MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ancher-varshni-photosa5748abc-e2ed-4196-950b-729bd8f45589-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ancher-varshni-photosa5748abc-e2ed-4196-950b-729bd8f45589-415x250-IndiaHerald.jpgతెలుగు బుల్లితెరపై హాటెస్ట్ యాంకర్ గా పేరు పొందింది యాంకర్ వర్షిణి. ఈమె గ్లామర్ మెరుపులకు ఇంటర్నెట్ ను సైతం షేర్ చేస్తోంది గ్లామర్ పుష్కలంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ బుల్లితెరపై షోలలో పాల్గొంటూ ఉంటోంది. ఢీ షోతో యాంకర్ గా గుర్తింపు సంపాదించుకున్న వర్షిణి.. కెరీర్ ఆరంభంలో గ్లామర్ షోత పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో పలు రకాలుగా పోస్టులను షేర్ చేస్తూ అందరిని ఆకట్టుకుంటూ ఉంటుంది. ఆరంభంలో నాజూకుగా కనిపించిన వర్షిణి ఆ తర్వాత బొద్దుగా మారిపోయింది. మళ్లీ ఇప్పుడు తాజాగా స్లిమ్ లుక్ లోకANCHER VARSHNI;PHOTOS{#}Fidaa;News;festivalగ్రీన్ డ్రెస్సులో మైమరిపిస్తున్న వర్షిణి..!!గ్రీన్ డ్రెస్సులో మైమరిపిస్తున్న వర్షిణి..!!ANCHER VARSHNI;PHOTOS{#}Fidaa;News;festivalWed, 22 Mar 2023 23:00:00 GMTతెలుగు బుల్లితెరపై హాటెస్ట్ యాంకర్ గా పేరు పొందింది యాంకర్ వర్షిణి. ఈమె గ్లామర్ మెరుపులకు ఇంటర్నెట్ ను సైతం షేర్ చేస్తోంది గ్లామర్ పుష్కలంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ బుల్లితెరపై షోలలో పాల్గొంటూ ఉంటోంది. ఢీ షోతో యాంకర్ గా గుర్తింపు సంపాదించుకున్న వర్షిణి.. కెరీర్ ఆరంభంలో గ్లామర్ షోత పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో పలు రకాలుగా పోస్టులను షేర్ చేస్తూ అందరిని ఆకట్టుకుంటూ ఉంటుంది. ఆరంభంలో నాజూకుగా కనిపించిన వర్షిణి ఆ తర్వాత బొద్దుగా మారిపోయింది.

మళ్లీ ఇప్పుడు తాజాగా స్లిమ్ లుక్ లోకి మారిపోయినట్టు కనిపిస్తోంది.. మతి పోగొట్టే పరువాలతో వర్షిణి తరచుగా ఫోటో షూట్లను మెస్మరైజ్ చేస్తూ కనిపిస్తోంది. ముఖ్యంగా హైపర్ ఆదితో ఈమె చేసే కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయిందని గతంలో వార్తలు వినిపించాయి. కాంపిటీషన్లో గట్టి పోటీ ఇచ్చేందుకు వర్షిణి ఇటీవల గ్లామర్ షో తో మరింత ఆకట్టుకుంటుందని తెలుస్తోంది క్లాసికల్ డ్రెస్సులు, మోడ్రన్ డ్రెస్సులు అనే తేడా లేకుండా వర్షిణి అందాల ఆరబోత చేస్తూ కనిపిస్తోంది. తన అందాలకు తగ్గట్టుగా ఈ ముద్దుగుమ్మ అందమైన దుస్తులను కుర్రాలను టెంప్ట్ చేసే విధంగా కనిపిస్తోంది.యువతలో తనకున్న ఫాలోయింగ్ చూసి వర్షిణి మరింత గ్లామర్ వలకబోస్తోంది. తాజాగా వర్షిణి చిలిపి చేష్టలకు కుర్రకారులు మొదలు పోగొడుతోంది. గ్రీన్ కలర్ దుస్తులలో తన వయ్యారాలను వలకబోస్తూ వర్షిణి ఇస్తున్న ఫోటోలకు ఫోజులు నెవర్ బిఫోర్ అనే విధంగా ఉన్నాయి పెదవుల అందంతో ఆమె టెంప్ట్ చేస్తూ నిలువెత్తు సోయగంలా కనిపిస్తోంది. ఉగాది పండుగ సందర్భంగా నేటిజెన్లకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలా వయ్యారాలు పలుకుతూ తన అందాలను చూపిస్తోంది వర్షిణి. గతంలో ఎన్నడూ లేనివిధంగా డబ్బుల్ హాట్ నెస్ తో వెలిగిపోతోంది వర్షిణి. ఈమె శరీరాకృతిని చూసి కుర్రకారుల సైతం ఈమె అందానికి ఫిదా అవుతున్నారు.



RRR Telugu Movie Review Rating

గ్రీన్ డ్రెస్సులో మైమరిపిస్తున్న వర్షిణి..!!

ఆ విషయంలో ప్రపంచంలోనే జపాన్‌ గ్రేటెస్ట్‌?

అటో.. ఇటో.. పవన్ తేల్చుకోవాల్సిన టైమ్‌ వచ్చేసింది?

అమెరికా ఆయుధాలతో పాక్‌ను వణికిస్తున్న తాలిబన్లు?

ఎమ్మెల్సీ ఎఫెక్ట్‌.. జగన్ కమాండ్‌ కోల్పోతారా?

టీడీపీ ఎమ్మెల్సీ ఎన్నిక విజయం.. లోకేశే కారణమా?

షాకింగ్.. నోబెల్‌ లిస్టులో నరేంద్ర మోదీ?

ఆ టెక్నాలజీలో అమెరికా, చైనాను దాటేసిన ఇండియా?

భారత్‌ ఊహించని నిర్ణయంతో చైనాకు చెక్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>