Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/cinema-py-hype-nu-penchutunna-movie-poster7da57c51-6a7a-4a78-a104-a69ebf2588af-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/cinema-py-hype-nu-penchutunna-movie-poster7da57c51-6a7a-4a78-a104-a69ebf2588af-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీ లో అక్కినేని వారి కుటుంబానికి ఒక ప్రత్యేకమైన ధోరణి ఉంది. ఐతే అక్కినేని యంగ్ హీరోల్లో నాగ చైతన్య ఒకరు. చైతూను ప్రేక్షకులు ముందు పెద్దగా పట్టించు కోలేదు. కానీ ఆయన సినిమాలలో చూపిస్తున్న వేరియేషన్స్ కు నాగ చైతన్య కూడా మంచి నటుడు అని మన తెలుగు ప్రేక్షకులు గుర్తించారు. ఇక చైతూ ఒక్కో సినిమాతో హిట్ కొడుతూ తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. ప్రెజెంట్ నాగ చైతన్య చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్ 'కస్టడీ'. అయితే నాగ చైతన్య వరుస ప్లాప్స్ తో రేసులో వెనుక ఉన్నాడు. 'థాంక్యూ' సినిమాSocialstars lifestyle {#}Thriller;Srinivasaa Chitturi;festival;Music;Posters;media;naga;Industry;Naga Chaitanya;Director;Telugu;shankar;Heroine;Audience;Cinemaసినిమా పై హైప్ ను పెంచుతున్న మూవీ పోస్టర్....!!సినిమా పై హైప్ ను పెంచుతున్న మూవీ పోస్టర్....!!Socialstars lifestyle {#}Thriller;Srinivasaa Chitturi;festival;Music;Posters;media;naga;Industry;Naga Chaitanya;Director;Telugu;shankar;Heroine;Audience;CinemaThu, 23 Mar 2023 15:06:14 GMTటాలీవుడ్ ఇండస్ట్రీ లో అక్కినేని వారి కుటుంబానికి ఒక ప్రత్యేకమైన ధోరణి ఉంది. ఐతే అక్కినేని యంగ్ హీరోల్లో నాగ చైతన్య ఒకరు. చైతూను ప్రేక్షకులు ముందు పెద్దగా పట్టించు కోలేదు. కానీ ఆయన సినిమాలలో చూపిస్తున్న వేరియేషన్స్ కు నాగ చైతన్య కూడా మంచి నటుడు అని మన తెలుగు ప్రేక్షకులు గుర్తించారు.

ఇక చైతూ ఒక్కో సినిమాతో హిట్ కొడుతూ తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. ప్రెజెంట్ నాగ చైతన్య చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్ 'కస్టడీ'.

అయితే నాగ చైతన్య వరుస ప్లాప్స్ తో రేసులో వెనుక ఉన్నాడు. 'థాంక్యూ' సినిమాతో స్టార్ట్ అయిన ప్లాప్స్ పరంపర ఆ తర్వాత లాల్ సింగ్ చడ్డా వరకు వచ్చింది.. దీంతో చైతూ కస్టడీ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నాడు. రెండు ప్లాప్స్ పడడంతో ఆచితూచి సినిమాలు చేస్తూ సెలక్టివ్ గా కథలను ఎంచుకుంటున్నాడు. నాగ చైతన్య కెరీర్ లో 22వ సినిమాగా తెరకెక్కుతున్న కస్టడీ సినిమా ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతుంది.

తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగ చైతన్య కు జోడీగా కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్నారు.ఈ సినిమాకు భారీగానే బడ్జెట్ పెడుతున్నారు.ఇటీవలే ఈ సినిమా టీజర్ రిలీజ్ చేయగా బాగా ఆకట్టుకుంది. మరి ఈ రోజు ఈ సినిమా నుండి మరో అప్డేట్ ను మేకర్స్ అందించారు. ఈ రోజు ఉగాది పండుగ సందర్భంగా సరికొత్త పోస్టర్ ను రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ లో నాగ చైతన్య, కృతి శెట్టి కలిసి ఉండగా పోస్టర్ బాగా ఆసక్తికరంగా ఉంది. కాగా ఈ సినిమాను శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తుండగా ఇళయరాజా, యువన్ శంకర్ రాజాలు సంగీతం అందిస్తున్నారు.. అలాగే ఈ సినిమా మే 12న సమ్మర్ కానుకగా రిలీజ్ కానుంది.మరి చైతూ ఈ సినిమాతో ఎలాంటి హిట్ అందుకుంటాడో వేచి చూడాలి.

అక్కినేని అభిమానులు సోషల్ మీడియా ద్వారా తమ అభిమాన నటుడు నాగ చైతన్య మూవీ సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాము.



RRR Telugu Movie Review Rating

'అమ్మ ఒడి ' అనే టైటిల్ తో రాబోతున్న స్టార్ హీరో మూవీ.... నిజమేనా...?

పాక్‌ అణ్వాయుధాలు.. తీవ్రవాదుల చేతుల్లోకి?

అక్కడ టీడీపీ విజయంతో జనసేనకు బిగ్‌ లాస్‌?

అమెరికా, రష్యా.. మధ్య ఇరకాటంలో స్విట్జర్లాండ్‌?

జగన్‌ ఫ్యూజ్‌ ఎగిరిపోయింది.. జాగ్రత్త పడాలి?

ఏపీ: సీన్‌ మారింది.. జనసేన జాగ్రత్త పడాల్సిందే?

జగన్‌పై ఆ వర్గానికి మహా మంటగా ఉందా?

ఆ విషయంలో ప్రపంచంలోనే జపాన్‌ గ్రేటెస్ట్‌?

అటో.. ఇటో.. పవన్ తేల్చుకోవాల్సిన టైమ్‌ వచ్చేసింది?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>