Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/viralb2282473-9de9-4e8a-9f29-722f97456227-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/viralb2282473-9de9-4e8a-9f29-722f97456227-415x250-IndiaHerald.jpgప్రస్తుతం తెలుగు బుల్లితెర పైనే కాదు ఇక సౌత్ లోనే బిగ్గెస్ట్ డాన్స్ రియాలిటీ షో గా కొనసాగుతుంది ఈ టీవీలో ప్రసారమయ్యే 'ఢీ' కార్యక్రమం. ఇప్పటినుంచి కాదు దాదాపు గత 15 ఏళ్ల నుంచి కూడా ప్రేక్షకులను అలరిస్తూనే వస్తుంది అన్న విషయం తెలిసిందే. డాన్స్ మాస్టర్లుగా మారాలి అనుకునే వారికి ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది ఈ కార్యక్రమం. ఇక ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో టాప్ కొరియోగ్రాఫర్లుగా కొనసాగుతున్న జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్లు సైతం ఒకప్పుడు ఢీ షోలో కంటెస్టెంట్లుగా ఎంటర్ ఇచ్చి ప్రతిభ నిరూపించుకున్న వాళ్లే అని చెప్పViral{#}johnny;pradeep;sekhar;Reality Show;Johnny;Master;Audience;Telugu;Comedyఢీ షోలో స్టేజ్ మీదే మాస్టర్ పండుని.. చితక్కొట్టేసారుగా?ఢీ షోలో స్టేజ్ మీదే మాస్టర్ పండుని.. చితక్కొట్టేసారుగా?Viral{#}johnny;pradeep;sekhar;Reality Show;Johnny;Master;Audience;Telugu;ComedyThu, 23 Mar 2023 08:00:00 GMTప్రస్తుతం తెలుగు బుల్లితెర పైనే కాదు ఇక సౌత్ లోనే బిగ్గెస్ట్ డాన్స్ రియాలిటీ షో గా కొనసాగుతుంది ఈ టీవీలో ప్రసారమయ్యే 'ఢీ' కార్యక్రమం. ఇప్పటినుంచి కాదు దాదాపు గత 15 ఏళ్ల నుంచి కూడా ప్రేక్షకులను అలరిస్తూనే వస్తుంది అన్న విషయం తెలిసిందే. డాన్స్ మాస్టర్లుగా మారాలి అనుకునే వారికి ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది ఈ కార్యక్రమం. ఇక ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో టాప్ కొరియోగ్రాఫర్లుగా కొనసాగుతున్న జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్లు సైతం ఒకప్పుడు ఢీ షోలో కంటెస్టెంట్లుగా ఎంటర్ ఇచ్చి ప్రతిభ నిరూపించుకున్న వాళ్లే అని చెప్పాలి.



అంతేకాదు ఇక కొత్తగా ఇంకెంతో మంది ఇండస్ట్రీలోకి డాన్స్ మాస్టర్లుగా ఎంట్రీ ఇచ్చి వరుసగా అవకాశాలు కూడా దక్కించుకుంటున్నారు. అయితే ఒకప్పుడు 'ఢీ' షో అంటే కేవలం డాన్స్ మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు డాన్స్ కు మించిన ఎంటర్టైన్మెంట్ కూడా ప్రేక్షకులకు అందుతుంది అని చెప్పాలి. ఏకంగా కామెడీ షోలకంటే ఎక్కువగా 'ఢీ' షో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుంది. ఇక ఇటీవల కాలంలో అయితే 'ఢీ' షోలో అటు డాన్స్ మాస్టర్ పండు తనదైన శైలిలో కామెడీ పండిస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ ఉన్నాడు. ఇకపోతే వచ్చేవారం ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదలైంది.



 ఈ ప్రోమోలో భాగంగా మరోసారి డాన్స్ మాస్టర్ పండు తనదైన శైలిలో సందడి చేశాడు అని చెప్పాలి. ఇలాంటి సమయంలో జడ్జ్ లుగా ఉన్న శేఖర్ మాస్టర్, శ్రద్ధ దాస్ ఇద్దరు కూడా చేతిలో కర్రలు పట్టుకుని మాస్టర్ పండు వీపు విమానం మోత మోగించారు. ఇక ఆ తర్వాత హైపర్ ఆది, యాంకర్ ప్రదీప్ సైతం చేతిలో కర్రలు పట్టుకొని అటు 'ఢీ' స్టేజ్ మీదే మాస్టర్ పండుని చితక్కొట్టుడు కొట్టారు అని చెప్పాలి. అయితే ఇక దెబ్బలకు తాళలేక పండు పరిగెత్తుకుంటూ వెళ్లి స్టేజి వెనకాల దాక్కున్నాడు  ఇదంతా ఫన్నీ స్కిట్ కావడంతో ఇది చూసే ప్రేక్షకులు అందరూ తెగ నవ్వుకున్నారు.
">



RRR Telugu Movie Review Rating

ఈరోజు నుంచి మొదలు పెట్టబోతున్న వెంకటేష్ సైంధువ్..!!

పాక్‌ అణ్వాయుధాలు.. తీవ్రవాదుల చేతుల్లోకి?

అక్కడ టీడీపీ విజయంతో జనసేనకు బిగ్‌ లాస్‌?

అమెరికా, రష్యా.. మధ్య ఇరకాటంలో స్విట్జర్లాండ్‌?

జగన్‌ ఫ్యూజ్‌ ఎగిరిపోయింది.. జాగ్రత్త పడాలి?

ఏపీ: సీన్‌ మారింది.. జనసేన జాగ్రత్త పడాల్సిందే?

జగన్‌పై ఆ వర్గానికి మహా మంటగా ఉందా?

ఆ విషయంలో ప్రపంచంలోనే జపాన్‌ గ్రేటెస్ట్‌?

అటో.. ఇటో.. పవన్ తేల్చుకోవాల్సిన టైమ్‌ వచ్చేసింది?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>