MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan-will-full-busy-with-movies-from-thencf1a09c7-b517-49af-baf1-620881bde8e2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan-will-full-busy-with-movies-from-thencf1a09c7-b517-49af-baf1-620881bde8e2-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మొదటి సారి పాన్ ఇండియా లెవెల్ లో నటిస్తున్న తాజా చిత్రం 'హరిహర వీరమల్లు'. ఇప్పటికే ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోండగా, ఈ సినిమాను టాలెంటెడ్ దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు చాలా ఆసక్తిగా చూస్తున్నారు.ఇక ఈ సినిమా విడుదల కాకముందే, పవన్ తన తరువాత సినిమాలని వరుసబెట్టి స్టార్ట్ చేస్తున్నాడు.ఇప్పటికే దర్శకుడు హరీష్ శంకర్ డైరెక్షన్‌లో ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమాను కన్ఫర్మ్ చేసిన పవన్ కళ్PAWAN KALYAN{#}kalyan;Pawan Kalyan;Darsakudu;Chitram;India;shankar;Tollywood;Director;News;Cinemaపవన్ కళ్యాణ్: అప్పట్నుంచి సినిమాలతో ఫుల్ బిజీ?పవన్ కళ్యాణ్: అప్పట్నుంచి సినిమాలతో ఫుల్ బిజీ?PAWAN KALYAN{#}kalyan;Pawan Kalyan;Darsakudu;Chitram;India;shankar;Tollywood;Director;News;CinemaFri, 24 Mar 2023 18:45:00 GMTపవన్ కళ్యాణ్ : టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మొదటి సారి పాన్ ఇండియా లెవెల్ లో నటిస్తున్న తాజా చిత్రం 'హరిహర వీరమల్లు'. ఇప్పటికే ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోండగా, ఈ సినిమాను టాలెంటెడ్ దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు చాలా ఆసక్తిగా చూస్తున్నారు.ఇక ఈ సినిమా విడుదల కాకముందే, పవన్ తన తరువాత సినిమాలని వరుసబెట్టి స్టార్ట్ చేస్తున్నాడు.ఇప్పటికే దర్శకుడు హరీష్ శంకర్ డైరెక్షన్‌లో ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమాను కన్ఫర్మ్ చేసిన పవన్ కళ్యాణ్, మరో డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో కూడా ఓ సినిమాను చేయబోతున్నాడు.ఇక OG అనే టైటిల్‌తో తెరకెక్కబోతున్న సినిమాలో పవన్ కళ్యాణ్ గ్యాంగస్టర్ పాత్రలో నటిస్తున్నట్లు సుజీత్ అండ్ టీమ్ వెల్లడించారు. 


ఇక ఈ సినిమాలు ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతాయా అని అందరూ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. అయితే, ఈ రెండు సినిమాలను కూడా ఏప్రిల్ నెలలో స్టార్ట్ చేసేందుకు పవన్ కళ్యాణ్ రెడీ అయినట్లుగా సమాచారం తెలుస్తోంది. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ కోసం పవన్ ఏకంగా 10 రోజుల డేట్స్‌ను కేటాయించగా OG సినిమాను కూడా వచ్చే నెలలో స్టార్ట్ చేసేందుకు పవన్ కళ్యాణ్ పూర్తిగా రెడీ అవుతున్నాడట. అయితే ఈ సినిమా కోసం బల్క్‌లో డేట్స్ ఇచ్చాడట పవర్ స్టార్ పవన్ కల్యాణ్.ఇక ఈ రెండు సినిమాల షూటింగ్‌లతో పవన్ కళ్యాణ్ ఏప్రిల్ నెల మొత్తం బాగా బిజీ బిజీగా ఉండబోతున్నట్లుగా సమాచారం తెలుస్తోంది. ఈ సినిమాలను వీలనైంత త్వరగా పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ ప్లాన్ చేస్తున్నాడు. మరి ఈ రెండు సినిమాల్లో ఏ సినిమాను పవన్ కళ్యాణ్ ముందుగా పూర్తి చేస్తాడా అనేది ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది.



RRR Telugu Movie Review Rating

IMD: తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ వడగళ్ల వానలు?

ఆ ఎన్నికల్లో టీడీపీ గెలుపు.. అతని చలవేనా?

జగన్‌ ప్రశ్న: బాబు సంగతి మాట్లాడవా.. పవన్‌?

ఉక్రెయిన్‌ను భయపెడుతున్న రష్యా కొత్త ఆయుధాలు?

అమెరికా బ్యాంకుల సంక్షోభం: ప్రపంచానికే ముప్పు?

జగన్‌ పాలనలో అట్టర్‌ ఫ్లాప్‌ ఈ విషయంలోనే?

ఉక్రెయిన్‌ వార్‌: పుతిన్‌ అసలు ప్లాన్‌ బయటపెట్టిన అమెరికా?

పాక్‌ అణ్వాయుధాలు.. తీవ్రవాదుల చేతుల్లోకి?

అక్కడ టీడీపీ విజయంతో జనసేనకు బిగ్‌ లాస్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>