MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/ravanasura-movie-ravitejac2bdb70b-2b99-4f2d-a3d0-3f139d5d2aa2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/ravanasura-movie-ravitejac2bdb70b-2b99-4f2d-a3d0-3f139d5d2aa2-415x250-IndiaHerald.jpgమాస్ మహారాజా రవితేజ తాజాగా రావణాసుర అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మేఘ ఆకాష్ , దక్ష నాగర్కర్ , పూజిత పొన్నాడ , ఫారియ అబ్దుల్లా , అను ఇమ్మానుయేల్ ముఖ్య పాత్రలలో నటించగా ... టాలీవుడ్ యువ హీరోల్లో ఒకరు అయినటు వంటి సుశాంత్ ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ ని ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 7 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అలాగే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను మరియు కొన్ని పాraviteja{#}daksha;megha akash;pujita ponnada;sudheer varma;sushanth;Nani;Interview;Ravi;ravi teja;Hero;Tollywood;Cinemaఆ క్రేజీ సంస్థకు రవితేజ "రావణాసుర" ఓవర్సీస్ హక్కులు..!ఆ క్రేజీ సంస్థకు రవితేజ "రావణాసుర" ఓవర్సీస్ హక్కులు..!raviteja{#}daksha;megha akash;pujita ponnada;sudheer varma;sushanth;Nani;Interview;Ravi;ravi teja;Hero;Tollywood;CinemaFri, 24 Mar 2023 08:06:57 GMTమాస్ మహారాజా రవితేజ తాజాగా రావణాసుర అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మేఘ ఆకాష్ , దక్ష నాగర్కర్ , పూజిత పొన్నాడ , ఫారియ అబ్దుల్లా , అను ఇమ్మానుయేల్ ముఖ్య పాత్రలలో నటించగా ... టాలీవుడ్ యువ హీరోల్లో ఒకరు అయినటు వంటి సుశాంత్మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. 

ఇప్పటికే ఈ మూవీ ని ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 7 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అలాగే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను మరియు కొన్ని పాటలను కూడా ఈ మూవీ బృందం ఇప్పటికే విడుదల చేసింది. వీటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. అలాగే ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ వరస ఇంటర్వ్యూ లలో పాల్గొంటు ఈ మూవీ ని ప్రమోట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా రవితేజ ... నాని తో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ ఇంటర్వ్యూ మరి కొన్ని రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఓవర్సీస్ డీల్ ను తాజాగా క్లోజ్ చేసింది. ఈ మూవీ యొక్క ఓవర్సీస్ హక్కులను ఫర్స్ ఫిలిం సంస్థ దక్కించుకుంది. ఈ విషయాన్ని ఈ సంస్థ తాజాగా అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ధమాకా లాంటి సూపర్ హిట్ మూవీ తర్వాత రవితేజ హీరోగా రూపొందిన మూవీ కావడంతో ఈ మూవీ పై రవితేజ అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికులు కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు.



RRR Telugu Movie Review Rating

విశ్వక్ డైరెక్టర్ గా మారడానికి కారణం అదేనా...?

పాక్‌ అణ్వాయుధాలు.. తీవ్రవాదుల చేతుల్లోకి?

అక్కడ టీడీపీ విజయంతో జనసేనకు బిగ్‌ లాస్‌?

అమెరికా, రష్యా.. మధ్య ఇరకాటంలో స్విట్జర్లాండ్‌?

జగన్‌ ఫ్యూజ్‌ ఎగిరిపోయింది.. జాగ్రత్త పడాలి?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>