Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/pawan-kalyan-ni-kadani-raviteja-ni-mechina-prekshakulua8eac91c-b6a2-4288-aecd-68d05c18d651-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/pawan-kalyan-ni-kadani-raviteja-ni-mechina-prekshakulua8eac91c-b6a2-4288-aecd-68d05c18d651-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ చిత్ర పరిశ్రమలోఒక రేంజ్ లో ఫాలోయింగ్ ఉన్న హీరో ఎవరంటే అందరు పవన్ కళ్యాణ్ అనే చెప్తారు.ఆయన చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికీ ఆయన చేసిన సేవ కార్యక్రమాలు ఆయన మీద ఉండే ఇష్టాన్ని డబల్ చేశాయని చెప్పాలి. అడిగిన వాళ్లకి కాదనకుండా ఇచ్చేగుణం ఉన్నవాడు కాబట్టే ఇప్పుడు పాలిటిక్స్ లోకి కూడా వచ్చి ఇక్కడ కూడా తనదైన మార్క్ చూపిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇది ఇలా ఉంటె అప్పట్లో కరుణాకరన్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ హీరో గా వచ్చిన బాలు సినిమా యావరేజ్ గా ఆడింది.అయితే ఆ సినిమా బాగున్నప్పటికీ అప్పట్లోSocialstars lifestyle {#}Prakash Raj;karunakaran;kona venkat;Service;Ravi;ravi teja;kalyan;Hero;Heroine;Cinemaపవన్ కళ్యాణ్ ని కాదని రవితేజ ని మెచ్చిన ప్రేక్షకులు...!!పవన్ కళ్యాణ్ ని కాదని రవితేజ ని మెచ్చిన ప్రేక్షకులు...!!Socialstars lifestyle {#}Prakash Raj;karunakaran;kona venkat;Service;Ravi;ravi teja;kalyan;Hero;Heroine;CinemaThu, 23 Mar 2023 15:57:46 GMTటాలీవుడ్ చిత్ర పరిశ్రమలోఒక రేంజ్ లో  ఫాలోయింగ్ ఉన్న హీరో ఎవరంటే అందరు పవన్ కళ్యాణ్ అనే చెప్తారు.ఆయన చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికీ ఆయన చేసిన సేవ కార్యక్రమాలు ఆయన మీద ఉండే ఇష్టాన్ని డబల్ చేశాయని చెప్పాలి.

అడిగిన వాళ్లకి కాదనకుండా ఇచ్చేగుణం ఉన్నవాడు కాబట్టే ఇప్పుడు పాలిటిక్స్ లోకి కూడా వచ్చి ఇక్కడ కూడా తనదైన మార్క్ చూపిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు.

ఇక ఇది ఇలా ఉంటె అప్పట్లో కరుణాకరన్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ హీరో గా వచ్చిన బాలు సినిమా యావరేజ్ గా ఆడింది.అయితే ఆ సినిమా బాగున్నప్పటికీ అప్పట్లో పెద్దగా ఆడలేదు.ఇక ఇది ఇలా ఉంటె చాలా రోజుల తరువాత గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో రవితేజ హీరోగా వచ్చిన బలుపు సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

ఈ సినిమాకి కథ అందించింది బాబీ...అయితే బలుపు సినిమా స్టోరీ, స్క్రీన్ ప్లే రెండు కూడా బాలు సినిమా ని పోలి ఉంటాయని చెప్పవచ్చు. ఎందుకంటే రెండు సినిమాల్లో కూడా ఫ్లాష్ బ్యాక్ ఒకేలా ఉంటుంది అలాగే రెండు సినిమాల్లో హీరోయిన్ చనిపోతుంది.అయితే ఈ రెండు సినిమాల్లో బాలు సినిమా పెద్దగా ఆడలేదు కానీ బలుపు సినిమా మాత్రం మంచి విజయం సాధించింది.ఈ రెండు సినిమాల స్క్రీన్ ప్లే లు ఒకేలా ఉండటం లో రైటర్ కోన వెంకట్ హస్తం కూడా ఉందనే చెప్పాలి ఎందుకంటే బాలు సినిమా డైలాగ్ రైటర్ కోన వెంకట్ గారే అలాగే బలుపు సినిమాకి కూడా స్క్రీన్ ప్లే డైలాగ్స్ ఆయనే రాసారు అందుకనే తెలియకుండానే స్క్రీన్ ప్లే లు రెండు కూడా ఒకేలా చేసి ఉంటారు అని ఈ విషయం తెలిసిన చాలా మంది అంటున్నారు.

కానీ ఆ రెండు సినిమాల్లో మెయిన్ డిఫరెన్స్ అనేది ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ వల్ల వచ్చిందే కానీ హీరోలు ఇద్దరు కూడా బాగా చేసారు అని నేటిజన్స్ చెప్పారు.



RRR Telugu Movie Review Rating

మీటర్ మూవీ ప్రమోషనల్ టూర్ కి సంబంధించిన వివరాలను ప్రకటించిన చిత్ర బృందం..!

పాక్‌ అణ్వాయుధాలు.. తీవ్రవాదుల చేతుల్లోకి?

అక్కడ టీడీపీ విజయంతో జనసేనకు బిగ్‌ లాస్‌?

అమెరికా, రష్యా.. మధ్య ఇరకాటంలో స్విట్జర్లాండ్‌?

జగన్‌ ఫ్యూజ్‌ ఎగిరిపోయింది.. జాగ్రత్త పడాలి?

ఏపీ: సీన్‌ మారింది.. జనసేన జాగ్రత్త పడాల్సిందే?

జగన్‌పై ఆ వర్గానికి మహా మంటగా ఉందా?

ఆ విషయంలో ప్రపంచంలోనే జపాన్‌ గ్రేటెస్ట్‌?

అటో.. ఇటో.. పవన్ తేల్చుకోవాల్సిన టైమ్‌ వచ్చేసింది?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>