MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-30-lanchingc8fe01e3-1b4d-4d1b-8b78-70080145c891-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-30-lanchingc8fe01e3-1b4d-4d1b-8b78-70080145c891-415x250-IndiaHerald.jpgప్రముఖ సినిమటోగ్రాఫర్ రత్నవేలు గురించి ప్రత్యేకంగా సిని ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ సినిమాటో గ్రాఫర్ ఇప్పటికే ఎన్నో సినిమాలకు వర్క్ చేసి దేశ వ్యాప్తంగా గొప్ప గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే తెలుగు లో కూడా ఇప్పటికే రత్నవేలు అనేక సినిమాలకు పని చేశాడు. ఇది ఇలా ఉంటే ఈ క్రేజీ సినిమాటో గ్రాఫర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందబోయే మూవీ కి సినిమటో గ్రాఫర్ గా వర్క్ చేయనున్నాడు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ ఎన్టీఆర్ కెరియర్ లో 3ntr{#}Ratnavelu;R Rathnavelu;Janhvi Kapoor;Rajamouli;NTR;prashanth neel;Prasanth Neel;koratala siva;Pooja Hegde;Industry;Telugu;Chitram;Cinema"ఎన్టీఆర్ 30" గురించి అనేక విషయాలు చెప్పిన రత్నవేలు..!"ఎన్టీఆర్ 30" గురించి అనేక విషయాలు చెప్పిన రత్నవేలు..!ntr{#}Ratnavelu;R Rathnavelu;Janhvi Kapoor;Rajamouli;NTR;prashanth neel;Prasanth Neel;koratala siva;Pooja Hegde;Industry;Telugu;Chitram;CinemaFri, 24 Mar 2023 11:25:36 GMTప్రముఖ సినిమటోగ్రాఫర్ రత్నవేలు గురించి ప్రత్యేకంగా సిని ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఈ సినిమాటో గ్రాఫర్ ఇప్పటికే ఎన్నో సినిమా లకు వర్క్ చేసి దేశ వ్యాప్తంగా గొప్ప గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే తెలుగు లో కూడా ఇప్పటికే రత్నవేలు అనేక సినిమాలకు పని చేశాడు. ఇది ఇలా ఉంటే ఈ క్రేజీ సినిమాటో గ్రాఫర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందబోయే మూవీ కి సినిమటో గ్రాఫర్ గా వర్క్ చేయనున్నాడు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. 

మూవీ ఎన్టీఆర్ కెరియర్ లో 30 వ మూవీ గా  రూపొందబోతుంది. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ నిన్న పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభం అయింది. ఈ మూవీ పూజా కార్యక్రమాలకు దర్శక థీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ... ప్రశాంత్ నీల్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఇది ఇలా ఉంటే నిన్న జరిగిన ఎన్టీఆర్ 30 పూజా కార్యక్రమాలలో భాగంగా రత్నవేలు మాట్లాడుతూ ఈ మూవీకి సంబంధించిన అనేక ఆసక్తికరమైన విషయాలను చెప్పు కొచ్చాడు .

 రత్నవేలు తాజాగా ఎన్టీఆర్ 30 మూవీ గురించి మాట్లాడుతూ ... ఎన్టీఆర్ ... కొరటాల కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా సాంకేతికంగా చాలా గొప్ప మూవీ మరియు చాలా గొప్ప చిత్రం కూడా. ఈ సినిమాలో చాలా ఓషన్ షాట్స్ ఉన్నాయి అని రత్నవేలు తాజాగా చెప్పుకొచ్చాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో ఎన్టీఆర్ సరసన జాన్వి కపూర్ హీరోయిన్ గా కనిపించ బోతుంది . ఈ మూవీ తో జాహ్న కపూర్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వనుంది .



RRR Telugu Movie Review Rating

దసరా ప్రమోషన్స్ కోసం కొత్తగా ట్రై చేస్తున్న నాని...!!

ఆ ఎన్నికల్లో టీడీపీ గెలుపు.. అతని చలవేనా?

జగన్‌ ప్రశ్న: బాబు సంగతి మాట్లాడవా.. పవన్‌?

ఉక్రెయిన్‌ను భయపెడుతున్న రష్యా కొత్త ఆయుధాలు?

అమెరికా బ్యాంకుల సంక్షోభం: ప్రపంచానికే ముప్పు?

జగన్‌ పాలనలో అట్టర్‌ ఫ్లాప్‌ ఈ విషయంలోనే?

ఉక్రెయిన్‌ వార్‌: పుతిన్‌ అసలు ప్లాన్‌ బయటపెట్టిన అమెరికా?

పాక్‌ అణ్వాయుధాలు.. తీవ్రవాదుల చేతుల్లోకి?

అక్కడ టీడీపీ విజయంతో జనసేనకు బిగ్‌ లాస్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>