MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/ramchran-utter-flop-movie-is-going-to-rerelease7b1033de-fca4-4b8f-8b53-40cacc6411ed-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/ramchran-utter-flop-movie-is-going-to-rerelease7b1033de-fca4-4b8f-8b53-40cacc6411ed-415x250-IndiaHerald.jpgమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరియర్ లో ఇప్పటికి కూడా ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తున్న మూవీ లలో ఆరెంజ్ మూవీ ఒకటి. ఈ మూవీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరియర్ లో మూడవ మూవీ గా రూపొందింది. మగధీర లాంటి బ్లాక్ బాస్టర్ సినిమా తర్వాత రామ్ చరణ్ నుండి వచ్చిన సినిమా కావడంతో ఈ మూవీ పై మెగా అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలా భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర తీవ్రమైన నెగిటివ్ టాక్ ను తెచ్చుకుంది. దాram charan{#}Ram Charan Teja;Sangeetha;cinema theater;Magadheera;Bommarillu;Pawan Kalyan;Music;Heroine;March;Box office;Nagababu;Cinemaఆరెంజ్ మూవీ రీ రిలీజ్ పై అదిరిపోయే అప్డేట్ ప్రకటించిన చిత్ర బృందం..!ఆరెంజ్ మూవీ రీ రిలీజ్ పై అదిరిపోయే అప్డేట్ ప్రకటించిన చిత్ర బృందం..!ram charan{#}Ram Charan Teja;Sangeetha;cinema theater;Magadheera;Bommarillu;Pawan Kalyan;Music;Heroine;March;Box office;Nagababu;CinemaThu, 23 Mar 2023 13:59:56 GMTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరియర్ లో ఇప్పటికి కూడా ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తున్న మూవీ లలో ఆరెంజ్ మూవీ ఒకటి. ఈ మూవీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరియర్ లో మూడవ మూవీ గా రూపొందింది. మగధీర లాంటి బ్లాక్ బాస్టర్ సినిమా తర్వాత రామ్ చరణ్ నుండి వచ్చిన సినిమా కావడంతో ఈ మూవీ పై మెగా అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. 

అలా భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర తీవ్రమైన నెగిటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ కి లాంగ్ రన్ లో కూడా పెద్దగా కలెక్షన్ లు లభించలేదు. అలా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను నిరుత్సాహపరిచిన ఈ సినిమా ఆ తర్వాత బుల్లి తెరపై మాత్రం ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ ను తెచ్చుకుంది. అలాగే ఇప్పటికి కూడా ఈ మూవీ కి ఈ మూవీ లోని పాటలకు ఎంతో మంది ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తూ ఉంటుంది.

 ఇది ఇలా ఉంటే ఈ క్రేజీ మూవీ కి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించగా ... జెనీలియా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. కొనదెల నాగబాబు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ కి హారిస్ జయరాజ్ సంగీతం అందించాడు. ఈ మూవీ కి ఈ సంగీత దర్శకుడు అందించిన సంగీతం ఇప్పటికి కూడా ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆరెంజ్ మూవీ ని మార్చి 25 , 26 తేదీలలో 4 కే వర్షన్ తో థియేటర్ లలో రీ రిలీజ్ చేయనున్నారు. అందులో భాగంగా ఈ మూవీ బుకింగ్ లను ఓపెన్ చేసినట్లు ఈ మూవీ బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది.



RRR Telugu Movie Review Rating

'అమ్మ ఒడి ' అనే టైటిల్ తో రాబోతున్న స్టార్ హీరో మూవీ.... నిజమేనా...?

పాక్‌ అణ్వాయుధాలు.. తీవ్రవాదుల చేతుల్లోకి?

అక్కడ టీడీపీ విజయంతో జనసేనకు బిగ్‌ లాస్‌?

అమెరికా, రష్యా.. మధ్య ఇరకాటంలో స్విట్జర్లాండ్‌?

జగన్‌ ఫ్యూజ్‌ ఎగిరిపోయింది.. జాగ్రత్త పడాలి?

ఏపీ: సీన్‌ మారింది.. జనసేన జాగ్రత్త పడాల్సిందే?

జగన్‌పై ఆ వర్గానికి మహా మంటగా ఉందా?

ఆ విషయంలో ప్రపంచంలోనే జపాన్‌ గ్రేటెస్ట్‌?

అటో.. ఇటో.. పవన్ తేల్చుకోవాల్సిన టైమ్‌ వచ్చేసింది?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>