MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samntha-dulkarsalman3d714147-27e4-4d93-adc7-c9b6e39d424f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samntha-dulkarsalman3d714147-27e4-4d93-adc7-c9b6e39d424f-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం శాకుంతలం. ఈ చిత్రంలో మలయాళ నటుడు దేవ్ మోహన్ దృశ్యంతుడి పాత్రలో నటించడం జరిగింది. ఈ సినిమాని డైరెక్టర్ గుణశేఖర్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. భారీ బడ్జెట్లో కూడా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం కథ ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది. ఈ చిత్రాన్ని దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ ,టీజర్, పోస్టర్స్ బాగానే ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి పలు ఆసక్తికరమైన విషయాSAMNTHA;DULKARSALMAN{#}dulquer salmaan;gunasekhar;mani sharma;rachana;Allu Arha;editor mohan;Samantha;dil raju;Yevaru;Darsakudu;Salman Khan;Ram Madhav;Telugu;Chitram;Hero;Director;Tollywood;Cinema;Indiaశాకుంతలం సినిమా మొదటి ఛాయస్ ఆ హీరోనే.. కానీ..?శాకుంతలం సినిమా మొదటి ఛాయస్ ఆ హీరోనే.. కానీ..?SAMNTHA;DULKARSALMAN{#}dulquer salmaan;gunasekhar;mani sharma;rachana;Allu Arha;editor mohan;Samantha;dil raju;Yevaru;Darsakudu;Salman Khan;Ram Madhav;Telugu;Chitram;Hero;Director;Tollywood;Cinema;IndiaThu, 23 Mar 2023 07:30:00 GMTటాలీవుడ్ లో సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం శాకుంతలం. ఈ చిత్రంలో మలయాళ నటుడు దేవ్ మోహన్ దృశ్యంతుడి పాత్రలో నటించడం జరిగింది. ఈ సినిమాని డైరెక్టర్ గుణశేఖర్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. భారీ బడ్జెట్లో కూడా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం కథ ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది. ఈ చిత్రాన్ని దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ ,టీజర్, పోస్టర్స్ బాగానే ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి పలు ఆసక్తికరమైన విషయాలను దర్శకుడు గుణశేఖర్ తెలియజేయడం జరిగింది వాటి గురించి తెలుసుకుందాం.


శాకుంతలం సినిమాలో దుష్యంతుడి పాత్రను మొదటి అనుకొన్నది దేవి మోహన్ ని కాదట.. హీరో దుల్కర్ సల్మాన్ ని అనుకోక .. అయితే అప్పటికే దుల్కర్ సల్మాన్ సీతారామం సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి డేట్లు ఖాళీగా లేకపోవడంతో ఈ సినిమాకు నో చెప్పారట. కానీ ఈ పాత్ర కోసం తెలుగు హీరోలను ఎంపిక చేయకపోవడానికి ముఖ్య కారణం టాలీవుడ్ హీరోలు ఎవరు ఈ పాత్రలో నటించడానికి ముందుకు రాలేదని తెలియజేశారు గుణశేఖర్.


అందువల్లే ఎవరిని కూడా ఈ పాత్ర కోసం బలవంతం చేయలేదని ఒక మలయాళం నటుడిని తీసుకున్నట్లు తెలియజేశారు. గత ఏడాది ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా కొన్ని సాంకేతిక కారణాల వల్ల పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఇప్పటికి ఎన్నోసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఏప్రిల్ 14న పాన్ ఇండియా లెవెల్ లో అన్ని భాషలలో విడుదల కాబోతున్నది.నీలిమ గుణశేఖర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే అల్లు అర్హ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందించారు సాయి మాధవ్ బుర్ర రచన సహకారం అందించడం జరిగింది. ఈ సినిమా కోసం సమంత అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

ఈరోజు నుంచి మొదలు పెట్టబోతున్న వెంకటేష్ సైంధువ్..!!

పాక్‌ అణ్వాయుధాలు.. తీవ్రవాదుల చేతుల్లోకి?

అక్కడ టీడీపీ విజయంతో జనసేనకు బిగ్‌ లాస్‌?

అమెరికా, రష్యా.. మధ్య ఇరకాటంలో స్విట్జర్లాండ్‌?

జగన్‌ ఫ్యూజ్‌ ఎగిరిపోయింది.. జాగ్రత్త పడాలి?

ఏపీ: సీన్‌ మారింది.. జనసేన జాగ్రత్త పడాల్సిందే?

జగన్‌పై ఆ వర్గానికి మహా మంటగా ఉందా?

ఆ విషయంలో ప్రపంచంలోనే జపాన్‌ గ్రేటెస్ట్‌?

అటో.. ఇటో.. పవన్ తేల్చుకోవాల్సిన టైమ్‌ వచ్చేసింది?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>