Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/technology-07deb732-49d7-48ce-be30-a399b8b80650-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/technology-07deb732-49d7-48ce-be30-a399b8b80650-415x250-IndiaHerald.jpgసోషల్ మీడియా లో వింతలకు కొదవేముంది. గతంలో చాల సార్లు కొన్ని వింతలకు సోషల్ మీడియా నే వేదిక అయ్యింది. గతంలో నీళ్ల ట్యాంక్ ని కత్తిరించి అందులో బైక్ లేదా కార్ పార్కింగ్ చేయం, షవర్ లాగ వాటర్ బాటిల్స్ ని కట్ చేయడం రంద్రాలు పెట్టడం, ఇస్రి పెట్టెపై దోశలు వేయడం వంటి వింతలు ఇప్పటికే చాలా చూసాం. మన కళ్ల ముందు ఉన్న వస్తువులను విచిత్రం గా వాడటం మన తర్వాతే ఎవరైనా. ఇక ఇప్పుడు ఒక ఇల్లాలు చేసిన పనికి నెటిజన్స్ అంత షాక్ కి గురయ్యారు. మన భారతీయాలపై ఎప్పటి నుంచి ఉన్న ఒక రకమైన సృజనాత్మకత ఇప్పుడు మళ్లి కనిపించిందTechnology {#}vedhika;Car;Bike;Illalu;Idea;Maha;Husband;netizens;mediaమహా ఇల్లాలు ముదురు తెలివి తేటలు.. ఏం వాడకం బాబోయ్?మహా ఇల్లాలు ముదురు తెలివి తేటలు.. ఏం వాడకం బాబోయ్?Technology {#}vedhika;Car;Bike;Illalu;Idea;Maha;Husband;netizens;mediaTue, 21 Mar 2023 17:00:28 GMTసోషల్ మీడియా లో వింతలకు కొదవేముంది. గతంలో చాల సార్లు కొన్ని వింతలకు సోషల్ మీడియా నే వేదిక అయ్యింది. గతంలో నీళ్ల ట్యాంక్ ని కత్తిరించి అందులో బైక్ లేదా కార్ పార్కింగ్ చేయం, షవర్ లాగ వాటర్ బాటిల్స్ ని కట్ చేయడం రంద్రాలు పెట్టడం, ఇస్రి పెట్టెపై దోశలు వేయడం వంటి వింతలు ఇప్పటికే చాలా చూసాం. మన కళ్ల ముందు ఉన్న వస్తువులను విచిత్రం గా వాడటం మన తర్వాతే ఎవరైనా.


 ఇక ఇప్పుడు ఒక ఇల్లాలు చేసిన పనికి నెటిజన్స్ అంత షాక్ కి గురయ్యారు. మన భారతీయాలపై ఎప్పటి నుంచి ఉన్న ఒక రకమైన సృజనాత్మకత ఇప్పుడు మళ్లి కనిపించింది అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంతకు జనాలు ఇంతలా మాట్లాడుకోవడానికి ఆ మహా ఇల్లాలు ఏం చేసిందో తెలుసా ? ఇంట్లో ఉండే బెడ్ షీట్ పై ప్రొజెక్టర్ ని ప్లే చేసి పెద్ద స్క్రీన్ లా వాడేస్తుంది.


ఆమె చేసిన పనికి షాక్ అయినా ఆమె భర్త మా ఆవిడా ఈ పని చేసి నాకు 20 వేలు మిగిల్చింది అంటూ సోషల్ మీడియా లో పోస్ట్ పెట్టాడు. దాంతో ఈ పోస్ట్ చాల త్వరగా వైరల్ గా మారింది. ఈ పోస్ట్ ని గ్రీకీ రంజిత్ అనే ఒక టెక్కీ ఈ పోస్ట్ ని షేర్ చేశారు. ఆమె చేసిన పనికి నెటిజన్స్ కూడా మెచ్చుకుంటున్నారు. 25 వేలు ఖర్చు పెట్టాల్సిన చోట ఫ్రీ గా ఇలాంటి ఐడియా ఇచ్చింది కాబట్టి ఇక షాపింగ్ కి తీసుకెళ్లండి బ్రదర్ అంటూ కొంత మంది పోస్టులు పెడుతన్నారు. మొత్తానికి ఇలా ఇంట్లో పాత దుస్తులపై ప్రొజెక్టర్లు వేసుకొని ఎంచక్కా సినిమాలు చూడచ్చు అన్నమాట. ఈమెను ఆదర్శంగా తీసుకొని మరికొంత మంది తమ తమ ఐడియాస్ తో ముందుకు వచ్చే అవకాశం లేకపోలేదు.



RRR Telugu Movie Review Rating

దాస్ కా ధమ్కీ ఎంత వసూలు చేస్తే సేఫ్ అవుద్ది?

ఆ టెక్నాలజీలో అమెరికా, చైనాను దాటేసిన ఇండియా?

భారత్‌ ఊహించని నిర్ణయంతో చైనాకు చెక్‌?

జగన్‌కు ఇక ముందు ఉందంతా మొసళ్ల పండుగేనా?

కేసీఆర్‌కు దెబ్బ మీద దెబ్బ.. చుక్కలు చూపించారుగా?

జగన్‌కు విజయసాయిలేని లోటు తెలిసిందా?

డేంజర్‌: ఆ దేశం నుంచి దారి తప్పుతున్న అణుబాంబులు?

ఆ దేశాధినేతల చెవుల్లో నిత్యానంద క్యాలిఫ్లవర్లు?

ఆ దేశాల వ్యవహారాల్లో వేలు పెడుతున్న అమెరికా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>