AutoPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/auto/scorpio_scorpio/hyundai-verna-20236aee1401-3a7e-4697-a5c8-f00a9e04accb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/auto/scorpio_scorpio/hyundai-verna-20236aee1401-3a7e-4697-a5c8-f00a9e04accb-415x250-IndiaHerald.jpgహ్యుందాయ్ కార్ల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చీప్ అండ్ బెస్ట్ లగ్జరీ కార్లుగా ప్రపంచవ్యాప్తంగా మంచి ప్రజాదారణ పొంది రికార్డు స్థాయి అమ్మకాలతో దూసుకుపోతుంది.2023 ఆటో ఎక్స్‌పోలో కనిపించిన ఈ కొత్త హ్యుందాయ్ వెర్నా ఇటీవలే ఇండియన్ మార్కెట్లో అధికారికంగా విడుదలైంది. హ్యుందాయ్ కంపెనీ ఈ సెడాన్ కోసం గత నెలలోనే బుకింగ్స్ తీసుకోవడం స్టార్ట్ చేసింది.అయితే ఇప్పటికి ఈ కొత్త మోడల్ కోసం ఎనిమిది వేల కంటే ఎక్కువ బుకింగ్స్ వచ్చినట్లు సమాచారం తెలుస్తుంది.ఇక ఈ 2023 వెర్నా బుక్ చేసుకోవాలనుకునే కస్టమర్లు రూ. 2Hyundai Verna 2023{#}maruti;Honda;Petrol;Hyundai;Car;Indian;NewsHyundai Verna 2023: బుకింగ్స్ మాములుగా లేవు?Hyundai Verna 2023: బుకింగ్స్ మాములుగా లేవు?Hyundai Verna 2023{#}maruti;Honda;Petrol;Hyundai;Car;Indian;NewsThu, 23 Mar 2023 20:57:26 GMTHyundai Verna 2023 : బుకింగ్స్ మాములుగా లేవు ?

హ్యుందాయ్ కార్ల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చీప్ అండ్ బెస్ట్ లగ్జరీ కార్లుగా ప్రపంచవ్యాప్తంగా మంచి ప్రజాదారణ పొంది రికార్డు స్థాయి అమ్మకాలతో దూసుకుపోతుంది.2023 ఆటో ఎక్స్‌పోలో కనిపించిన ఈ కొత్త హ్యుందాయ్ వెర్నా ఇటీవలే ఇండియన్ మార్కెట్లో అధికారికంగా విడుదలైంది. హ్యుందాయ్ కంపెనీ ఈ సెడాన్ కోసం గత నెలలోనే బుకింగ్స్ తీసుకోవడం స్టార్ట్ చేసింది.అయితే ఇప్పటికి ఈ కొత్త మోడల్ కోసం ఎనిమిది వేల కంటే ఎక్కువ బుకింగ్స్ వచ్చినట్లు సమాచారం తెలుస్తుంది.ఇక ఈ 2023 వెర్నా బుక్ చేసుకోవాలనుకునే కస్టమర్లు రూ. 25,000 చెల్లించి హ్యుందాయ్ డీలర్‌షిప్‌ ద్వారా లేదా ఆన్‌లైన్‌లో కార్ ని బుక్ చేసుకోవచ్చు.డెలివరీలు విషయానికి వస్తే ఏప్రిల్ మొదటి వారంలో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా అదే సమయంలో లొకేషన్, బుక్ చేసుకునే వేరియంట్ ఆధారంగా వెయిటింగ్ పీరియడ్ సుమారు రెండు నెలల దాకా ఉంటుందని భావిస్తున్నారు.


ఇండియన్ మార్కెట్లో విడుదలైన సరికొత్త హ్యుందాయ్ వెర్నా రెండు పెట్రోల్ ఇంజిన్ ఆప్సన్లను కలిగి ఉంటుంది. ఇందులో ఒకటి 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఇంకా ఇంటెలిజెంట్ వేరియబుల్ ట్రాన్స్మిషన్ (IVT)తో వచ్చే 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, మరొకటి 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఇంకా అలాగే 7 స్పీడ్ డిసిటి కలిగిన 1.5 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ మోడల్.ఇవి రెండూ కూడా చాలా మంచి పనితీరుని వినియోగదారులకు అందిస్తాయి.ఇక కొత్త హ్యుందాయ్ వెర్నా డిజైన్, ఫీచర్స్ పరంగా చాలా అప్డేట్ అయ్యింది. ఈ కార్ మొత్తం నాలుగు వేరియంట్లలో మనకు మార్కెట్లో లభిస్తుంది. ఇండియన్ మార్కెట్లో హోండా సిటీ, మారుతి సుజుకి సియాజ్ ఇంకా ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఈ కార్ పోటీ పడనుంది.



RRR Telugu Movie Review Rating

ఇండస్ట్రీలోకి మరో వారసుడు.. ఎవరంటే..?

పాక్‌ అణ్వాయుధాలు.. తీవ్రవాదుల చేతుల్లోకి?

అక్కడ టీడీపీ విజయంతో జనసేనకు బిగ్‌ లాస్‌?

అమెరికా, రష్యా.. మధ్య ఇరకాటంలో స్విట్జర్లాండ్‌?

జగన్‌ ఫ్యూజ్‌ ఎగిరిపోయింది.. జాగ్రత్త పడాలి?

ఏపీ: సీన్‌ మారింది.. జనసేన జాగ్రత్త పడాల్సిందే?

జగన్‌పై ఆ వర్గానికి మహా మంటగా ఉందా?

ఆ విషయంలో ప్రపంచంలోనే జపాన్‌ గ్రేటెస్ట్‌?

అటో.. ఇటో.. పవన్ తేల్చుకోవాల్సిన టైమ్‌ వచ్చేసింది?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>