MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/blke333415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/blke333415x250-IndiaHerald.jpgనందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమా లతో అలాగే "ఓ టి టి" షో లతో ఫుల్ జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే బాలకృష్ణ ఇప్పటికే ప్రముఖ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లలో ఒకటి అయినటు వంటి ఆహా డిజిటల్ ప్లాట్ ఫామ్ అన్ స్టాపబుల్ సీజన్.1 మరియు సీజన్ 2 లకు హోస్ట్ గా వ్యవహరించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఆహా "ఓ టి టి" లో ప్రసారం అయిన ఈ టాక్ షో రెండు సీజన్ లకు హోస్ట్ గా వ్యవహరించిన బాలకృష్ణ ఈ రెండు సీజన్ లను కూడా అదిరిపోయే రేంజ్ విజయం సాధించేలా చేశాడు. ఇది ఇలా balayya{#}anil ravipudi;kajal aggarwal;lion;Simha;Balakrishna;Josh;sree;Heroine;Hero;Cinemaబాలయ్యతో అదిరిపోయే ప్లాన్ చేస్తున్న ప్రముఖ "ఓటిటి" సంస్థ..?బాలయ్యతో అదిరిపోయే ప్లాన్ చేస్తున్న ప్రముఖ "ఓటిటి" సంస్థ..?balayya{#}anil ravipudi;kajal aggarwal;lion;Simha;Balakrishna;Josh;sree;Heroine;Hero;CinemaThu, 23 Mar 2023 14:20:53 GMTనందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమా లతో అలాగే "ఓ టి టి" షో లతో ఫుల్ జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే బాలకృష్ణ ఇప్పటికే ప్రముఖ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లలో ఒకటి అయినటు వంటి  ఆహా డిజిటల్ ప్లాట్ ఫామ్ అన్ స్టాపబుల్ సీజన్.1 మరియు సీజన్ 2 లకు హోస్ట్ గా వ్యవహరించిన విషయం మన అందరికీ తెలిసిందే.

ఆహా "ఓ టి టి" లో ప్రసారం అయిన ఈ టాక్ షో రెండు సీజన్ లకు హోస్ట్ గా వ్యవహరించిన బాలకృష్ణ ఈ రెండు సీజన్ లను కూడా అదిరిపోయే రేంజ్ విజయం సాధించేలా చేశాడు. ఇది ఇలా ఉంటే ఈ టాక్ షో తో ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ క్రేజ్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. దానితో మరో ప్రముఖ "ఓ టి టి" సంస్థ కూడా బాలయ్య తో ఒక అదిరిపోయే వెబ్ సిరీస్ ను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందులో భాగంగా ఆ ప్రముఖ "ఓ టి టి" సంస్థ బాలయ్య తో వెబ్ సిరీస్ కు సంబంధించిన సంప్రదింపులను కొనసాగిస్తున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో అవుతుంది.

ఈ వార్తకు సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇప్పటి వరకు వెలబడలేదు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం బాలకృష్ణ ... అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. కాజల్ అగర్వాల్మూవీ లో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... శ్రీ లీల ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతుంది. అఖండ ... వీర సింహా రెడ్డి మూవీ తర్వాత బాలకృష్ణ నటిస్తున్న మూవీ కావడం తో ఈ సినిమాపై బాలకృష్ణ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.



RRR Telugu Movie Review Rating

చిత్ర యూనిట్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని కామెంట్స్ చేసిన నటి.....!!

పాక్‌ అణ్వాయుధాలు.. తీవ్రవాదుల చేతుల్లోకి?

అక్కడ టీడీపీ విజయంతో జనసేనకు బిగ్‌ లాస్‌?

అమెరికా, రష్యా.. మధ్య ఇరకాటంలో స్విట్జర్లాండ్‌?

జగన్‌ ఫ్యూజ్‌ ఎగిరిపోయింది.. జాగ్రత్త పడాలి?

ఏపీ: సీన్‌ మారింది.. జనసేన జాగ్రత్త పడాల్సిందే?

జగన్‌పై ఆ వర్గానికి మహా మంటగా ఉందా?

ఆ విషయంలో ప్రపంచంలోనే జపాన్‌ గ్రేటెస్ట్‌?

అటో.. ఇటో.. పవన్ తేల్చుకోవాల్సిన టైమ్‌ వచ్చేసింది?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>