HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/strong-bones5c6903fa-521b-41cc-970c-6d5d6e65a37e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/strong-bones5c6903fa-521b-41cc-970c-6d5d6e65a37e-415x250-IndiaHerald.jpgబలమైన ఎముకలు అనేవి మన శరీర నిర్మాణానికి బలమైన బేస్మెంట్ లాంటివి. మన ఎముకలు బలహీనంగా ఉంటే మనం ఏ పని చేయలేము. బలహీనంగా ఉంటే అవి సులభంగా విరిగిపోతాయి లేదా చాలా ఎక్కువ నొప్పిని కలిగిస్తాయి. అందువల్ల, బలమైన ఎముకలు అనేవి శరీరాన్ని మంచి మార్గంలో నిర్మించి మన శరీరానికి మరింత రక్షణను అందిస్తాయి. అయితే చాలా సార్లు కూడా చెడు ఆహారపు అలవాట్ల కారణంగా మన ఎముకలు బలహీనపడటం జరుగుతుంది. ఇక దాని కారణంగా మన బాడీ పోస్టర్ కూడా చెడిపోతుంది. ఎముకలు దృఢంగా ఉండటానికి కాల్షియం చాలా అవసరం. ఇది మనకు చాలా రకాల ఆహారాలలో లభిస్తstrong bones{#}Iron;Vitamin;Calcium;Posters;Manamఎముకలు ఐరన్ లా అయ్యే సూపర్ టిప్?ఎముకలు ఐరన్ లా అయ్యే సూపర్ టిప్?strong bones{#}Iron;Vitamin;Calcium;Posters;ManamWed, 22 Mar 2023 10:21:10 GMTఎముకలు ఐరన్ లా అయ్యే సూపర్ టిప్?

బలమైన ఎముకలు అనేవి మన శరీర నిర్మాణానికి బలమైన బేస్మెంట్ లాంటివి. మన ఎముకలు బలహీనంగా ఉంటే మనం ఏ పని చేయలేము. బలహీనంగా ఉంటే అవి సులభంగా విరిగిపోతాయి లేదా చాలా ఎక్కువ నొప్పిని కలిగిస్తాయి. అందువల్ల, బలమైన ఎముకలు అనేవి శరీరాన్ని మంచి మార్గంలో నిర్మించి మన శరీరానికి మరింత రక్షణను అందిస్తాయి. అయితే చాలా సార్లు కూడా చెడు ఆహారపు అలవాట్ల కారణంగా మన ఎముకలు బలహీనపడటం జరుగుతుంది. ఇక దాని కారణంగా మన బాడీ పోస్టర్ కూడా చెడిపోతుంది. ఎముకలు దృఢంగా ఉండటానికి కాల్షియం చాలా అవసరం. ఇది మనకు చాలా రకాల ఆహారాలలో లభిస్తుంది.ఎముకల బలానికి గసగసాలు చాలా మంచివి. ఇందులో కాల్షియం, ప్రోటీన్, ఐరన్, మెగ్నీషియం, ఫైబర్, జింక్, కాపర్, సెలీనియం ఇంకా అలాగే విటమిన్ ఇ వంటి చాలా రకాల పోషకాలు ఉన్నాయి. ఈ కాల్షియం, ప్రోటీన్, ఐరన్,  గసగసాల నుండి లభిస్తాయి.కాబట్టి ఖచ్చితంగా ఈ గసగసాలు తీసుకొండి. ఖచ్చితంగా మీ ఎముకలు స్ట్రాంగ్ గా ఇంకా అలాగే హెల్తీగా మారతాయి. 


వీటిని సరైన మోతాదులో తీసుకోవడం వల్ల ఎముకలు గట్టిగా అవ్వడమే కాకుండా ఖచ్చితంగా చాలా ప్రయోజనాలు కలుగుతాయి. వీటిని తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఇక గసగసాలలో ఫైటోకెమికల్ అనే ప్రత్యేక మూలకం ఉంటుంది.ఇది క్యాన్సర్‌తో పోరాడడంలో చాలా బాగా సహాయపడుతుంది.ఇంకా అలాగే గసగసాలలో గుండెకు మేలు చేసే ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ కూడా ఉంటుంది.ఇంకా అలాగే గసగసాలలో థియోనిన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది ఖచ్చితంగా నిద్రపోయేటప్పుడు నిద్రపోవడానికి సహాయపడుతుంది.ఈ గసగసాలలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి.ఇవి ఖచ్చితంగా మన శరీరానికి మంచి శక్తిని అందిస్తాయి.అలాగే గసగసాల గింజలు మంచి జీర్ణక్రియ ప్రక్రియకు ముఖ్యమైన ఫైబర్ ని కూడా కలిగి ఉంటాయి.



RRR Telugu Movie Review Rating

ఆఫ్ఘన్, పాక్‌లలో భూకంపం?

ఆ విషయంలో ప్రపంచంలోనే జపాన్‌ గ్రేటెస్ట్‌?

అటో.. ఇటో.. పవన్ తేల్చుకోవాల్సిన టైమ్‌ వచ్చేసింది?

అమెరికా ఆయుధాలతో పాక్‌ను వణికిస్తున్న తాలిబన్లు?

ఎమ్మెల్సీ ఎఫెక్ట్‌.. జగన్ కమాండ్‌ కోల్పోతారా?

టీడీపీ ఎమ్మెల్సీ ఎన్నిక విజయం.. లోకేశే కారణమా?

షాకింగ్.. నోబెల్‌ లిస్టులో నరేంద్ర మోదీ?

ఆ టెక్నాలజీలో అమెరికా, చైనాను దాటేసిన ఇండియా?

భారత్‌ ఊహించని నిర్ణయంతో చైనాకు చెక్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>