HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health9bd48c22-02c3-4067-8b52-809153c5eb22-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health9bd48c22-02c3-4067-8b52-809153c5eb22-415x250-IndiaHerald.jpgప్రతి రోజూ తక్కువ నిద్రపోయేవారిలో చేతులు ఇంకా కాళ్ళ ధమనుల్లో బ్లాకులు ఏర్పడతాయని ఒక అధ్యయనంలో వెల్లడైంది.ఇక ఇది అథెరోస్క్లెరోసిస్ , లక్షణాలలో ఒకటి. ధమనుల్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల కాళ్ళు, చేతుల్లో రక్త ప్రసరణకు ఆటంకం అనేది ఏర్పడుతుంది. సాధారణంగా పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ (PAD) లక్షణాలు కింది కాళ్లలో తిమ్మిరి లేదా చల్లదనం, కాళ్లలో పల్స్ బలహీనంగా ఉండటం ఇంకా తుంటిలో నొప్పితో కూడిన తిమ్మిర్లు అలాగే కాళ్లలో చర్మం రంగులో మార్పులు, కాళ్లపై పుండ్లు పూర్తిగా నయం కాకపోవడం వంటి లక్షణాలని మనం గమనించవచ్చHEALTH{#}Heart;Shakti;Manam;Evening;Cholesterolఈ అలవాటుంటే గుండె పోటు రావడం పక్కా?ఈ అలవాటుంటే గుండె పోటు రావడం పక్కా?HEALTH{#}Heart;Shakti;Manam;Evening;CholesterolThu, 23 Mar 2023 10:53:13 GMTప్రతి రోజూ  తక్కువ నిద్రపోయేవారిలో చేతులు ఇంకా కాళ్ళ ధమనుల్లో బ్లాకులు ఏర్పడతాయని ఒక అధ్యయనంలో వెల్లడైంది.ఇక ఇది అథెరోస్క్లెరోసిస్ , లక్షణాలలో ఒకటి. ధమనుల్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల కాళ్ళు, చేతుల్లో రక్త ప్రసరణకు ఆటంకం అనేది ఏర్పడుతుంది. సాధారణంగా పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ (PAD) లక్షణాలు కింది కాళ్లలో తిమ్మిరి లేదా చల్లదనం, కాళ్లలో పల్స్ బలహీనంగా ఉండటం ఇంకా తుంటిలో నొప్పితో కూడిన తిమ్మిర్లు అలాగే కాళ్లలో చర్మం రంగులో మార్పులు, కాళ్లపై పుండ్లు పూర్తిగా నయం కాకపోవడం వంటి లక్షణాలని మనం గమనించవచ్చు.ఇక మీరు అర్థరాత్రి దాకా మెలకువగా ఉండి, తెల్లవారుజామున నిద్రలేచినప్పుడు, మీ తల బరువుగా ఉండి, శరీరం బాగా అలసిపోయినట్లు మీకు అనిపిస్తుంది. అలాగే శరీరం, శక్తి స్థాయి కూడా పూర్తిగా తగ్గిపోతుంది. అందుకే ఖచ్చితంగా కనీసం 8 గంటలు నిద్రపోవాలని ఆరోగ్య నిపుణులు  సూచిస్తున్నారు.7 నుండి 8 గంటల కంటే తక్కువ నిద్రపోవడం అనేది మీ గుండెకు చాలా ప్రమాదకరం.


అయితే మీరు రోజూ కేవలం 5 లేదా 6 గంటలు మాత్రమే నిద్రపోతున్నట్లయితే, దాని ప్రత్యక్ష ప్రభావం ఖచ్చితంగా మీ గుండెకు చేరుతుంది.ప్రతి రోజూ 5 గంటల కంటే తక్కువ నిద్రపోయేవారిలో చేతులు , కాళ్ళ ధమనుల్లో బ్లాకులనేవి ఏర్పడతాయని ఒక అధ్యయనంలో వెల్లడైంది. ఇది ఖచ్చితంగా అథెరోస్క్లెరోసిస్ , లక్షణాలలో ఒకటి. ఇక ధమనుల్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల కాళ్ళు, చేతుల్లో రక్త ప్రసరణకు ఖచ్చితంగా ఆటంకం ఏర్పడుతుంది.అందువల్ల గుండె పోటు ఖచ్చితంగా వచ్చే ప్రమాదం కూడా వుంది.మీరు రోజుకు 7 నుండి 8 గంటలు నిద్రపోతే సరిపోతుంది. నిద్రవేళకు కనీసం ఒక గంట ముందు గాడ్జెట్‌లను ఖచ్చితంగా స్విచ్ ఆఫ్ చేయడం ఇంకా నిద్రపోయే ముందు ఒక గంట ముందు ఆహారం తీసుకోవడం అలాగే నిద్రపోయే ముందు బుక్ చదవడం లేదా ధ్యానం చేయడం వంటివి మీరు ప్రయత్నించండి.ఇక సాయంత్రం తర్వాత టీ లేదా కాఫీని తీసుకోకండి ఎందుకంటే ఇది మిమ్మల్ని ఎక్కువసేపు నిద్రపోకుండా కూడా చేస్తుంది.



RRR Telugu Movie Review Rating

రామ్ చరణ్ పై అనుకోని విమర్శలు !

పాక్‌ అణ్వాయుధాలు.. తీవ్రవాదుల చేతుల్లోకి?

అక్కడ టీడీపీ విజయంతో జనసేనకు బిగ్‌ లాస్‌?

అమెరికా, రష్యా.. మధ్య ఇరకాటంలో స్విట్జర్లాండ్‌?

జగన్‌ ఫ్యూజ్‌ ఎగిరిపోయింది.. జాగ్రత్త పడాలి?

ఏపీ: సీన్‌ మారింది.. జనసేన జాగ్రత్త పడాల్సిందే?

జగన్‌పై ఆ వర్గానికి మహా మంటగా ఉందా?

ఆ విషయంలో ప్రపంచంలోనే జపాన్‌ గ్రేటెస్ట్‌?

అటో.. ఇటో.. పవన్ తేల్చుకోవాల్సిన టైమ్‌ వచ్చేసింది?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>