MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anushka93e96fe0-223c-43bf-8cf9-5942ce60773d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anushka93e96fe0-223c-43bf-8cf9-5942ce60773d-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ కోలీవుడ్ లో నెంబర్ 1 స్టార్ హీరోయిన్ గా దూసుకుపోయిన అనుష్క కొత్త హీరోయిన్ల రాకతో పూర్తిగా వెనకబడిపోయింది. ఇక చాలా కాలం తరువాత ఆమె చేస్తోన్న లేటెస్ట్ మూవీ మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి. యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి ఈ మూవీలో నటిస్తున్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కుతోంది.రీసెంట్ గానే ఈ మూవీ టైటిల్ అనౌన్స్ చేశారు మేకర్స్. ఇంకా అలాగే ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఇందులో వీరిద్దరి లుక్స్ అయితే చాలా బాగా ఆకట్టుకుంటున్నాయి. అనుష్క కెరీర్ లో 48వ సిANUSHKA{#}Kollywood;CBN;anoushka;Mister;Prabhas;Music;Girl;marriage;festival;Posters;Cinema;Heroine;Director;2020;HeroMiss Shetty Mr Polishetty: ఫస్ట్ సాంగ్ విడుదల?Miss Shetty Mr Polishetty: ఫస్ట్ సాంగ్ విడుదల?ANUSHKA{#}Kollywood;CBN;anoushka;Mister;Prabhas;Music;Girl;marriage;festival;Posters;Cinema;Heroine;Director;2020;HeroWed, 22 Mar 2023 17:00:41 GMTటాలీవుడ్ కోలీవుడ్ లో నెంబర్ 1 స్టార్ హీరోయిన్ గా దూసుకుపోయిన అనుష్క కొత్త హీరోయిన్ల రాకతో పూర్తిగా వెనకబడిపోయింది. ఇక చాలా కాలం తరువాత ఆమె చేస్తోన్న లేటెస్ట్ మూవీ మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి. యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి ఈ మూవీలో నటిస్తున్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కుతోంది.రీసెంట్ గానే ఈ మూవీ టైటిల్ అనౌన్స్ చేశారు మేకర్స్. ఇంకా అలాగే ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఇందులో వీరిద్దరి లుక్స్ అయితే చాలా బాగా ఆకట్టుకుంటున్నాయి. అనుష్క కెరీర్ లో 48వ సినిమాగా రాబోతున్న ఈ మూవీని ప్రభాస్ సన్నిహితులు వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి యంగ్ డైరెక్టర్ మహేష్ బాబు దర్శకత్వం వహిస్తుండగా ఇంకా రథన్ సంగీతం అందిస్తున్నారు.తాజాగా ఉగాది పండుగ సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేశారు. 


పెళ్లి తర్వాత అమ్మాయి లైఫ్ లో ఉన్న కష్టాలని చెబుతూ ఈ సాంగ్ విడుదల అయ్యింది.అవుట్ అండ్ అవుట్ ఎంటెర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీని సమ్మర్ కానుకగా రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు.అయితే ప్రస్తుతం మూవీ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.ఇక అనుష్క వెండితెరపై కనిపించి దాదాపు రెండున్నరేళ్లు దాటింది. ఆమె చివరగా కనిపించిన మూవీ నిశ్సబ్దం. 2020 అక్టోబర్ 2 వ తేదీన నేరుగా ఓటీటీలో విడుదలైంది ఈ సినిమా. మిస్టరీ జానర్ లో వచ్చిన ఈ మూవీలో అనుష్క మూగ, చెవిటి అమ్మాయిగా నటించి ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకున్న అనుష్క ఇప్పుడు మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాలో నటిస్తున్నారు.ఇక ఈ సినిమాతో అనుష్క మళ్ళీ తన మునుపటి ఫామ్ ని దక్కించుకుంటుందో లేదో చూడాలి.
" style="height: 370px;">



RRR Telugu Movie Review Rating

రంగమార్తాండ: ఉగాదికి సరైన సినిమా.. సూపర్?

ఆ విషయంలో ప్రపంచంలోనే జపాన్‌ గ్రేటెస్ట్‌?

అటో.. ఇటో.. పవన్ తేల్చుకోవాల్సిన టైమ్‌ వచ్చేసింది?

అమెరికా ఆయుధాలతో పాక్‌ను వణికిస్తున్న తాలిబన్లు?

ఎమ్మెల్సీ ఎఫెక్ట్‌.. జగన్ కమాండ్‌ కోల్పోతారా?

టీడీపీ ఎమ్మెల్సీ ఎన్నిక విజయం.. లోకేశే కారణమా?

షాకింగ్.. నోబెల్‌ లిస్టులో నరేంద్ర మోదీ?

ఆ టెక్నాలజీలో అమెరికా, చైనాను దాటేసిన ఇండియా?

భారత్‌ ఊహించని నిర్ణయంతో చైనాకు చెక్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>