MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-devarakonda40fc8dc0-5d23-485b-ad93-7df5036ccb5f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-devarakonda40fc8dc0-5d23-485b-ad93-7df5036ccb5f-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన మొట్ట మొదటి మూవీ తోనే మంచి క్లాస్ మూవీ ని తిరకేక్కించి ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి మంచి ప్రశంసలను అందుకున్న గౌతమ్ తిన్ననూరి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ దర్శకుడు మళ్ళీరావా మూవీ తో దర్శకుడు గా కెరియర్ ను మొదలు పెట్టి మంచి గుర్తింపు ను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సంపాదించుకున్నాడు. ఆ తర్వాత జెర్సీ మూవీ తో మరో సారి ప్రేక్షకుల ... విమర్శకుల ప్రశంసలను అందుకున్నాడు. ఇదే మూవీ ని షాహిద్ కపూర్ తో హిందీ లోvijay{#}Shahid Kapoor;gautham new;gautham;India;D K siva kumar;F2;Jersey;Darsakudu;Tollywood;sithara;Hindi;Box office;Director;Telugu;vijay deverakonda;Cinema;Industryవిజయ్ ... గౌతమ్ నెక్స్ట్ మూవీకి ఆ పాన్ ఇండియా సినిమాటోగ్రాఫర్..?విజయ్ ... గౌతమ్ నెక్స్ట్ మూవీకి ఆ పాన్ ఇండియా సినిమాటోగ్రాఫర్..?vijay{#}Shahid Kapoor;gautham new;gautham;India;D K siva kumar;F2;Jersey;Darsakudu;Tollywood;sithara;Hindi;Box office;Director;Telugu;vijay deverakonda;Cinema;IndustryThu, 23 Mar 2023 13:55:37 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన మొట్ట మొదటి మూవీ తోనే మంచి క్లాస్ మూవీ ని తిరకేక్కించి ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి మంచి ప్రశంసలను అందుకున్న గౌతమ్ తిన్ననూరి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ దర్శకుడు మళ్ళీరావా మూవీ తో దర్శకుడు గా కెరియర్ ను మొదలు పెట్టి మంచి గుర్తింపు ను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సంపాదించుకున్నాడు .

ఆ తర్వాత జెర్సీ మూవీ తో మరో సారి ప్రేక్షకుల ... విమర్శకుల ప్రశంసలను అందుకున్నాడు. ఇదే మూవీ ని షాహిద్ కపూర్ తో హిందీ లో రూపొందించిన ఈ దర్శకుడు ఈ మూవీ తో బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను మెప్పించక లేకపోయినప్పటికీ ... విమర్శకుల నుండి మాత్రం దర్శకుడుగా మంచి ప్రశంసలను అందుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే మంచి దర్శకుడుగా గుర్తింపును సంపాదించుకున్న గౌతమ్ తన తదుపరి మూవీ ని టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ తో చేయబోతున్నాడు.

ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలుబడింది. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని గౌతమ్ యాక్షన్ ప్లస్ డార్క్ థీమ్ లో రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి పాన్ ఇండియా మూవీ కి వర్క్ చేసిన టెక్నీషియన్ ను తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. కే జి ఎఫ్ 1 మరియు కే జీ ఎఫ్ 2 మూవీ లకు సినిమాటో గ్రాఫర్ గా వర్క్ చేసిన శివ కుమార్మూవీ కి కూడా సినిమాటో గ్రాఫర్ గా తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది.



RRR Telugu Movie Review Rating

విశ్వక్ డైరెక్షన్ బెడిసి కొట్టిందా...?

పాక్‌ అణ్వాయుధాలు.. తీవ్రవాదుల చేతుల్లోకి?

అక్కడ టీడీపీ విజయంతో జనసేనకు బిగ్‌ లాస్‌?

అమెరికా, రష్యా.. మధ్య ఇరకాటంలో స్విట్జర్లాండ్‌?

జగన్‌ ఫ్యూజ్‌ ఎగిరిపోయింది.. జాగ్రత్త పడాలి?

ఏపీ: సీన్‌ మారింది.. జనసేన జాగ్రత్త పడాల్సిందే?

జగన్‌పై ఆ వర్గానికి మహా మంటగా ఉందా?

ఆ విషయంలో ప్రపంచంలోనే జపాన్‌ గ్రేటెస్ట్‌?

అటో.. ఇటో.. పవన్ తేల్చుకోవాల్సిన టైమ్‌ వచ్చేసింది?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>