MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pakija-re-entry799231eb-2d9b-46d7-b94c-3c852743388a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pakija-re-entry799231eb-2d9b-46d7-b94c-3c852743388a-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది నటి పాకీజా. దాదాపుగా 150 కు పైగా సినిమాలలో నటించి మెప్పించింది. పాకీజా కొన్ని రోజుల క్రితం ఒక ఛానల్ కు ఇంటర్వ్యూ కు హాజరైంది. అందులో తన పరిస్థితిలను గురించి తెలియజేస్తూ ఎమోషనల్ అయింది.దీంతో మెగా ఫ్యామిలీ ఆమెకు అండగా నిలవడం జరిగింది.మొదట నాగబాబు ఆ తర్వాత చిరంజీవి ఇలా ఎంతోమంది ఆర్థిక సహాయం అందించారు. మా అధ్యక్షుడు మంచు విష్ణు కూడా తన సొంత డబ్బులతో ఈమెకు మా అసోసియేషన్ కార్డు కూడా ఇప్పించడం జరిగింది. ఇటీవల టాలీవుడ్ సెలబ్PAKIJA;RE ENTRY{#}Nagababu;maa association;Jabardasth;manchu vishnu;Chiranjeevi;Tollywood;Interview;prasannaPakija: రీ ఎంట్రీ ఇస్తున్న పాకీజా..?Pakija: రీ ఎంట్రీ ఇస్తున్న పాకీజా..?PAKIJA;RE ENTRY{#}Nagababu;maa association;Jabardasth;manchu vishnu;Chiranjeevi;Tollywood;Interview;prasannaThu, 23 Mar 2023 12:01:10 GMTతెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది నటి పాకీజా. దాదాపుగా 150 కు పైగా సినిమాలలో నటించి మెప్పించింది. పాకీజా కొన్ని రోజుల క్రితం ఒక ఛానల్ కు ఇంటర్వ్యూ కు హాజరైంది. అందులో తన పరిస్థితిలను గురించి తెలియజేస్తూ ఎమోషనల్ అయింది.దీంతో మెగా ఫ్యామిలీ ఆమెకు అండగా నిలవడం జరిగింది.మొదట నాగబాబు ఆ తర్వాత చిరంజీవి ఇలా ఎంతోమంది ఆర్థిక సహాయం అందించారు. మా అధ్యక్షుడు మంచు విష్ణు కూడా తన సొంత డబ్బులతో ఈమెకు మా అసోసియేషన్ కార్డు కూడా ఇప్పించడం జరిగింది.


ఇటీవల టాలీవుడ్ సెలబ్రిటీల సహాయంతో కొంత మేరకు పాకీజా చేరుకున్నప్పటికీ ఎక్స్ట్రా జబర్దస్త్ కామెడీ షో లో తాజాగా అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. గతంలో తనకు ఎంతో పేరు తెచ్చిపెట్టిన గెటప్ లోనే పాకీజా ఎంట్రి ఇవ్వడం జరిగింది. ఈమె అసలు పేరు వాసుకి. కానీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత పాకీజా పాత్రలో పాపులారిటీ కావడంతో ఆ పేరుని పెట్టుకుంది. తాజాగా ఎక్స్ ట్రా జబర్దస్త్ కు సంబంధించి ఒక ప్రోమో వైరల్ గా మారుతుంది సెలబ్రిటీ స్పెషల్ టీం తో చేసిన ఈ ఎపిసోడ్లు నటుడు విశ్వక్సేన్.. రైటర్ ప్రసన్న ముఖ్య అతిథులుగా రావడం జరిగింది.


ఈ సందర్భంగా తన పాత సినిమాలలో నటించినట్లు గాని పాకీజా గొడుగు పట్టుకుని కళ్ళజోడు ధరించి స్టేజి మీదకి రావడం జరిగింది. రాగానే తనదైన కామెడీతో అందరిని నవ్వించడం జరిగింది అందుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది పాకీజా రీసెంట్లీ తో అటు అభిమానులు నెట్టిజనులు కూడా ఆనందాన్ని తెలియజేస్తున్నారు. ఇక అంతే కాకుండా ఇలాంటి సమయాలలో సపోర్టుగా నిలిచిన మల్లెమాల టీం కి జబర్దస్త్ టీం కి కూడా పలువురు నెటిజన్లు సైతం ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు
" style="height: 370px;">



RRR Telugu Movie Review Rating

'అమ్మ ఒడి ' అనే టైటిల్ తో రాబోతున్న స్టార్ హీరో మూవీ.... నిజమేనా...?

పాక్‌ అణ్వాయుధాలు.. తీవ్రవాదుల చేతుల్లోకి?

అక్కడ టీడీపీ విజయంతో జనసేనకు బిగ్‌ లాస్‌?

అమెరికా, రష్యా.. మధ్య ఇరకాటంలో స్విట్జర్లాండ్‌?

జగన్‌ ఫ్యూజ్‌ ఎగిరిపోయింది.. జాగ్రత్త పడాలి?

ఏపీ: సీన్‌ మారింది.. జనసేన జాగ్రత్త పడాల్సిందే?

జగన్‌పై ఆ వర్గానికి మహా మంటగా ఉందా?

ఆ విషయంలో ప్రపంచంలోనే జపాన్‌ గ్రేటెస్ట్‌?

అటో.. ఇటో.. పవన్ తేల్చుకోవాల్సిన టైమ్‌ వచ్చేసింది?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>