Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawana097427a-4efd-47fc-954d-c711a1e7e72f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawana097427a-4efd-47fc-954d-c711a1e7e72f-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతమంది స్టార్ హీరోలు ఉన్నప్పటికీ అందరికీ మించిన విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో ఎవరు అంటే అందరూ చెప్పే పేరు పవన్ కళ్యాణ్. అందరూ హీరోలతో పోల్చి చూస్తే పవన్ కళ్యాణ్ చేసింది తక్కువ సినిమాలే. ఇక అందులో మంచి విజయాలు సాధించినవి కూడా మరింత తక్కువ సినిమాలు. అయినప్పటికీ అటు పవన్ కళ్యాణ్ కు మాత్రం అందరికంటే అభిమానులు ఎక్కువగానే ఉన్నారు. హిట్టు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా ఇక ఆయనకు అభిమానులుగా మారిపోతున్న ప్రేక్షకుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది అని చెప్పాలి. ఇక ప్రస్తుతం వరPawan{#}Ravi;karunakaran;kalyan;Pawan Kalyan;ravi teja;Hero;Heroine;Darsakudu;Director;Cinemaపవన్ 'బాలు' సినిమా స్టోరీ కాపీ కొట్టి.. హిట్టు కొట్టిన మరో హీరో ఎవరు తెలుసా?పవన్ 'బాలు' సినిమా స్టోరీ కాపీ కొట్టి.. హిట్టు కొట్టిన మరో హీరో ఎవరు తెలుసా?Pawan{#}Ravi;karunakaran;kalyan;Pawan Kalyan;ravi teja;Hero;Heroine;Darsakudu;Director;CinemaWed, 22 Mar 2023 08:15:00 GMTటాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతమంది స్టార్ హీరోలు ఉన్నప్పటికీ అందరికీ మించిన విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో ఎవరు అంటే అందరూ చెప్పే పేరు పవన్ కళ్యాణ్. అందరూ హీరోలతో పోల్చి చూస్తే పవన్ కళ్యాణ్ చేసింది తక్కువ సినిమాలే. ఇక అందులో మంచి విజయాలు సాధించినవి కూడా మరింత తక్కువ సినిమాలు. అయినప్పటికీ అటు పవన్ కళ్యాణ్ కు మాత్రం అందరికంటే అభిమానులు ఎక్కువగానే ఉన్నారు. హిట్టు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా ఇక ఆయనకు అభిమానులుగా మారిపోతున్న ప్రేక్షకుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది అని చెప్పాలి.


 ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇక మరోవైపు రాజకీయాలను కూడా బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నాడు. సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా తనదైన మార్క్ చూపిస్తూ దూసుకెళ్తున్నాడు అని చెప్పాలి. అయితే పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఒక సినిమాను మక్కికి మక్కి కాపీ కొట్టి మరో హీరో సినిమా తీశాడు అన్న విషయం కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. అప్పట్లో కరుణాకరన్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా బాలు సినిమా వచ్చింది.  యావరేజ్ టాక్ మాత్రమే సొంతం చేసుకుంది ఈ సినిమా.



 అయితే ఇక ఈ సినిమా స్టోరీ నే మరో స్టార్ హీరో కాపీ చేసి హిట్టు కొట్టాడు అన్నది మాత్రం హాట్ టాపిక్ గా మారింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా బలుపు సినిమా వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాకు కథ అందించింది దర్శకుడు బాబి అని చెప్పాలి. అయితే బలుపు సినిమా స్టోరీ స్క్రీన్ ప్లే మొత్తం కూడా పవన్ కళ్యాణ్ బాలు సినిమాను పోలే ఉంటాయని చెప్పవచ్చు. ఎందుకంటే రెండు సినిమాల్లో కూడా ఫ్లాష్ బ్యాక్ ఒకే లాగా ఉంటుంది. అలాగే రెండు సినిమాల్లో హీరోయిన్ చనిపోతుంది. ఇక రెండు సినిమాల్లో బాలు సినిమా పెద్దగా ఆడలేదు. కానీ బలుపు మాత్రం సూపర్ హిట్ అయింది. బాలు సినిమా రైటర్ కోన వెంకటే ఇక బలుపు సినిమాకి కూడా స్క్రీన్ ప్లే డైలాగ్స్ రాయడం గమనార్హం.



RRR Telugu Movie Review Rating

ఢిల్లీ : వివేకా మర్డర్ కేసులో ట్విస్టు ?

ఆ విషయంలో ప్రపంచంలోనే జపాన్‌ గ్రేటెస్ట్‌?

అటో.. ఇటో.. పవన్ తేల్చుకోవాల్సిన టైమ్‌ వచ్చేసింది?

అమెరికా ఆయుధాలతో పాక్‌ను వణికిస్తున్న తాలిబన్లు?

ఎమ్మెల్సీ ఎఫెక్ట్‌.. జగన్ కమాండ్‌ కోల్పోతారా?

టీడీపీ ఎమ్మెల్సీ ఎన్నిక విజయం.. లోకేశే కారణమా?

షాకింగ్.. నోబెల్‌ లిస్టులో నరేంద్ర మోదీ?

ఆ టెక్నాలజీలో అమెరికా, చైనాను దాటేసిన ఇండియా?

భారత్‌ ఊహించని నిర్ణయంతో చైనాకు చెక్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>