MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samantha4068c966-003e-488b-9f37-7e7366e7de90-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samantha4068c966-003e-488b-9f37-7e7366e7de90-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లో దర్శకుడు గా తనకంటూ ఒక అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న గుణశేఖర్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కెరియర్ ప్రారంభం లోనే చూడాలని ఉంది మూవీ తో మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న ఈ దర్శకుడు ఆ తర్వాత ఒక్కడు లాంటి సన్షేషనల్ విజయవంతమైన మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ దర్శకుల్లో ఒకరిగా మారిపోయాడు. ఇది ఇలా ఉంటే ఈ క్రేజీ దర్శకుడు ఆఖరుగా భారీ బడ్జెట్ తో రూపొందిన రుద్రమదేవి అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ మsamantha{#}anoushka;Allu Arjun;rana daggubati;Posters;Okkadu;Rudramadevi;Kannada;Tamil;sekhar;Samantha;Hindi;Tollywood;Telugu;Industry;Box office;Darsakudu;Director;Cinema"శాకుంతలం" మూవీలో "అప్సర మేనక" పాత్రలో ఆ నటి..!"శాకుంతలం" మూవీలో "అప్సర మేనక" పాత్రలో ఆ నటి..!samantha{#}anoushka;Allu Arjun;rana daggubati;Posters;Okkadu;Rudramadevi;Kannada;Tamil;sekhar;Samantha;Hindi;Tollywood;Telugu;Industry;Box office;Darsakudu;Director;CinemaThu, 23 Mar 2023 14:10:30 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లో దర్శకుడు గా తనకంటూ ఒక అద్భుతమైన క్రేజ్ ను సంపాదిం చుకున్న గుణ శేఖర్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కెరియర్ ప్రారంభం లోనే చూడాలని ఉంది మూవీ తో మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న ఈ దర్శకుడు ఆ తర్వాత ఒక్కడు లాంటి సన్షేషనల్ విజయ వంతమైన మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ దర్శకు ల్లో ఒకరిగా మారిపోయాడు . 

ఇది ఇలా ఉంటే ఈ క్రేజీ దర్శకుడు ఆఖరుగా భారీ బడ్జెట్ తో రూపొందిన రుద్రమదేవి అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. అనుష్కమూవీ లో ప్రధాన పాత్ర లో నటించగా ... రానా ... అల్లు అర్జున్మూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో నటించారు . ఇది ఇలా ఉంటే తాజాగా ఈ క్రేజీ దర్శకుడు శాకుంతలం అనే భారీ బడ్జెట్ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో సమంత ప్రధాన పాత్రలో నటించింది.

మూవీ ని ఏప్రిల్ 14 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి ఒక పోస్టర్ ను విడుదల చేసింది. ఈ పోస్టర్ లో మధు ఈ మూవీ లో అప్సర మేనక పాత్రలో కనిపించబోతున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.



RRR Telugu Movie Review Rating

విశ్వక్ డైరెక్షన్ బెడిసి కొట్టిందా...?

పాక్‌ అణ్వాయుధాలు.. తీవ్రవాదుల చేతుల్లోకి?

అక్కడ టీడీపీ విజయంతో జనసేనకు బిగ్‌ లాస్‌?

అమెరికా, రష్యా.. మధ్య ఇరకాటంలో స్విట్జర్లాండ్‌?

జగన్‌ ఫ్యూజ్‌ ఎగిరిపోయింది.. జాగ్రత్త పడాలి?

ఏపీ: సీన్‌ మారింది.. జనసేన జాగ్రత్త పడాల్సిందే?

జగన్‌పై ఆ వర్గానికి మహా మంటగా ఉందా?

ఆ విషయంలో ప్రపంచంలోనే జపాన్‌ గ్రేటెస్ట్‌?

అటో.. ఇటో.. పవన్ తేల్చుకోవాల్సిన టైమ్‌ వచ్చేసింది?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>