి?

అక్కడ టీడీపీ విజయంతో జనసేనకు బిగ్‌ లాస్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>