MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nbk-108-movie7f49f215-9265-4c3a-9f77-a73bfe0a0e0f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nbk-108-movie7f49f215-9265-4c3a-9f77-a73bfe0a0e0f-415x250-IndiaHerald.jpgఅఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో వరుస విజయాలతో దూసుకుపోతున్నారు బాలయ్య. ప్రస్తుతం తన 108వ సినిమాని సెట్స్ మీదికి తీసుకువెళ్లారు అనిల్ రావుపూడి. ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ని కూడా విడుదల చేయడం జరిగింది. ఉగాది పండుగ సందర్భంగా విడుదలైన ఈ పోస్టర్ నందమూరి అభిమానులలో ఫుల్ ఖుషి నింపేలా కనిపిస్తోంది. బాలకృష్ణ ఫస్ట్ లుక్ అయితే అరుపులు పెట్టించేలా ఉందని థిస్ టైం బియాండ్ యువర్ ఎమోజినేషన్ అని మీరు ఎన్ని ఊహించుకున్న అంతకుమించి అనేలా ఉంటుందంటూ ఫస్ట్లు పోస్టర్తో తెలియజేశారు డైరెక్టర్ అనిల్ రావు పూడి. పటాస్NBK-108;MOVIE{#}kushi;Kushi;festival;Raccha;anil music;kajal aggarwal;sree;Success;Mass;Director;Balakrishna;News;Chitram;Posters;CinemaNBK -108 ఈసారి కూడా పక్కా సక్సెస్.. ఫస్ట్ లుక్ వైరల్..!!NBK -108 ఈసారి కూడా పక్కా సక్సెస్.. ఫస్ట్ లుక్ వైరల్..!!NBK-108;MOVIE{#}kushi;Kushi;festival;Raccha;anil music;kajal aggarwal;sree;Success;Mass;Director;Balakrishna;News;Chitram;Posters;CinemaWed, 22 Mar 2023 12:32:02 GMTఅఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో వరుస విజయాలతో దూసుకుపోతున్నారు బాలయ్య. ప్రస్తుతం తన 108వ సినిమాని సెట్స్ మీదికి తీసుకువెళ్లారు అనిల్ రావుపూడి. ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ని కూడా విడుదల చేయడం జరిగింది. ఉగాది పండుగ సందర్భంగా విడుదలైన ఈ పోస్టర్ నందమూరి అభిమానులలో ఫుల్ ఖుషి నింపేలా కనిపిస్తోంది. బాలకృష్ణ ఫస్ట్ లుక్ అయితే అరుపులు పెట్టించేలా ఉందని థిస్ టైం బియాండ్ యువర్ ఎమోజినేషన్ అని మీరు ఎన్ని ఊహించుకున్న అంతకుమించి అనేలా ఉంటుందంటూ ఫస్ట్లు పోస్టర్తో తెలియజేశారు డైరెక్టర్ అనిల్ రావు పూడి.
పటాస్ నుంచి ఎఫ్ త్రీ వరకు డైరెక్టర్ గా తను ఎప్పుడు ఫెయిల్ అని అనిపించుకోలేదు..ఫస్ట్ టైం ఒకపక్క మాస్ హీరోతో సినిమా చేయబోతున్నారు అయితే ఈ చిత్రంలో బాలయ్య మార్క్ మాస్ అంశాలను ఉంచుతూనే తన మార్కు కామెడీతో ఈ సినిమాని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమా ఫస్ట్ లుక్ తోనే నందమూరి అభిమానులు సర్ప్రైజ్ ఇచ్చారని చెప్పవచ్చు.ఈ సినిమా కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. బాలయ్యను ఒక రేంజ్ లో చూపించబోతున్నారు డైరెక్టర్ అనిల్ రావు పూడి అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.


స్వతాక బాలకృష్ణ అభిమాని అయిన డైరెక్టర్ అనిల్ రావుపూడి ఒక అభిమానిని ఎలా చూపించాలని కోరుకుంటారో బాలయ్యని అలా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో బాలకృష్ణ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్నది. బాలయ్య చెల్లెలి పాత్రలో శ్రీ లీల కూడా నటిస్తున్నట్లు సమాచారం.ఇంకా ఈ సినిమా సర్ప్రైజ్లు ప్లాన్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. వరుస సినిమాలతో సక్సెస్ లో ఉన్న బాలయ్యసినిమా కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని అభిమానులు భావిస్తూ ఉన్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే రచ్చ చేస్తున్న ఈ సినిమా ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి మరి.



RRR Telugu Movie Review Rating

హేమ: లిప్‌కిస్ వీడియోపై సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు?

ఆ విషయంలో ప్రపంచంలోనే జపాన్‌ గ్రేటెస్ట్‌?

అటో.. ఇటో.. పవన్ తేల్చుకోవాల్సిన టైమ్‌ వచ్చేసింది?

అమెరికా ఆయుధాలతో పాక్‌ను వణికిస్తున్న తాలిబన్లు?

ఎమ్మెల్సీ ఎఫెక్ట్‌.. జగన్ కమాండ్‌ కోల్పోతారా?

టీడీపీ ఎమ్మెల్సీ ఎన్నిక విజయం.. లోకేశే కారణమా?

షాకింగ్.. నోబెల్‌ లిస్టులో నరేంద్ర మోదీ?

ఆ టెక్నాలజీలో అమెరికా, చైనాను దాటేసిన ఇండియా?

భారత్‌ ఊహించని నిర్ణయంతో చైనాకు చెక్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>