MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vishwak-send5416edd-3e84-4043-9aab-193d960eb256-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vishwak-send5416edd-3e84-4043-9aab-193d960eb256-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయినటు వంటి విశ్వక్ సేన్ పోయిన సంవత్సరం ఓరి దేవుడా అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ తమిళం లో సూపర్ హిట్ విజయం సాధించినటు వంటి ఓ మై కడవులేకి అనే సినిమాకు అధికారిక రీమేగా రూపొందింది. ఈ ఒరిజినల్ మూవీ కి దర్శకత్వం వహించినటు వంటి అశ్విత్ మరిముత్తు ఈ తెలుగు సినిమాకు కూడా దర్శకత్వం వహించాడు. ఓరి దేవుడా తెలుగు వర్షన్ మూవీ లో మిథిలా పాల్కర్ మరియు ఆశా భట్ కథానాయికలుగా నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌తో కలిసి పీవీపీ సినిమా వారు ఈ మూవీ ని vishwak sen{#}Asha Bhat;Gemini;sree;television;Tollywood;Venkatesh;News;Viswak sen;Yuva;Hero;Box office;Telugu;Cinemaవిశ్వక్ సేన్ "ఓరి దేవుడా" మూవీ సాటిలైట్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..?విశ్వక్ సేన్ "ఓరి దేవుడా" మూవీ సాటిలైట్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..?vishwak sen{#}Asha Bhat;Gemini;sree;television;Tollywood;Venkatesh;News;Viswak sen;Yuva;Hero;Box office;Telugu;CinemaThu, 23 Mar 2023 17:17:51 GMTటాలీవుడ్ యువ హీరో లలో ఒకరు అయినటు వంటి విశ్వక్ సేన్ పోయిన సంవత్సరం ఓరి దేవుడా అనే మూవీ తో ప్రేక్షకులను పలక రించిన విషయం మన అందరికీ తెలిసిందే . ఈ మూవీ తమిళం లో సూపర్ హిట్ విజయం సాధించినటు వంటి ఓ మై కడవులేకి అనే సినిమాకు అధికారిక రీమేగా రూపొందింది. ఈ ఒరిజినల్ మూవీ కి దర్శకత్వం వహించినటు వంటి అశ్విత్ మరిముత్తు ఈ తెలుగు సినిమాకు కూడా దర్శకత్వం వహించాడు.

ఓరి దేవుడా తెలుగు వర్షన్ మూవీ లో మిథిలా పాల్కర్ మరియు ఆశా భట్ కథానాయికలుగా నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌తో కలిసి పీవీపీ సినిమా వారు ఈ మూవీ ని నిర్మించారు. ఈ సినిమాలో టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న సీనియర్ స్టార్ హీరో లలో ఒకరు అయినటు వంటి విక్టరీ వెంకటేష్ ఒక కీలకమైన పాత్ర లో నటించాడు. ఈ మూవీ పోయిన సంవత్సరం మంచి అంచనాలు నడుమ ధియేటర్ లలో విడుదల అయ్యే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది.

 అలాగే ఈ మూవీ కి మంచి కలెక్షన్ లు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర లభించాయి. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ విజయాన్ని అందుకున్న ఈ సినిమా మరి కొన్ని రోజుల్లో బుల్లి తెర ప్రేక్షకు లను అల్లరించడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యొక్క సాటిలైట్ హక్కులను ప్రముఖ టీవీ సంస్థలలో ఒకటి అయినటు వంటి జెమినీ సంస్థ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ ని జెమిని సంస్థ బుల్లి తెరపై ప్రసారం చేయనున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.



RRR Telugu Movie Review Rating

మీటర్ మూవీ ప్రమోషనల్ టూర్ కి సంబంధించిన వివరాలను ప్రకటించిన చిత్ర బృందం..!

పాక్‌ అణ్వాయుధాలు.. తీవ్రవాదుల చేతుల్లోకి?

అక్కడ టీడీపీ విజయంతో జనసేనకు బిగ్‌ లాస్‌?

అమెరికా, రష్యా.. మధ్య ఇరకాటంలో స్విట్జర్లాండ్‌?

జగన్‌ ఫ్యూజ్‌ ఎగిరిపోయింది.. జాగ్రత్త పడాలి?

ఏపీ: సీన్‌ మారింది.. జనసేన జాగ్రత్త పడాల్సిందే?

జగన్‌పై ఆ వర్గానికి మహా మంటగా ఉందా?

ఆ విషయంలో ప్రపంచంలోనే జపాన్‌ గ్రేటెస్ట్‌?

అటో.. ఇటో.. పవన్ తేల్చుకోవాల్సిన టైమ్‌ వచ్చేసింది?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>