Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/viralf82d65e2-e2f3-40ad-a695-6d77b1114880-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/viralf82d65e2-e2f3-40ad-a695-6d77b1114880-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో ఎక్కడ చూసినా దొంగలు బెడద ఎక్కువ అయిపోయింది. కేవలం ఒక దేశంలో మాత్రమే ఇలాంటిది కనిపించడం లేదు. ప్రపంచ దేశాల్లో ఎక్కడ చూసినా కూడా ఇలా చోరీల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. బయటకు వెళ్లిన సమయంలో ఏ మాత్రం అప్రమత్తంగా లేకపోయినా అందిన కాడికి దోచుకుపోవడానికి పక్కనే మంచి వాళ్ళలా నటిస్తున్న జనాలు సిద్ధంగా ఉంటున్నారు అని చెప్పాలి. దీంతో బయటకు వెళ్ళినప్పుడు ప్రతిక్షణం అలర్ట్ గా ఉండాల్సిన పరిస్థితి నేటి రోజుల్లో కనిపిస్తుంది అని చెప్పాలి. అయితే మనం ఏం చేసినా కూడా దానికి కర్మ ఫలితం అనుభవించాల్సViral{#}Thief;Kshanam;Donga;Smart phone;twitter;Car;netizens;Manam;Cinemaకర్మ ఫలితం అంటే ఇదే.. సెల్ఫోన్ దొంగలించాడు.. కానీ?కర్మ ఫలితం అంటే ఇదే.. సెల్ఫోన్ దొంగలించాడు.. కానీ?Viral{#}Thief;Kshanam;Donga;Smart phone;twitter;Car;netizens;Manam;CinemaThu, 23 Mar 2023 08:05:00 GMTఇటీవల కాలం లో ఎక్కడ చూసినా దొంగలు బెడద ఎక్కువ అయి పోయింది. కేవలం ఒక దేశం లో మాత్రమే ఇలాంటిది కనిపించడం లేదు. ప్రపంచ దేశాల్లో ఎక్కడ చూసినా కూడా ఇలా చోరీల సంఖ్య రోజురోజుకు పెరిగి పోతుంది. బయటకు వెళ్లిన సమయం లో ఏ మాత్రం అప్రమత్తం గా లేకపోయినా అందిన కాడికి దోచుకు పోవడానికి పక్కనే మంచి వాళ్ళలా నటిస్తున్న జనాలు సిద్ధంగా ఉంటున్నారు అని చెప్పాలి. దీంతో బయటకు వెళ్ళినప్పుడు ప్రతి క్షణం అలర్ట్ గా ఉండాల్సిన పరిస్థితి నేటి రోజుల్లో కనిపిస్తుంది అని చెప్పాలి.


 అయితే మనం ఏం చేసినా కూడా దానికి కర్మ ఫలితం అనుభవించాల్సి వస్తుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇలా ఇన్స్టెంట్ కర్మ రూపం లో కొంతమంది తప్పు చేసిన వెంటనే ఫలితం అనుభవిస్తూ ఉంటారు అన్నదానికి నిదర్శనంగా కొన్ని కొన్ని ఘటనలు వెలుగులోకి వస్తూ ఉంటాయి. ఇక్కడ సెల్ఫోన్ చోరీ చేసిన దొంగ విషయంలో కూడా ఇలాంటిదే జరిగింది. మహిళ చేతిలోంచి సెల్ఫోన్ దొంగలించిన యువకుడికి చేదు అనుభవం ఎదురయింది.


 ఒక మహిళ రోడ్డు పక్కన ఉన్న ఫుడ్ పాత్ పై నిలబడి ఫోను చూస్తూ ఉంది. ఇలాంటి సమయంలోనే సైకిలిస్ట్ ఆమెను దాటుకుంటూ ఆమె చేతిలో ఉన్న ఫోన్ లాక్కొని పారిపోవడానికి ప్రయత్నించాడు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న కారు వచ్చి అతన్ని ఢీకొట్టింది. అతను పడిపోయాడు. కానీ ఇక దొరక్కుండా పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఇంతలో మరో యువకుడు అతన్ని అడ్డుకున్నాడు. సినిమా స్టైల్ లో చేజింగ్ చేసి మరి ఎట్టకేలకు సెల్ఫోన్ దొంగను పట్టుకుని చితకబాదారు అని చెప్పాలి. ఈ వీడియో ట్విట్టర్ లో వైరల్ గా మారింది. ఇది చూసి కర్మ ఫలితం అంటే ఇదేనేమో అని నెటిజన్స్ కామానికి చేస్తున్నారు.
" style="height: 224px;">



RRR Telugu Movie Review Rating

ఈరోజు నుంచి మొదలు పెట్టబోతున్న వెంకటేష్ సైంధువ్..!!

పాక్‌ అణ్వాయుధాలు.. తీవ్రవాదుల చేతుల్లోకి?

అక్కడ టీడీపీ విజయంతో జనసేనకు బిగ్‌ లాస్‌?

అమెరికా, రష్యా.. మధ్య ఇరకాటంలో స్విట్జర్లాండ్‌?

జగన్‌ ఫ్యూజ్‌ ఎగిరిపోయింది.. జాగ్రత్త పడాలి?

ఏపీ: సీన్‌ మారింది.. జనసేన జాగ్రత్త పడాల్సిందే?

జగన్‌పై ఆ వర్గానికి మహా మంటగా ఉందా?

ఆ విషయంలో ప్రపంచంలోనే జపాన్‌ గ్రేటెస్ట్‌?

అటో.. ఇటో.. పవన్ తేల్చుకోవాల్సిన టైమ్‌ వచ్చేసింది?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>