MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balagam91dbc432-dba9-4975-824a-0976232c82f7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balagam91dbc432-dba9-4975-824a-0976232c82f7-415x250-IndiaHerald.jpgప్రతి సంవత్సరం సినిమా ఇండస్ట్రీ లో ఎన్నో సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి. అందులో కొన్ని సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అయ్యి భారీ బ్లాక్ బస్టర్ విజాయలను సాధిస్తూ ఉంటాయి. అలాగే ఆ సినిమాలో నటించిన నటీనటులకు అద్భుతమైన గుర్తింపు లభించడం మాత్రమే కాకుండా ... ఆ సినిమాకు దర్శకత్వం వహించిన దర్శకుడి కి కూడా సూపర్ క్రేజ్ లభిస్తూ ఉంటుంది. అలాగే ఆ సినిమాను నిర్మించిన నిర్మాతలకు కూడా భారీ లాభాలు దక్కుతూ ఉంటాయి. అలా ఈ సంవత్సరం తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా థియేటర్ లలోott{#}kalyan ram;priyadarshi;Amazon;Venu Thottempudi;Blockbuster hit;cinema theater;Industry;Telugu;Box office;Cinema"బలగం" మూవీ "ఓటిటి" విడుదల తేదీ వచ్చేసింది..?"బలగం" మూవీ "ఓటిటి" విడుదల తేదీ వచ్చేసింది..?ott{#}kalyan ram;priyadarshi;Amazon;Venu Thottempudi;Blockbuster hit;cinema theater;Industry;Telugu;Box office;CinemaThu, 23 Mar 2023 16:36:17 GMTప్రతి సంవత్సరం సినిమా ఇండస్ట్రీ లో ఎన్నో సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి. అందులో కొన్ని సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అయ్యి భారీ బ్లాక్ బస్టర్ విజాయలను సాధిస్తూ ఉంటాయి. అలాగే ఆ సినిమాలో నటించిన నటీనటులకు అద్భుతమైన గుర్తింపు లభించడం మాత్రమే కాకుండా ... ఆ సినిమాకు దర్శకత్వం వహించిన దర్శకుడి కి కూడా సూపర్ క్రేజ్ లభిస్తూ ఉంటుంది. 

అలాగే ఆ సినిమాను నిర్మించిన నిర్మాతలకు కూడా భారీ లాభాలు దక్కుతూ ఉంటాయి. అలా ఈ సంవత్సరం తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా థియేటర్ లలో విడుదల అయ్యి భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని ... అద్భుతమైన కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టిన సినిమాలలో బలగం సినిమా ఒకటి. ఈ సినిమాలో ప్రియదర్శి హీరోగా నటించగా కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్ గ నటించింది. ఈ మూవీ లోని నటన కు గాను ప్రియదర్శి కి ... కావ్య కళ్యాణ్ రామ్ కు ప్రేక్షకుల నుండి ... విమర్శకులు నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి.

కమెడియన్ వేణు ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అయిన ఈ మూవీ అద్భుతమైన విజయం అందుకుంది. ప్రస్తుతం కూడా ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ కలెక్షన్ లు లభిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ "ఓ టి టి" విడుదలకు సంబంధించిన ఒక న్యూస్ బయటకు వచ్చింది. ఈ మూవీ డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ సంస్థ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా రేపటి నుండి ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ తమ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది.



RRR Telugu Movie Review Rating

మీటర్ మూవీ ప్రమోషనల్ టూర్ కి సంబంధించిన వివరాలను ప్రకటించిన చిత్ర బృందం..!

పాక్‌ అణ్వాయుధాలు.. తీవ్రవాదుల చేతుల్లోకి?

అక్కడ టీడీపీ విజయంతో జనసేనకు బిగ్‌ లాస్‌?

అమెరికా, రష్యా.. మధ్య ఇరకాటంలో స్విట్జర్లాండ్‌?

జగన్‌ ఫ్యూజ్‌ ఎగిరిపోయింది.. జాగ్రత్త పడాలి?

ఏపీ: సీన్‌ మారింది.. జనసేన జాగ్రత్త పడాల్సిందే?

జగన్‌పై ఆ వర్గానికి మహా మంటగా ఉందా?

ఆ విషయంలో ప్రపంచంలోనే జపాన్‌ గ్రేటెస్ట్‌?

అటో.. ఇటో.. పవన్ తేల్చుకోవాల్సిన టైమ్‌ వచ్చేసింది?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>