MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/das-ka-dhamki--vishwak-sen968e19d5-143b-4acf-a160-e069bc082d91-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/das-ka-dhamki--vishwak-sen968e19d5-143b-4acf-a160-e069bc082d91-415x250-IndiaHerald.jpgవిశ్వక్ సేన్ తాజాగా దాస్ కా దమ్కి అనే మూవీ లో హీరో గా నటించిడం మాత్రమే కాకుండా ఈ మూవీ కి దర్శకత్వం కూడా వహించిన విషయం మన అందరికీ తెలిసింది. నివేత పేతురాజ్ ఈ సినిమాలో విశ్వక్ సరసన హీరోయిన్ గా నటించింది. ఇది వరకే వీరిద్దరూ కలిసి పాగల్ మూవీ లో నటించారు. ఇది వీరిద్దరి కాంబినేషన్ లో రెండవ సినిమా. ఇది ఇలా ఉంటే ఈ మూవీ మంచి అంచనాలు నడుమ మార్చి 22 వ తేదీన థియేటర్ లలో భారీ ఎత్తున విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ రావడంతో ఈ సినిమాకు ప్రస్తుతం బాక్సా ఫీvishwak{#}Guntur;Nellore;krishna;nivetha pethuraj;March;cinema theater;Hero;Telugu;Box office;Heroine;Cinema"దాస్ కా దమ్కి" మూవీకి రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా దక్కిన కలెక్షన్ల వివరాలు ఇవే..!"దాస్ కా దమ్కి" మూవీకి రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా దక్కిన కలెక్షన్ల వివరాలు ఇవే..!vishwak{#}Guntur;Nellore;krishna;nivetha pethuraj;March;cinema theater;Hero;Telugu;Box office;Heroine;CinemaFri, 24 Mar 2023 12:42:10 GMTవిశ్వక్ సేన్ తాజాగా దాస్ కా దమ్కి అనే మూవీ లో హీరో గా నటించిడం మాత్రమే కాకుండా ఈ మూవీ కి దర్శకత్వం కూడా వహించిన విషయం మన అందరికీ తెలిసింది. నివేత పేతురాజ్ ఈ సినిమాలో విశ్వక్ సరసన హీరోయిన్ గా నటించింది. ఇది వరకే వీరిద్దరూ కలిసి పాగల్ మూవీ లో నటించారు. ఇది వీరిద్దరి కాంబినేషన్ లో రెండవ సినిమా. ఇది ఇలా ఉంటే ఈ మూవీ మంచి అంచనాలు నడుమ మార్చి 22 వ తేదీన థియేటర్ లలో భారీ ఎత్తున విడుదల అయింది.

 ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ రావడంతో ఈ సినిమాకు ప్రస్తుతం బాక్సా ఫీస్ దగ్గర మంచి కలెక్షన్ లు లభిస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ సినిమా రెండు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. మరి ఈ రెండు రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఏ రేంజ్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసిందో తెలుసుకుందాం.


రెండు రోజుల్లో నైజాం ఏరియాలో ఈ సినిమా 1.47 కోట్ల కలెక్షన్ లను వసూలు చేయగా ,  సీడెడ్ లో 59 లక్షలు ,  యు ఏ లో 53 లక్షలు ,  ఈస్ట్ లో 36 లక్షలు , వెస్ట్ లో 23 లక్షలు , గుంటూరు లో 45 లక్షలు ,  కృష్ణ లో 29 లక్షలు ,  నెల్లూరు లో 19 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది. మొత్తంగా రెండు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 4.11 కోట్ల షేర్ ... 7.70 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. రెండు రోజుల్లో ఈ సినిమా కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 60 లక్షలు ,  ఓవర్ సీస్ లో 82 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది. మొత్తంగా ఈ సినిమా రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 5.53 కోట్ల షేర్ ... 11 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.



RRR Telugu Movie Review Rating

నరేష్- పవిత్ర పెళ్లి.. ఇదే క్లారిటీ..?

ఆ ఎన్నికల్లో టీడీపీ గెలుపు.. అతని చలవేనా?

జగన్‌ ప్రశ్న: బాబు సంగతి మాట్లాడవా.. పవన్‌?

ఉక్రెయిన్‌ను భయపెడుతున్న రష్యా కొత్త ఆయుధాలు?

అమెరికా బ్యాంకుల సంక్షోభం: ప్రపంచానికే ముప్పు?

జగన్‌ పాలనలో అట్టర్‌ ఫ్లాప్‌ ఈ విషయంలోనే?

ఉక్రెయిన్‌ వార్‌: పుతిన్‌ అసలు ప్లాన్‌ బయటపెట్టిన అమెరికా?

పాక్‌ అణ్వాయుధాలు.. తీవ్రవాదుల చేతుల్లోకి?

అక్కడ టీడీపీ విజయంతో జనసేనకు బిగ్‌ లాస్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>