MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-c58c37a5-640d-44b5-b1fc-100526b459d4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-c58c37a5-640d-44b5-b1fc-100526b459d4-415x250-IndiaHerald.jpgయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కొంత కాలం క్రితమే బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆది పురుష్ మూవీ కి సంబంధించిన షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేసుకున్న విషయం మన అందరికీ తెలిసింది. ప్రభాస్ తో పాటు ఈ మూవీ లో ఇతర నటీనటులకు సంబంధించిన షూటింగ్ పార్ట్ కూడా ఇప్పటికే పూర్తి అయ్యే చాలా కాలం అవుతుంది. ఈ మూవీ లో ప్రభాస్ సరసన కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రభాస్ ఈ సినిమాలో రాముడి పాత్రలో కనిపించనుండగా ... కృతి సనన్ ఈ సినిమాలో సీత పాత్రలో కనిపించబోతుంది. ఈ మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో సైఫ్ అలprabhas{#}Saif Ali Khan;kriti sanon;seetha;June;bollywood;AdiNarayanaReddy;Audience;Prabhas;krishnam raju;Cinemaప్రభాస్ "ఆది పురుష్" మూవీ ట్రైలర్ పై లేటెస్ట్ టాక్..?ప్రభాస్ "ఆది పురుష్" మూవీ ట్రైలర్ పై లేటెస్ట్ టాక్..?prabhas{#}Saif Ali Khan;kriti sanon;seetha;June;bollywood;AdiNarayanaReddy;Audience;Prabhas;krishnam raju;CinemaThu, 23 Mar 2023 17:27:13 GMTయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కొంత కాలం క్రితమే బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆది పురుష్ మూవీ కి సంబంధించిన షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేసుకున్న విషయం మన అందరికీ తెలిసింది. ప్రభాస్ తో పాటు ఈ మూవీ లో ఇతర నటీనటులకు సంబంధించిన షూటింగ్ పార్ట్ కూడా ఇప్పటికే పూర్తి అయ్యే చాలా కాలం అవుతుంది. ఈ మూవీ లో ప్రభాస్ సరసన కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తోంది.

ప్రభాస్ ఈ సినిమాలో రాముడి పాత్రలో కనిపించనుండగా ... కృతి సనన్ ఈ సినిమాలో సీత పాత్రలో కనిపించబోతుంది. ఈ మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ కనిపించబోతున్నాడు. సైఫ్ అలీ ఖాన్మూవీ లో రావణాసురుడి పాత్రలో కనిపించనున్నాడు. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ నుండి చిత్ర బృందం టీజర్ ను విడుదల చేయగా ... ఆ టీజర్ కు ప్రేక్షకుల నుండి కాస్త నెగటివ్ టాక్ లభించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులను ఈ మూవీ యూనిట్ పూర్తి చేస్తుంది.

మూవీ ని జూన్ నెలలో విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ ట్రైలర్ కు సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ మూవీ విడుదలకు చాలా రోజుల ముందే ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ యూనిట్ ఉన్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగా ఈ మూవీ యొక్క ట్రైలర్ ను మే నెలలోనే విడుదల చేయడానికి ఈ చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీ ట్రైలర్ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.



RRR Telugu Movie Review Rating

మీటర్ మూవీ ప్రమోషనల్ టూర్ కి సంబంధించిన వివరాలను ప్రకటించిన చిత్ర బృందం..!

పాక్‌ అణ్వాయుధాలు.. తీవ్రవాదుల చేతుల్లోకి?

అక్కడ టీడీపీ విజయంతో జనసేనకు బిగ్‌ లాస్‌?

అమెరికా, రష్యా.. మధ్య ఇరకాటంలో స్విట్జర్లాండ్‌?

జగన్‌ ఫ్యూజ్‌ ఎగిరిపోయింది.. జాగ్రత్త పడాలి?

ఏపీ: సీన్‌ మారింది.. జనసేన జాగ్రత్త పడాల్సిందే?

జగన్‌పై ఆ వర్గానికి మహా మంటగా ఉందా?

ఆ విషయంలో ప్రపంచంలోనే జపాన్‌ గ్రేటెస్ట్‌?

అటో.. ఇటో.. పవన్ తేల్చుకోవాల్సిన టైమ్‌ వచ్చేసింది?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>