BeautyPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beauty8b9fe75d-55a3-436a-a02d-7b8d13995508-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beauty8b9fe75d-55a3-436a-a02d-7b8d13995508-415x250-IndiaHerald.jpgటమాటాలను ప్రతి ఇంట్లోనూ కూరలు ఇంకా సలాడ్లలో ఉపయోగిస్తారు. ఇవి కొద్దిగా తీపి, పుల్లని రుచి కలిగి ఉంటాయి. అందుకే ఈ టమాటాలు అందరికీ ఇష్టమైనవి.టమాటాలు చర్మానికి చాలా రకాలుగా మేలు చేస్తాయి. ఇంకా ఎన్నో చర్మ సమస్యలను నయం చేయడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఇక టమాటాలను చర్మానికి ఎలా ఉపయోగించాలి ..? ఇంకా దాని ప్రయోజనాలు గురించి ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం..మన చర్మం సహజమైన మెరుపును సొంతం చేసుకోవడానికి టమాటాలను ఉపయోగించవచ్చు. ఈ టమాటాలను సన్నగా పేస్ట్‌గా చేసుకోవాలి. ఇలా తయారు చేసిన టమాటా పేస్ట్‌ను చర్మంపై అప్లBEAUTYమెరిసే చర్మం కోసం టమాటతో ఇలా చెయ్యండి?మెరిసే చర్మం కోసం టమాటతో ఇలా చెయ్యండి?BEAUTYThu, 23 Mar 2023 10:27:27 GMTటమాటాలను ప్రతి ఇంట్లోనూ కూరలు ఇంకా సలాడ్లలో ఉపయోగిస్తారు. ఇవి కొద్దిగా తీపి, పుల్లని రుచి కలిగి ఉంటాయి. అందుకే ఈ టమాటాలు అందరికీ ఇష్టమైనవి.టమాటాలు చర్మానికి చాలా రకాలుగా మేలు చేస్తాయి. ఇంకా ఎన్నో చర్మ సమస్యలను నయం చేయడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఇక టమాటాలను చర్మానికి ఎలా ఉపయోగించాలి ..? ఇంకా దాని ప్రయోజనాలు గురించి ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం..మన చర్మం సహజమైన మెరుపును సొంతం చేసుకోవడానికి టమాటాలను ఉపయోగించవచ్చు. ఈ టమాటాలను సన్నగా పేస్ట్‌గా చేసుకోవాలి. ఇలా తయారు చేసిన టమాటా పేస్ట్‌ను చర్మంపై అప్లై చేసుకోండి. ఒక 15-20 నిమిషాల తర్వాత ముఖాన్ని కడగాలి. కానీ, మీ చర్మం చాలా సాఫ్ట్ గా ఉంటే, కొన్నిసార్లు మీరు ఒక రకమైన అలెర్జీ లేదా అసౌకర్యాన్ని ఖచ్చితంగా అనుభవిస్తారు. అలా ఉంటే, ఖచ్చితంగా వెంటనే దానిని కడిగేయండి.అలాగే పెదాలపై పొడిబారిన చర్మాన్ని తొలగించేందుకు టమాటా చాలా మంచిది. నిమ్మరసం, టమాటా కలిపి మీ పెదవులపై రాసుకోవాలి.


ఇలా చేయడం వల్ల పెదాలు ఈజీగా గులాబీ రంగులోకి మారటమే కాకుండా మెరిసిపోతాయి.అలాగే చర్మపు మచ్చలను టమాటాలు ఈజీగా తొలగిస్తాయి. అలాగే చర్మపు మచ్చలను తొలగించడంలో కూడా టమాటాలు సహకరిస్తాయి.టమాటా ఇంకా అలోవెరా జెల్ మిశ్రమాన్ని మచ్చలపై అప్లై చేయండి. అది ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే చర్మంపై మచ్చలు పోయి ముఖం చాలా అందంగా తయారవుతుంది.అలాగే కళ్ల కింద నల్లటి మచ్చలు మిమ్మల్ని చాలా రకాలుగా ఇబ్బంది పెడుతుంటే, దానికి కూడా పరిష్కారం అనేది ఈ చిన్న టమాటాతో సరిపోతుంది. నల్లమచ్చల మీద కొంచెం టమాటా రసాన్ని ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రంగా కడగాలి. ఇలా ప్రతి రోజూ చేయడం వల్ల చర్మంపై ఉన్న నల్లటి మచ్చలు చాలా ఈజీగా తొలగిపోతాయి.కాబట్టి టమాటాలని ఉపయోగించి చర్మాన్ని కాంతివంతంగా ఇంకా అలాగే అందంగా మార్చుకోండి.



RRR Telugu Movie Review Rating

రామ్ చరణ్ పై అనుకోని విమర్శలు !

పాక్‌ అణ్వాయుధాలు.. తీవ్రవాదుల చేతుల్లోకి?

అక్కడ టీడీపీ విజయంతో జనసేనకు బిగ్‌ లాస్‌?

అమెరికా, రష్యా.. మధ్య ఇరకాటంలో స్విట్జర్లాండ్‌?

జగన్‌ ఫ్యూజ్‌ ఎగిరిపోయింది.. జాగ్రత్త పడాలి?

ఏపీ: సీన్‌ మారింది.. జనసేన జాగ్రత్త పడాల్సిందే?

జగన్‌పై ఆ వర్గానికి మహా మంటగా ఉందా?

ఆ విషయంలో ప్రపంచంలోనే జపాన్‌ గ్రేటెస్ట్‌?

అటో.. ఇటో.. పవన్ తేల్చుకోవాల్సిన టైమ్‌ వచ్చేసింది?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>