AutoPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/auto/scorpio_scorpio/hyundai-i10be28e386-deb3-4fef-a2ca-4df4fcf1935b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/auto/scorpio_scorpio/hyundai-i10be28e386-deb3-4fef-a2ca-4df4fcf1935b-415x250-IndiaHerald.jpgమీరు కారు కొనే ప్లాన్‌లో ఉన్నట్లయితే.. మీకోసం ఈ సూపర్ న్యూస్. హ్యుందాయ్ ఐ10 కారుని భారీ డిస్కౌంట్‌తో పొందవచ్చు. సాధారణంగా కొత్త హ్యుందాయ్ ఐ10 కార్ ఎక్స్-షోరూమ్ ధర రూ.5.68 లక్షలు కాగా.. అది ఇప్పుడు కేవలం రూ. 1.75 లక్షలకే మీరు ఈజీగా సొంతం చేసుకోవచ్చు. దానికి సంబంధించిన పూర్తి వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఇక గ్రాండ్ i10 NIOS ఫేమస్ హ్యాచ్‌బ్యాక్ కారు.ఈ కార్ 12 వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.5.68 లక్షల నుంచి రూ.8.11 లక్షల దాకా ఉంటుంది.అయితే ఇప్పుడు మీరు కేవలం రూ.1.75HYUNDAI I10{#}Hyundai;Bike;Delhi;Car;Manam;vegetable marketరూ. 1.75 లక్షలకే హ్యుందాయ్ ఐ10 కార్ ?రూ. 1.75 లక్షలకే హ్యుందాయ్ ఐ10 కార్ ?HYUNDAI I10{#}Hyundai;Bike;Delhi;Car;Manam;vegetable marketThu, 23 Mar 2023 15:17:36 GMTమీరు కారు కొనే ప్లాన్‌లో ఉన్నట్లయితే.. మీకోసం ఈ సూపర్ న్యూస్. హ్యుందాయ్ ఐ10 కారుని భారీ డిస్కౌంట్‌తో పొందవచ్చు. సాధారణంగా కొత్త హ్యుందాయ్ ఐ10 కార్ ఎక్స్-షోరూమ్ ధర రూ.5.68 లక్షలు కాగా.. అది ఇప్పుడు కేవలం రూ. 1.75 లక్షలకే మీరు ఈజీగా సొంతం చేసుకోవచ్చు. దానికి సంబంధించిన పూర్తి వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఇక గ్రాండ్ i10 NIOS ఫేమస్ హ్యాచ్‌బ్యాక్ కారు.ఈ కార్ 12 వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.5.68 లక్షల నుంచి రూ.8.11 లక్షల దాకా ఉంటుంది.అయితే ఇప్పుడు మీరు కేవలం రూ.1.75 లక్షలకే మీరు హ్యుందాయ్ ఐ10 పాత మోడల్‌ను  పొందొచ్చు. కార్లను తక్కువ దరకి ప్రముఖ ఆన్‌లైన్ వెబ్‌సైట్లు ఈ ఆఫర్లను అందుబాటులో ఉంచాయి.ఇక హ్యుందాయ్ i10 2013 మోడల్ ఆన్‌లైన్ మార్కెట్ ప్లేస్ OLXలో కేవలం రూ. 1.75 లక్షలకే మనకు అందుబాటులో ఉంది.


ఈ కారు ఇప్పటి దాకా మొత్తం 58,000 కిలోమీటర్లు ప్రయాణించింది. ఇంకా ఈ i10 మోడల్ పెట్రోల్‌తో నడుస్తుంది. ఇంకా అలాగే మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఫిక్స్ చేయబడి ఉంది. ఇది ఇప్పుడు ఢిల్లీ సర్కిల్‌లో ఉంది.Cars24లో 2015 మోడల్ హ్యుందాయ్ ఐ10ని కేవలం రూ.3.53 లక్షలకు కొనుగోలు చేసే అవకాశం ఉంది.ఇక ఈ కారు మొత్తం 94,526 కిలోమీటర్లు నడిచింది. దీనిలో మాన్యువల్ గేర్‌బాక్స్‌ ఫిక్స్ చేయబడి ఉంది. ఈ కారుని ఢిల్లీలో రిజిస్టర్ చేయబడగా.. అక్కడే ఈ కార్ అందుబాటులో ఉంది. అయితే ఇలాంటి సెకండ్ హ్యాండ్ బైక్‌లు లేదా కార్లు కొనేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. బైక్ యజమానిని కలవకుండా, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ స్వయంగా ధృవీకరించకుండా ఆర్ధిక లావాదేవీలు అస్సలు చేయకండి. పూర్తి వివరాలు జాగ్రత్తగా తెలుసుకున్న తరువాతనే సెకండ్ హ్యాండ్ కార్లు కానీ బైక్ లు కానీ కొనండి. మోసపోకండి.



RRR Telugu Movie Review Rating

'అమ్మ ఒడి ' అనే టైటిల్ తో రాబోతున్న స్టార్ హీరో మూవీ.... నిజమేనా...?

పాక్‌ అణ్వాయుధాలు.. తీవ్రవాదుల చేతుల్లోకి?

అక్కడ టీడీపీ విజయంతో జనసేనకు బిగ్‌ లాస్‌?

అమెరికా, రష్యా.. మధ్య ఇరకాటంలో స్విట్జర్లాండ్‌?

జగన్‌ ఫ్యూజ్‌ ఎగిరిపోయింది.. జాగ్రత్త పడాలి?

ఏపీ: సీన్‌ మారింది.. జనసేన జాగ్రత్త పడాల్సిందే?

జగన్‌పై ఆ వర్గానికి మహా మంటగా ఉందా?

ఆ విషయంలో ప్రపంచంలోనే జపాన్‌ గ్రేటెస్ట్‌?

అటో.. ఇటో.. పవన్ తేల్చుకోవాల్సిన టైమ్‌ వచ్చేసింది?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>