Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-6b4da147-6834-4288-9cf9-1435cbdee9be-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-6b4da147-6834-4288-9cf9-1435cbdee9be-415x250-IndiaHerald.jpgగుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం శాకుంతలం. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన సమంత.. మలయాళీ నటుడు అయిన దేవ్ మోహన్ కలిసి నటించిన ఈ పై ఇప్పటికే భారీ అంచనాలు వున్నాయి. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుతంతలాన్ని వెండితెరపై ఆవిష్కరించబోతున్నారటా డైరెక్టర్ గుణశేఖర్. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారని తెలుస్తుంది.. అయితే ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదల అయిన పోస్టర్స్, సాంగ్స్ ఆకట్టుకోగా.. ఇటీవలే విడుదలైన ట్రైలర్ ఆసక్తి ని పెంచింది. దీంతో శాకుంతలం కోసం సినీ ప్రియులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుSocialstars lifestyle {#}dulquer salmaan;editor mohan;sekhar;king;Heroine;Research and Analysis Wing;Chitram;Tollywood;producer;Producer;Hero;Telugu;Director;Cinemaశాకుంతలం చిత్రం హీరో పాత్రను మిస్ చేసుకున్న ఆ స్టార్ హీరో...!!శాకుంతలం చిత్రం హీరో పాత్రను మిస్ చేసుకున్న ఆ స్టార్ హీరో...!!Socialstars lifestyle {#}dulquer salmaan;editor mohan;sekhar;king;Heroine;Research and Analysis Wing;Chitram;Tollywood;producer;Producer;Hero;Telugu;Director;CinemaThu, 23 Mar 2023 13:50:00 GMTగుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న  చిత్రం శాకుంతలం. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన సమంత.. మలయాళీ నటుడు అయిన దేవ్ మోహన్ కలిసి నటించిన ఈ పై ఇప్పటికే భారీ అంచనాలు వున్నాయి.

కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుతంత లాన్ని వెండితెర పై ఆవిష్కరించబోతు న్నారటా డైరెక్టర్ గుణశేఖర్. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారని తెలుస్తుంది.. అయితే ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి విడుదల అయిన పోస్టర్స్, సాంగ్స్ ఆకట్టుకో గా.. ఇటీవలే విడుదలై న ట్రైలర్ ఆసక్తి ని పెంచింది. దీంతో శాకుంతలం కోసం సినీ ప్రియులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి కే ఈ సినిమా ప్రమోషన్స్ షూరు చేశారు చిత్ర యూనిట్. ఓవైపు వరుస సినిమా లతో బిజీ గా ఉన్న సామ్.. శాకుంతలం ప్రచార కార్యక్రమాల్లో కూడా పాల్గొంటుంది. ఈ క్రమం లోనే డైరెక్టర్ గుణ శేఖర్ ఈ కు సంబంధించిన ఆసక్తికర విషయాలను అయితే పంచుకున్నారు. 

శాకుంతలం లో హీరోయిన్ సమంత శకుంతల పాత్ర లో అలాగే దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్ర లో కనిపించ నున్నారని అయితే ఇందు లో దుష్యంతుడి పాత్రకు ముందుగా అనుకున్నది దేవ్ మోహన్ ని కాదని తెలిపారు. ఈ పాత్ర కోసం ముందు గా దుల్కర్ సల్మాన్ ను తీసుకోవాలనుకున్నారని సమాచారం.. కానీ దుల్కర్ సల్మాన్ అప్పటికే సీతారామం సినిమా కోసం సంతకం చేయడంతో డేట్స్ క్లాష్ అవుతాయని ఈ సినిమా కు నో చెప్పారట. ఇక తెలుగు హీరోలను ఎంపిక చేయకపోవ డానికి కూడా ఓ కారణం అయితే ఉందట. హీరోయిన్ ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో నటించేం దుకు టాలీవుడ్ హీరోలు ముందుకు రా లేదని తెలుస్తుంది.. దీంతో మలయాళీ హీరో అయిన దేవ్ మోహన్ ను తీసుకున్నట్లు సమాచారం.



RRR Telugu Movie Review Rating

'అమ్మ ఒడి ' అనే టైటిల్ తో రాబోతున్న స్టార్ హీరో మూవీ.... నిజమేనా...?

పాక్‌ అణ్వాయుధాలు.. తీవ్రవాదుల చేతుల్లోకి?

అక్కడ టీడీపీ విజయంతో జనసేనకు బిగ్‌ లాస్‌?

అమెరికా, రష్యా.. మధ్య ఇరకాటంలో స్విట్జర్లాండ్‌?

జగన్‌ ఫ్యూజ్‌ ఎగిరిపోయింది.. జాగ్రత్త పడాలి?

ఏపీ: సీన్‌ మారింది.. జనసేన జాగ్రత్త పడాల్సిందే?

జగన్‌పై ఆ వర్గానికి మహా మంటగా ఉందా?

ఆ విషయంలో ప్రపంచంలోనే జపాన్‌ గ్రేటెస్ట్‌?

అటో.. ఇటో.. పవన్ తేల్చుకోవాల్సిన టైమ్‌ వచ్చేసింది?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>