MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-devarakonda40fc8dc0-5d23-485b-ad93-7df5036ccb5f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-devarakonda40fc8dc0-5d23-485b-ad93-7df5036ccb5f-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ టాలెంట్ ఉన్న యువ హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో చిన్న చిన్న సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ తర్వాత పెళ్లి చూపులు ... అర్జున్ రెడ్డి ... గీతా గోవిందం ... టాక్సీ వాలా మూవీ సక్సెస్ లతో టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న యువ హీరోగా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే టాక్సీవాలా మూవీ తర్వాత అనేక సినిమాలలో హీరో గా నటించిన విజయ్ ఆ స్థాయి విజయాన్ని మాత్రం ఇప్పటి వరకు బాక్స్ ఆఫీస్ దగ్vijay{#}Shiva;puri jagannadh;Samantha;India;Pelli Choopulu;Arjun Reddy;Geetha Govindam;lord siva;Joseph Vijay;Taxiwala;Yuva;Tollywood;Hero;Box office;Director;vijay deverakonda;Cinema;Industryఅలాంటి ధిమ్ లో విజయ్ ... గౌతమ్ మూవీ..?అలాంటి ధిమ్ లో విజయ్ ... గౌతమ్ మూవీ..?vijay{#}Shiva;puri jagannadh;Samantha;India;Pelli Choopulu;Arjun Reddy;Geetha Govindam;lord siva;Joseph Vijay;Taxiwala;Yuva;Tollywood;Hero;Box office;Director;vijay deverakonda;Cinema;IndustryThu, 23 Mar 2023 13:44:16 GMTటాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ టాలెంట్ ఉన్న యువ హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభం లో చిన్న చిన్న సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు . ఆ తర్వాత పెళ్లి చూపులు ... అర్జున్ రెడ్డి ... గీతా
 గోవిందం ... టాక్సీ వాలా మూవీ సక్సెస్ లతో టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న యువ హీరోగా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే టాక్సీవాలా మూవీ తర్వాత అనేక సినిమా లలో హీరో గా నటించిన విజయ్ ఆ స్థాయి విజయాన్ని మాత్రం ఇప్పటి వరకు బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోలేదు.

ఇది ఇలా ఉంటే ఆఖరుగా విజయ్ ... పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన లైగర్ అనే పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ ప్రేక్షకులను బాక్స్ ఆఫీస్ దగ్గర తీవ్ర నిరుత్సాహానికి గురి చేసింది. ప్రస్తుతం విజయ్ ... శివ నర్వన దర్శకత్వంలో రూపొందు తున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో సమంత హీరోయిన్ గా నటి స్తోంది.

మూవీ లో సమంత పెళ్లి అయిన యువతీ పాత్రలో కనిపించబోతున్నట్లు ... ఈ పాత్ర చాలా అద్భుతంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ తర్వాత విజయ్ టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శ కత్వంలో తెరకెక్కబోయే మూవీ లో హీరో గా నటించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ యాక్షన్ ప్లేస్ కొద్దిగా డార్క్ ధిమ్ కొనసాగనున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది .



RRR Telugu Movie Review Rating

సినిమా పై హైప్ ను పెంచుతున్న మూవీ పోస్టర్....!!

పాక్‌ అణ్వాయుధాలు.. తీవ్రవాదుల చేతుల్లోకి?

అక్కడ టీడీపీ విజయంతో జనసేనకు బిగ్‌ లాస్‌?

అమెరికా, రష్యా.. మధ్య ఇరకాటంలో స్విట్జర్లాండ్‌?

జగన్‌ ఫ్యూజ్‌ ఎగిరిపోయింది.. జాగ్రత్త పడాలి?

ఏపీ: సీన్‌ మారింది.. జనసేన జాగ్రత్త పడాల్సిందే?

జగన్‌పై ఆ వర్గానికి మహా మంటగా ఉందా?

ఆ విషయంలో ప్రపంచంలోనే జపాన్‌ గ్రేటెస్ట్‌?

అటో.. ఇటో.. పవన్ తేల్చుకోవాల్సిన టైమ్‌ వచ్చేసింది?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>